చర్మ సౌంద‌ర్యానికి ఉపయోగపడే టాప్ 5 క్రీమ్స్ ఇవే

ఈమధ్య కాలం లో పర్యావరణ కాలుష్యం వల్ల యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులు కూడా చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన చర్మం లో దుమ్ము , దూళి తో పాటుగా టాక్సిన్స్ కూడా చేరిపోవడం వల్ల చర్మం చాలా డ్రైన్ గా మారిపోతుంది. పెళ్లి కావాల్సిన వారు దీనిపై చాలా బాదపడిపోతూ ఉంటారు. ఫేసియల్ ద్వారా చర్మ సౌందర్యం తిరిగి పొందాలని ప్రయత్నిస్తారు. కొంతమంది ఫేసియల్ ద్వారా మునుపటిలాగానే చర్మం సౌందర్యవంతంగా మార్చుకోగలుగుతున్నారు. కానీ […]

Share:

ఈమధ్య కాలం లో పర్యావరణ కాలుష్యం వల్ల యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులు కూడా చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన చర్మం లో దుమ్ము , దూళి తో పాటుగా టాక్సిన్స్ కూడా చేరిపోవడం వల్ల చర్మం చాలా డ్రైన్ గా మారిపోతుంది. పెళ్లి కావాల్సిన వారు దీనిపై చాలా బాదపడిపోతూ ఉంటారు. ఫేసియల్ ద్వారా చర్మ సౌందర్యం తిరిగి పొందాలని ప్రయత్నిస్తారు. కొంతమంది ఫేసియల్ ద్వారా మునుపటిలాగానే చర్మం సౌందర్యవంతంగా మార్చుకోగలుగుతున్నారు. కానీ కొంతమందికి మాత్రం ఎంత ప్రయత్నం చేసిన కుదరడం లేదు. దీనివల్ల ఏవేవో క్రీమ్స్, లోషన్స్ ముఖానికి పూసుకొని దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కారణం గా చర్మం కాంతివంతంగా చేసుకోవడాన్ని పక్కన పెడితే, సరికొత్త రోగాలకు చర్మాన్ని బలి చేస్తున్నారు. ముఖం మీద బొబ్బలు రావడం, దురద రావడం, సరికొత్త స్కిన్ ఎలర్జీస్ రావడం వంటివి జరుగుతుంటాయి. అయితే అలాంటి క్రీమ్స్ కి దూరం గా ఉంటూ మార్కెట్ లో ఉండే ది బెస్ట్ క్రీమ్స్ కొన్ని మీ కోసం సజెస్ట్ చేస్తున్నాం చూడండి.

1) డాట్ అండ్ కీ నైట్ రీ సెట్ రెటినోల్ + సిరమైడ్ నైట్ క్రీం : 

ఈ క్రీం వాడకం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చినట్టుగా కస్టమర్స్ అత్యధిక రేటింగ్స్ ఇచ్చారు. ఈ క్రీం లో ఉండే రెటినోల్స్ మరియు సిరమైడ్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. దీని వాడకం వల్ల ముఖం పై ఉన్న ముడతలను తొలగించి చర్మం యొక్క ఎలాస్టిసిటీ ని బాగా పెంచుతుంది. ఈ క్రీం అమెజాన్ లో కేవలం 556 రూపాయలకే అందుబాటులో ఉంది.

2 ) ఓలే రీజెనెరిస్ట్ రెటినోల్ 24 క్రీం :

ఈ క్రీం మన చర్మం పొరల్లోకి దూసుకెళ్లి ఫైన్ లైన్స్ , ముడతలు మరియు మచ్చలు ఇలా చర్మానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అన్నిటిని నివారిస్తుంది. అంతే కాదు మన చర్మం మృదువుగా,మరియు కాంతివంతంగా మారడానికి కూడా దోహదపడుతుంది. ఈ క్రీం అమెజాన్ లో 1199 రూపాయలకు అందుబాటులో ఉంది త్వరపడండి.

3) సీటాఫెల్ బ్రైటెనింగ్ నైట్ కంఫర్ట్ క్రీం – 50 గ్రాములు :

మనం నిద్రపోయేటప్పుడు ఈ క్రీం రాసుకోవడం వల్ల మన చర్మం ఎంతో బ్రైట్ గా మారడం ప్రారంభం అవుతుంది. నియాసీనామైడ్, సీ డిఫ్ఫోడిల్ వంటి పదార్థాలు ఉండడం వల్ల మన ముఖం మీద ఉన్న డార్క్ సర్కిల్స్ ని సాధ్యమైనంత మెరుగ్గా ఈ క్రీం ద్వారా నివారించొచ్చు. ఈ క్రీం కూడా అమెజాన్ లో 959 రూపాయలకు అందుబాటులో ఉంటుంది.

4) మినిమలిస్ట్ 2 % రెటినోయిడ్ యాంటీ ఏజినింగ్ నైట్ క్రీం ఫర్ రింకుల్స్ & ఫైన్ లైన్స్ :

ఈ క్రీం లో ఉండే రెటినోల్ కి సంబంధించిన పదార్థం చర్మానికి అత్యంత ముఖ్యమైన కొలాజెన్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని వాడకం వల్ల డార్క్ సర్కిల్స్ మరియు ఫైన్ లైన్స్ వంటివి సంపూర్ణంగా నివారించడం వంటివి జరిగాయని ఈ క్రీం ని వాడిన ప్రతీ ఒక్కరు చెప్పుకొచ్చారు. అత్యధిక రేటింగ్స్ కలిగి ఉన్న క్రీమ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ క్రీం ధర కేవలం 664 రూపాయిలు మాత్రమే, అమెజాన్ లో ఈ క్రీం అందుబాటులో ఉంది.

5) ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్ కుంకుమడి నైట్ క్రీం :

ఈ క్రీం లో ఆయుర్వేద ఇంగ్రిడియంట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ క్రీం వాడకం వల్ల మన చర్మం ఎంతో యవ్వనం గా కనిపిస్తుంది. కానీ ఆయుర్వేద ఇంగ్రీడియన్స్ ఉండడం వల్ల ఇది చాలా ధరకి పలుకుతుంది. అత్యధిక కస్టమర్ రేటింగ్స్ ని దక్కించుకున్న ఈ క్రీం 2425 రూపాయలకు అమెజాన్ లో దొరుకుంటుంది.