వర్షాకాలంలో దానిని నివారించేందుకు ఇలా చేయండి

ఉక్కపోత, ఎండవేడిమి తర్వాత వర్షాకాలం ఉపశమనం ఇస్తుంది. వర్షాకాలం ఉపశమనంతో అందరూ చాలా రిలాక్స్ అవుతుంటారు. కానీ వర్షాకాలంలో కూడా ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. మనం ఫిట్ గా లేకపోతే మీకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా యురీనరీ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోకుంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే అంతా చాలా సురక్షితంగా ఉండాలి. ఏ మాత్రం అలసత్వం […]

Share:

ఉక్కపోత, ఎండవేడిమి తర్వాత వర్షాకాలం ఉపశమనం ఇస్తుంది. వర్షాకాలం ఉపశమనంతో అందరూ చాలా రిలాక్స్ అవుతుంటారు. కానీ వర్షాకాలంలో కూడా ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం. మనం ఫిట్ గా లేకపోతే మీకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా యురీనరీ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోకుంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే అంతా చాలా సురక్షితంగా ఉండాలి. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కానీ మనం ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. 

UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) డెవలప్ అయ్యేది ఇలానే… 

వేడి వేడి పొగలు కక్కే సమ్మర్ తర్వాత వెంటనే మన్ సూన్ సీజన్ ఎంట్రీ ఇస్తుంది. ఈ మన్ సూన్ సీజన్ ఎంట్రీ ఇవ్వడంతోనే అంతా రిలాక్స్ అవుతూ ఉంటారు. అంతే కాకుండా రుతుపవనాల ప్రభావంతో పడే వర్షాల్లో పలువురు తడుస్తూ ఎంజాయ్ కూడా చేస్తుంటారు. ఇలా ఎంజాయ్ చేయడం రిలాక్స్ గా అనిపించినా కానీ తర్వాత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్ లో రుతుపవనాల వలన మీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పు కారణంగా UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) లు సాధారణంగా కనిపిస్తాయి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది వ్యక్తులను ఎక్కువగా ఇన్ఫెక్షన్‌లకు గురి చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. 

ఈ చిట్కాలు ఫాలో అవండి… 

ఈ UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వల్ల అనేక రకాలుగా మనం సఫర్ కావాల్సి ఉంటుంది. అందుకోసమే మనం ముందుగానే జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను మనం తీసుకోవాలి. వర్షాలు కురిసే రోజులలో ఈ UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) కేసులు పెరుగుతాయని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. ఈ UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వల్ల మనం సఫర్ కాకుండా ఉండేందుకు కింది చిట్కాలను పాటించాలి. 

ఇలానే వస్తుంది.. 

అసలు UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) అనేది మనకు ఎలా UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) సోకుతుందని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వర్షంలో తడిస్తే జలుబు కావాలని కానీ ఇలా UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) అనేది కింది విధంగా సోకుతుంది. బాక్టీరియా అనేది మూత్రంలోకి ప్రవేశించినప్పుడు లేదా అది పెరగడం మరియు వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) ఏర్పడుతుంది. సాధారణంగా ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మానవ మూత్రనాళాన్ని  తెరవడం ద్వారా ఇది ప్రారంభమవుతుంది. అంతే కాకుండా మూత్ర నాళంలోకి పైకి కదులుతుంది. చికిత్స చేయకుండా దీనిని ఇలాగే వదిలేస్తే.. ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీలకు కూడా హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. మూత్రవిసర్జన సమయంలో నొప్పి మరియు మంట వస్తుంది. తరచూ మూత్రం వస్తూ ఉంటుంది. అంతే కాకుండా చీకటి మరియు దుర్వాసనతో కూడిన మూత్రం వస్తుంది. అంతే కాకుండా అలసట, తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, జ్వరం, వికారం మరియు వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల, మీరు ఈ లక్షణాలను అనుభవిస్తే, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. 

నివారణ చర్యలుగా వీటిని పాటించండి:

UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) అనేది మనకు సోకినపుడు కింద నివారణ చర్యలు పాటించాలని అనేక మంది వైద్యులు చెబుతున్నారు. ఈ నివారణ చర్యలను పాటించడం వలన UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్)ని కంట్రోల్ చేయొచ్చని వారు అంటున్నారు. నీరు అనేది అనేక విధాలుగా ప్రయోజనం చేకూరిస్తుంది. అందువల్ల వాటర్ ఎక్కువగా తాగడం చాలా అవసరం. తగినంత నీరు తాగడం వల్ల మీ శరీరం నుండి విషాన్ని తొలగించి, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆల్కహాల్, కాఫీ, కోలాలు లేదా సోడాలకు వీడ్కోలు చెప్పడం మూత్రాశయ చికాకు కలిగించవచ్చు. మసాలా, జిడ్డుగల, ప్రాసెస్ చేసిన మరియు జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండాలి. వీటికి దూరంగా ఉండడం వలన మనకు UTI (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.