Abuse relationship: బంధాలలో మొదలైన హింసాత్మకమైన కోణం నుంచి తప్పించుకోండి

అక్టోబర్ జాతీయ గృహ హింస (Abuse) అవగాహన (Awarness) నెల. నేషనల్ డొమెస్టిక్ వయొలెన్స్ హాట్‌లైన్ (US) సహకారంతో తాము నిజానికి హింస (Abuse)కు గురవుతున్నామని తెలుసుకోవడానికి గల కొన్ని సంకేతాలు గుర్తించడం ఎలా అనే విషయం గురించి ఈరోజు ప్రస్తావన. ఇలాంటి హింస (Abuse)కు సంబంధించిన అవగాహన (Awarness) కల్పించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మీ ఇంట్లో వాళ్లు గానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు మీ పట్ల […]

Share:

అక్టోబర్ జాతీయ గృహ హింస (Abuse) అవగాహన (Awarness) నెల. నేషనల్ డొమెస్టిక్ వయొలెన్స్ హాట్‌లైన్ (US) సహకారంతో తాము నిజానికి హింస (Abuse)కు గురవుతున్నామని తెలుసుకోవడానికి గల కొన్ని సంకేతాలు గుర్తించడం ఎలా అనే విషయం గురించి ఈరోజు ప్రస్తావన. ఇలాంటి హింస (Abuse)కు సంబంధించిన అవగాహన (Awarness) కల్పించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మీ ఇంట్లో వాళ్లు గానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారు మీ పట్ల ఎలా ఉంటున్నారు అని అవగాహన (Awarness) కల్పించడమే ఈ జాతీయ గృహహింస (Abuse) అవగాహన (Awarness).

ఇలా అవగాహన పెంచుకోండి: 

ఒక రిలేషన్షిప్ (relationship) మొదలై అది తారస్థాయికి చేరుకొని చివరికి హింస (Abuse)కు దారి తీయడానికి వచ్చిందంటే, ఆ రిలేషన్షిప్ (relationship) లో ఏం జరగబోతుందో మనకి తెలియకపోవచ్చు. కానీ ఆ రిలేషన్షిప్ (relationship) లో తాము పడుతున్న బాధను బట్టి సగటు మనిషి హింస (Abuse)కు గురవుతున్నట్లు మనం తెలుసుకోవచ్చు. రిలేషన్షిప్ (relationship) లో హింస (Abuse) అనే భారి నుంచి పడకుండా ముందుగానే జాగ్రత్త (care) పడడానికి కొన్ని సంకేతాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే సంకేతాల గురించి మనం ముందుగానే తెలుసుకొని మన రిలేషన్షిప్ (relationship) విషయంలో పలు జాగ్రత్త (care)లు తీసుకోవడానికి మనకు సహాయం అవుతాది. 

Read More: Responding: దూకుడుగా స్పందించే ముందు ఒకసారి ఆలోచించండి.. ఎందుకంటే..!

మిమ్మల్ని మీరు అనుమానించడం, జరిగిన వాటికి మీరే కారణం అంటూ విశ్వసించడం, అది జరగడానికి మీరే కారణమంటూ మిమ్మల్ని మీరు నిందించుకోవడం.. మిమ్మల్ని ఒకరి దగ్గర తక్కువ చేసి, చులకనగా, హాస్యాస్పదంగా మాట్లాడటం. మీ సొంత వారి నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి, అంతేకాకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దగ్గర మిమ్మల్ని తగ్గించే విధంగా ప్రవర్తించడం, మీ సొంత ఆలోచనలను పక్కదారి పట్టించేలా చేయడం, మనల్ని హింస (Abuse)ిస్తూ మనమే ఎదుటి వాళ్ళని హింసస్తున్నాం అంటూ ఎత్తి చూపించడం.. అన్నీ రిలేషన్లలో హింస (Abuse)కు సంబంధించిన సంకేతాలు. అయితే చాలా మంది ముందుగానే ఇటువంటి రిలేషన్ (Relation)ల గురించి తెలుసుకోకపోవడం సాధారణ విషయమే.. అయితే ఇప్పుడు ఇటువంటి లక్షణాలు మీ రిలేషన్ షిప్ లో ఉన్నాయని గమనించినట్లయితే, మీరు ముందుగానే జాగ్రత్త (care) పడుతున్నట్లు నిర్ధారణకు రావచ్చు. మరి ఇప్పుడు అటువంటి వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలి? మనం ఎలా ఇలాంటి సిచువేషన్ నుంచి బయటపడాలో తెలుసుకుందాం.. 

–మీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోండి. ప్రత్యేకించి మీకోసం కొంత సమయాన్ని పాటించండి. మీ మీద మీ ప్రేమను ముందు తెలుసుకోండి. మీ సంతోషం గురించి మీరు ఆలోచించండి.

–స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సామాజికంగా చురుకుగా ఉండండి.  మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. అపరాధభావంతో జీవించడం మానేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం నేర్చుకోండి. మీ పట్ల దయతో ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ గతం నుండి బయటపడడం నేర్చుకోండి.

–ఒక రిలేషన్ (Relation) పోయిందని, వెంటనే వేరే రిలేషన్ (Relation) పెట్టుకోవడానికి తొందరపడొద్దు . మీకు కావలిసినంత సమయం తీసుకోండి. మీరు అనుభవించే ఒంటరితనం మరొక విషపూరిత సంబంధం కంటే ఎంతో మేలని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, మరో కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ముందు మీపై మీరు పట్టు సాధించాలి. మరొకసారి ఎదురయ్యే విషయాలను గురించి ముందే సిద్ధంగా ఉండాలి. 

–నమ్మకంగా లేనప్పుడు, అనుమానాలు కలిగినప్పుడు, మీకంటూ మద్దతును ఇచ్చే కొంతమంది మీతో ఉండేలా చూసుకోండి. మీకు కలిగే అపోహల నుంచి బయటపడేందుకు వారు సహాయం చేసే అవకాశం ఉంటుంది.