నాన్ స్టిక్ ప్యాన్ పాడైంద‌ని తెలుసుకోవడం ఎలా?

నాన్ స్టిక్ ప్యాన్స్ లైఫ్ టైం తక్కువ ఉంటుంది. మీరు వాటిని ఎప్పుడు వాడడం ఆపేయాలో ఇలా తెలుసుకోండి.  మెయిన్ పాయింట్స్: తక్కువ నూనెతో ఏదైనా చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడుతారు.నాన్ స్టిక్ ప్యాన్లు  ఎక్కువ కాలం పని చేయవు.వీటిని కొంతకాలమే వాడాలి. నాన్ స్టిక్ ప్యాన్‌ తో సులభంగా వంట చేయొచ్చు. వీటితో ప్యాన్ కేక్ లు దోషలు చేసుకోవచ్చు. వీటితో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. వీటికి నాన్ స్టిక్ కోటింగ్ […]

Share:

నాన్ స్టిక్ ప్యాన్స్ లైఫ్ టైం తక్కువ ఉంటుంది. మీరు వాటిని ఎప్పుడు వాడడం ఆపేయాలో ఇలా తెలుసుకోండి. 

మెయిన్ పాయింట్స్:

తక్కువ నూనెతో ఏదైనా చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడుతారు.నాన్ స్టిక్ ప్యాన్లు  ఎక్కువ కాలం పని చేయవు.వీటిని కొంతకాలమే వాడాలి. నాన్ స్టిక్ ప్యాన్‌ తో సులభంగా వంట చేయొచ్చు. వీటితో ప్యాన్ కేక్ లు దోషలు చేసుకోవచ్చు. వీటితో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. వీటికి నాన్ స్టిక్ కోటింగ్ ఉంటుంది కాబట్టి నూనె తక్కువగా పీల్చుతాయి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా నాన్ స్టిక్ పెనాలు ఎక్కువ రోజులు పని చేయవు. నాన్ స్టిక్ ప్యాన్ల లైఫ్ తక్కువ. 

నాన్-స్టిక్ ప్యాన్లు ఎలా చేస్తారు?

నాన్-స్టిక్ ప్యాన్ల లో వాడే మెటీరియల్ ఏంటి?

దీంట్లో ఎక్కువ వరకు టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది, ఇందులో పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) ఉంటుంది. దీనివల్ల ఈ ప్యాన్ లు చాలా నీట్ గా ఉంటాయి. ఈ లిక్విడ్ వల్లనే ఈ ప్యాన్ లకి ఏ పదార్థాలు అంటవు. 

నాన్ స్టిక్ ప్యాన్ ని ఎప్పుడు రిప్లేస్ చేయాలి? 

దీనికి ముఖ్యమైన రీజన్స్ ఉంటాయి :

1.టెఫ్లాన్ కోటింగ్ పాతది అయినప్పుడు:

టెఫ్లాన్ కోటింగ్ ఓల్డ్ అయితే మనం తినే పదార్థాలు సరిగా కుక్ అవ్వవు. తర్వాత 

వీటివల్ల మనకు అనారోగ్యం వస్తుంది. అందుకే ఈ కోటింగ్ పోగానే దీన్ని మార్చాలి. 

2.ప్యాన్ పాతదైనప్పుడు :

ప్యాన్ పాతగా మారగానే మనం దీన్ని మార్చాలి అప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. 

కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్యాన్ మార్చాలి. అలా మార్చకపోతే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నటే. 

3.ప్యాన్ కలర్ మారినప్పుడు:

ప్యాన్ కలర్ మారితే మనం దాన్ని వెంటనే మార్చేయాలి. అలా కాదని వాడితే మనం కోరి అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్టే. 

4.ప్యాన్ నాశనం అయినప్పుడు:

ప్యాన్ కి చిన్న ప్రాబ్లం ఉన్నా దాన్ని మార్చేయాలి. అలా కాదని మార్చకుంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మార్చడం వల్ల మనకు ప్రమాదం తగ్గిపోతుంది. 

5.కోటింగ్ పోయినప్పుడు

నాన్ స్టిక్ పెనం మీద కోటింగ్ పోయినప్పుడు మనం ఏం చేసినా దానికి అతుక్కుపోతుంది. దీనివల్ల మనం తయారు చేసుకునే పదార్థాలు సరిగా ఉండవు. అందుకే కోటింగ్ పోగానే వెంటనే మార్చేయాలి. 

6.తుప్పు పట్టినప్పుడు:

పెనానికి తుప్పు పట్టినప్పుడు వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే తుప్పు పట్టగానే దాన్ని వాడటం ఆపేయాలి. కాదని దాన్ని వాడితే మీ ఆరోగ్యం రిస్క్ లో పెట్టినట్టే. 

 7. ఫుడ్ అంటుకున్నప్పుడు :

నాన్ స్టిక్ పెనానికి ఫుడ్ అంటుకుంటే ఆ పెనం ప్రాబ్లం లో ఉన్నట్టే. దాన్ని వాడడం వల్ల మీ హెల్త్ కు రిస్క్. వెంటనే ఈ పెనాన్ని మార్చండి. ఇలా అన్ని పాటిస్తూ ఉంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. కాదని వీటిని వాడితే మీ ఆరోగ్యం రిస్కులో ఉన్నట్టే. అందుకే ప్యాన్ కొనేటప్పుడు

ఆలోచించి మంచి క్వాలిటీతో ఉన్నది కొనుక్కోండి. అలా కొనుక్కోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు అవుతారు.