ప‌సుపుతో అందం మీ సొంతం

పసుపులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మన చర్మాన్ని కాపాడతాయి. మన సైడ్ వంటల్లో ఎక్కువగా పసుపు ఉపయోగిస్తారు. దీనివల్ల మన చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. మనకు ముడతలు రాకుండా ఉంచుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా ఉపయోగపడతాయి.  పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు: 1.యాంటీ ఇన్ఫ్లమేటరీ:  పసుపులో కుర్కుమిన్ అనేది ఉంటుంది, ఇది చాలా పవర్ఫుల్ ఇది మన శరీరానికి వాపు కలగకుండా చేస్తుంది. దీనివల్ల మన శరీరానికి ఏ ప్రాబ్లమ్స్ రావు.  […]

Share:

పసుపులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మన చర్మాన్ని కాపాడతాయి. మన సైడ్ వంటల్లో ఎక్కువగా పసుపు ఉపయోగిస్తారు. దీనివల్ల మన చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. మనకు ముడతలు రాకుండా ఉంచుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా ఉపయోగపడతాయి. 

పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు:

1.యాంటీ ఇన్ఫ్లమేటరీ: 

పసుపులో కుర్కుమిన్ అనేది ఉంటుంది, ఇది చాలా పవర్ఫుల్ ఇది మన శరీరానికి వాపు కలగకుండా చేస్తుంది. దీనివల్ల మన శరీరానికి ఏ ప్రాబ్లమ్స్ రావు. 

2.యాంటీ ఆక్సిడెంట్

పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాపాడతాయి. 

మన చర్మం నీట్ గా ఉండేలా చేస్తాయి. చర్మాన్ని అన్ని ప్రాబ్లమ్స్ నుండి రక్షిస్తాయి. 

 3. స్కిన్ ప్రకాశవంతంగా మారుతుంది:

పసుపు వల్ల మీ స్కిన్ టోన్ పెరుగుతుంది. మీరు యవ్వనంగా తయారవుతారు. ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే దీనీవల్ల మీ స్కిన్ మెరుస్తూ ప్రకాశవంతంగా ఉండి అందర్నీ ఆకర్షిస్తుంది. 

4.మొటిమలతో ఫైట్ చేస్తుంది

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మీ చర్మం పై ఉన్న మొటిమలను త్వరగా తగ్గేలా చేస్తుంది. అలాగే మీ చర్మం పై మచ్చలు రాకుండా చేస్తుంది. పసుపు లో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మీ చర్మాన్ని రక్షిస్తుంది. ప్రతి వైరస్ తో ఇది పోరాడుతుంది. మీ చర్మం పై మచ్చలు రాకుండా కాపాడుతుంది. 

5.చర్మంపై కొవ్వు రాకుండా నివారిస్తుంది. 

కొన్నిసార్లు ముఖంపై మొటిమలు వచ్చిన ప్లేసులో ఒక రకంగా ఉంటుంది. వాటన్నింటినీ పసుపు క్లియర్ చేస్తుంది. దీనివల్ల మన ఫేస్ లో ఉండే అదనపు కొవ్వు బయటకు వెళుతుంది. 

6.స్కిన్ సెల్స్ ని సెట్ చేస్తుంది. 

పసుపు వల్ల మన స్కిన్ లో ఉండే కొన్ని సెల్స్ రిపేర్ అవుతాయి. మన స్కిన్ ని రిపేర్ చేసి మనం యవ్వనంగా కనిపించేలా ఇవి చేస్తాయి. ఒకవేళ ఇవి సరిగా పనిచేయకుంటే మనం యవ్వనంగా కనిపించం. మన చర్మం పై ముడతలు రావడం మొదలవుతుంది. అందుకే రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. 

7. స్కిన్ కండిషన్ సెట్ చేస్తుంది

పసుపు మన స్కిన్ కండిషన్ ని మారుస్తుంది. పసుపు ని మనం క్రమం తప్పకుండ వాడడం వల్ల మన చెర్మం అనేది హెల్తీగా ఉంటుంది. దీనివల్ల మనం యవ్వనంగా కనిపిస్తాం. మన స్కిన్ కోసమైనా మనం పసుపుని వాడాలి. మెరుగైన స్కిన్ కోసం అసలు పసుపుని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో కానీ, నూనెలో కానీ పసుపు కాసేపు వేసి బాగా కలిపి మన ఫేస్ మీద అప్లై చేస్తే మన ఫేస్ అన్నింటిని తట్టుకునేలా తయారవుతుంది. 

మన ప్లేస్ లో గ్లో తో పాటు, మనకు కావాల్సినవన్నీ వస్తాయి. ఇలా పసుపు ని రెగ్యులర్గా వాడుతుంటే మీలో ఉండే అన్ని సమస్యలు దూరం అవుతాయి. ఈ చర్మం కూడా ముడతలు రాకుండా ఉంటుంది. మీరు యవ్వనంగా కనిపిస్తారు. యవ్వనంగా కనిపించడంతోపాటు మీకు హెల్త్ విషయంలో ఏ ఇబ్బందులు రావు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ వంటి అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఇవాల్టి నుంచి రెగ్యులర్గా పసుపుని వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.