Teeth: దంతాలు మిల మిల మెరవాలంటే….

Teeth: దంతాల (Teeth) సంరక్షణ ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ఎదుట వ్యక్తిని పలకరించే విషయంలో, ఆహార విషయంలో, మాట్లాడే విషయంలో మనకన్నా ముందు మన దంతాలు (Teeth) ఉంటాయని గుర్తుంచుకోండి. దంతాలు (Teeth) ఆరోగ్యంగా (Health) ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యకరమైన (Health) నవ్వు (Smile), మన ఆరోగ్యాన్ని (Health) తెలియజేస్తుంది ఎదుటి వ్యక్తి మీద గౌరవాన్ని తెలుపుతుంది. దంతాలను శుభ్రంగా ఉంచుకోండి:  పళ్ళు పసుపుగా మారడం కారణంగా చాలామంది హాయిగా నవ్వెందుకు ఎదుట […]

Share:

Teeth: దంతాల (Teeth) సంరక్షణ ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే ఎదుట వ్యక్తిని పలకరించే విషయంలో, ఆహార విషయంలో, మాట్లాడే విషయంలో మనకన్నా ముందు మన దంతాలు (Teeth) ఉంటాయని గుర్తుంచుకోండి. దంతాలు (Teeth) ఆరోగ్యంగా (Health) ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యకరమైన (Health) నవ్వు (Smile), మన ఆరోగ్యాన్ని (Health) తెలియజేస్తుంది ఎదుటి వ్యక్తి మీద గౌరవాన్ని తెలుపుతుంది.

దంతాలను శుభ్రంగా ఉంచుకోండి: 

పళ్ళు పసుపుగా మారడం కారణంగా చాలామంది హాయిగా నవ్వెందుకు ఎదుట వారితో మనసు విప్పి మాట్లాడేందుకు వెనకడుగు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, స్మోకింగ్ ఇలా అనేకమైన ఇతర కారణాలవల్ల దంతాలు (Teeth) పసుపుగా మారుతూ ఉంటాయి.. కాబట్టి మన దంతాల (Teeth)ను రక్షించుకుంటూ పసుపుగా మారకుండా ఉండాలి అంటే తప్పకుండా ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి, కాఫీ, డ్రింక్స్ వంటికి వంటిని మానేయాలి, స్మోకింగ్ అలవాటు మానుకోవాలి, ప్రతిరోజు రెండు పుట్ల దంతాలు (Teeth) శుభ్రంగా ఉంచుకోవడానికి బ్రష్ చేసుకోవడం, నోటిలో ఏలుకలు వేసుకోవడం, నాలుగు నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడం వంటి పద్ధతులు పాటించడం ద్వారా నోటి సంరక్షణ దంతాల (Teeth) సంరక్షణ మనం పాటించొచ్చు. ఇవి తప్పనిసరి. ఇలా చేయడం ద్వారా దంతాలు (Teeth) శుభ్రంగా మిల మిల మెరుస్తూ, ప్రతి ఒక్కరిని ఆకర్షించే నవ్వు (Smile)తో కనిపించడానికి తోహబడతాయి. 

నవ్వు వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది: 

ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మీటింగ్ విషయాల్లో, సగటు మనిషి నవ్వు (Smile) ప్రాధాన్యత వహిస్తుంది. పసుపుగా ఉన్న పళ్ళు చూసినప్పుడు ఎదుట వ్యక్తి మీద అనుకోకుండానే ఒక చెడు అభిప్రాయం వంటిది ఏర్పడటం సహజం. కాబట్టి, పళ్ళను సంరక్షించుకుంటూ, పళ్ళు పసుపు గా మారకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.

మన ఆరోగ్యాన్ని (Health), మన చక్కనైన నవ్వు (Smile)ని ప్రతిభంభించే దంతాల (Teeth) సంరక్షణ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. చక్కనైన దంతాలు (Teeth), ఆరోగ్యకరమైన (Health) నవ్వు (Smile), మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా మార్చేసే శక్తి ఇస్తుంది. కాబట్టి దంతాల (Teeth) సంరక్షణ గురించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.

ఆరోగ్యకరమైన దంతాల కోసం: 

మనం తీసుకునే ఆహారం (Food) ముందుగా నోటి ద్వారానే లోపలికి వెళుతుంది, ముఖ్యంగా ఆహారాన్ని నమిలే విషయంలో దంతాలు (Teeth) ఎంతగానో సహాయం చేస్తాయి. ఒకవేళ దంతాలు (Teeth) అనారోగ్యంగా ఉన్నట్లయితే మన తీసుకునే ఆహారం (Food) కూడా అనారోగ్యంగా మారుతుంది. అవునండి మీరు విన్నది నిజమే, దంతాల (Teeth) అనారోగ్యం అంటే, దంతాల (Teeth)లో ఉండే క్రిములు, కీటకాలు. దంతాలు (Teeth) అనారోగ్యంగా ఉన్నాయి అనే చెప్పడానికి, దంతాలు (Teeth) పసుపు రంగులో మారడమే ఒక సింటం.

ఆరోగ్యకరమైన (Health) దంతాల (Teeth) కోసం, ప్రతి ఒక్కరు కూడా దంతాల (Teeth) మీద శ్రద్ధ వహించాలి. కేవలం ఆరోగ్యం (Health) అంటే శరీర ఆరోగ్యమే (Health) కాదు, శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తినడానికి ఉపయోగపడే దంతాల (Teeth) సంరక్షణ కూడా. దంతాలు (Teeth) ఆరోగ్యంగా (Health) ఉండాలంటే ప్రతి మనిషి రోజుకి రెండు పుట్ల బ్రష్ చేయడం తప్పనిసరి.

ముఖ్యంగా, దంతాలు (Teeth) ఆరోగ్యంగా (Health) దృఢంగా మారాలంటే తప్పనిసరిగా క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు.. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరంలో లో క్యాల్షియం అనేది అధికమవుతుంది. క్యాల్షియం అనేదే మన ఎముకలకే కాకుండా పల్లకి కూడా ఎంత ఆరోగ్యం (Health) అందిస్తుంది అని గుర్తు పెట్టుకోవాలి.

ముఖ్యంగా పళ్ళు దృఢంగా మారడానికి మనం చిన్నతనం నుంచి దృఢమైన ఆహారం (Food) అంటే చెరకు ముక్కలు తినడం, వంటి పళ్ళు ఎక్సర్సైజ్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళు చిన్నతనం నుంచి దృఢంగా మారుతాయి.