Tips: ఇంటి లుక్ లగ్జరీగా మార్చుకోండి ఇలా

చాలామంది తమ ఇంటి (Home) పరిసరాలను చాలా చక్కగా ఉంచుకోవడం అలవాటుగా మలుచుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా హోమ్ టూర్ అనేది ట్రెండీగా మారిపోయింది. మనకి ఉన్న ఇల్లు (Home) చక్కగా మలుచుకోవడం వల్ల మంచి లక్సరీ లుక్ (Look) వస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని టిప్స్ (Tips) ఈరోజు తెలుసుకుందాం.  ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..:  హోటల్ (Hotel) సువాసన రహస్యాలు: హోటళ్లలో ఎంటర్ అవ్వగానే వచ్చే సువాసన చాలా బాగుంటుంది […]

Share:

చాలామంది తమ ఇంటి (Home) పరిసరాలను చాలా చక్కగా ఉంచుకోవడం అలవాటుగా మలుచుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా హోమ్ టూర్ అనేది ట్రెండీగా మారిపోయింది. మనకి ఉన్న ఇల్లు (Home) చక్కగా మలుచుకోవడం వల్ల మంచి లక్సరీ లుక్ (Look) వస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని టిప్స్ (Tips) ఈరోజు తెలుసుకుందాం. 

ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..: 

హోటల్ (Hotel) సువాసన రహస్యాలు: హోటళ్లలో ఎంటర్ అవ్వగానే వచ్చే సువాసన చాలా బాగుంటుంది కదా, అంతేకాకుండా అప్పటివరకు ఉన్న మీ మూడ్ చేంజ్ అయ్యే విధంగా, సువాసన వెదజల్లుతూ ఉంటుంది! ఫాన్సీ రెసిపీలోని పదార్థాల వంటి పూల, సిట్రస్, వుడీ మరియు హెర్బల్ ఇటువంటి మంచి ఫ్రీగ్రేన్సు ఉన్న రిఫ్రెష్ (Refresh) స్ప్రేలను వాడడం వల్ల, అదే విధంగా మంచి సువాసన వచ్చే అగరబత్తి వాడడం వల్ల మిమ్మల్ని, అదే విధంగా ఇంటి (Home)ని శుభ్రంగా మరియు రిఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది.

సౌండ్‌ఫ్రూఫింగ్: మన ఇంటి (Home) లుక్ (Look) తో పాటు, ఒక లగ్జరీ (Luxury) రూమ్లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు ముఖ్యంగా, మన ఇంటి (Home) గోడలకు సౌండ్ ప్రూఫ్ పెయింటింగ్ వంటివి వేసుకోవడం, సౌండ్ ప్రూఫ్ (Sound proof) కర్టెన్స్ వాడడం వంటివి చేయడం వల్ల, మన ఇంట్లోనే బయట ప్రపంచం మర్చిపోయే విధంగా ఉంటుంది. మంచి లుక్ (Look) తో పాటు, మంచి లగ్జరీ (Luxury) రూమ్ లో ఉన్న అనుభూతి కలుగుతుంది.

బ్లాక్‌అవుట్ కర్టెన్‌లు: అయితే బయట ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా, మన ఇంట్లోనే ఎప్పుడు ఒకే వాతావరణం ఉండే విధంగా మందపాటి బ్లాక్ అవుట్ కర్టెన్లు (Curtains) చాలా సహాయపడతాయి. మన ఇంటి (Home)కి ఇటువంటి కర్టెన్స్ వాడడం వల్ల, మన ఇంటి (Home)కి నిజంగా ఒక లగ్జరీ (Luxury) అవుట్ ఫిట్ ఇచ్చినట్లు అవుతుంది. అసలు బయట ఏం జరుగుతుంది అని విషయం కూడా మనకు తెలియకుండా ఒక లగ్జరీ (Luxury) రూమ్ ఫీలింగ్ అందిస్తుంది.

కొన్ని ప్రశాంతమైన పెయింటింగ్స్: మన ఇల్లు (Home) కూల్ గా కనిపించాలంటే, లగ్జరీ (Luxury) ఎఫెక్ట్ ఉండాలి అంటే తప్పకుండా గోడ మీద మంచి పెయింటింగ్స్ (Paintings) తప్పనిసరి. ఇవి ఇంటి (Home)కి లగ్జరీ (Luxury) లుక్ (Look) తో పాటు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తాయి. మంచి ఫ్లవర్స్, నేచర్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఉండడం వల్ల, ఇంట్లో మనకి ప్రశాంతత కలుగుతుంది.

వైట్, క్రీమ్ బెడ్ షీట్స్: మనం ఏ హోటల్ (Hotel) కి వెళ్ళినా సరే బెడ్ (Bed) మీద ఎప్పుడు కూడా వైట్ లేదంటే క్రీం కలర్ బెడ్ షీట్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ప్రతి హోటల్ (Hotel)లో కనిపించే విధంగా, మన ఇంట్లో కూడా, మన ఇంట్లో లుక్ (Look) మార్చేసేందుకు మన బెడ్ మీద వైట్ లేదంటే క్రీమ్ కలర్ బెడ్ షీట్స్ వాడడం మంచిది.. ఇది లగ్జరీ (Luxury) లుక్ (Look) తో పాటు, మంచి కూల్ వాతావరణం అందిస్తుంది. 

మ్యాజిక్ లైటింగ్: మీరు నిద్రపోతున్న ప్లేస్ మరింత ఆహ్లాదంగా మార్చేందుకు లైటింగ్ (Lighting) ముఖ్య పాత్ర పోషిస్తుంది. లైటింగ్ అనేది నిజంగా ఇంటి (Home) వాతావరణం మార్చేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. మృదువైన ఫాబ్రిక్ షేడ్స్ లేదా కోవ్ లైటింగ్‌తో బెడ్ రూమ్ రూపు రేఖలు మార్చేసే విధంగా, ఒక ప్రత్యేకమైన లగ్జరీ (Luxury) లుక్ (Look) అందిస్తుంది

మీ ఇంటి (Home) లుక్ (Look) మార్చి.. మంచి హైలెట్ చేస్తూ.. మరీ హంగులకు పోకుండా, కూల్ లుక్ (Look) అదే విధంగా లగ్జరీ (Luxury) లుక్ (Look) ఉండేందుకు ఈ చిన్న చిన్న టిప్స్ (Tips) ఫాలో అయితే సరిపోతుంది.