నేటి తరం యువత ముఖారవిందం మీద ఎంత శ్రద్ధ వహిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఫేస్ గ్లోయింగ్ కోసం అనేక మెథడ్స్ ట్రై చేస్తారు. కానీ చాలా మెథడ్స్ వారికి అనుకున్న రిజల్ట్స్ ఇవ్వవు. అటువంటి సిట్యుయేషన్ ను చాలా మంది యూత్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఓ ఇంటి చిట్కా సాయంతో మన ఫేస్ తళతళా మెరిసేలా చేసుకోవచ్చు. అందుకోసం మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన విలువైన సమయాన్ని కూడా వృథా చేయాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే ఉండి ఫేస్ గ్లోయింగ్ గా మార్చేసుకోవచ్చు. అందుకోసం మీరు సింపుల్ హోమ్ రెమెడీని పాటిస్తే సరిపోతుంది.
మామిడి ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి..
మనకు మార్కెట్లో అనేక ఫేస్ ప్యాక్ లు లభిస్తాయి. వాటన్నింటినీ వాడి ఫేస్ గ్లోను చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు. అంతే కాకుండా అవి ఎంతో కాస్ట్లీగా ఉంటాయి. అందుకోసం తక్కువ కాస్ట్ లో మనకు లభించే మ్యాంగో ఫేస్ ప్యాక్ ని ట్రై చేస్తే సరిపోతుంది. మామిడి పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇది మనకు సమ్మర్ లో విరివిగా లభించే సీజనల్ ఫ్రూట్. కాబట్టి దీని ద్వారా సమ్మర్ లో ఫేస్ ప్యాక్ ను ట్రై చేయడం చాలా సింపుల్. ఇది మన నోటికి టేస్ట్ గా ఉండడం మాత్రమే కాకుండా.. మన ఫేస్ కు కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది మామిడి ఫేస్ ప్యాక్ ను ట్రై చేసేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. ఇవి కేవలం సమ్మర్ నెలల్లో మాత్రమే కాకుండా ప్రస్తుతం అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే సమ్మర్ లో చీప్ కాస్ట్ లో దొరికిన ఇవి మిగతా రోజుల్లో కొంచెం ఎక్కువ కాస్ట్ కు లభిస్తున్నాయి. కావున వీటి ద్వారా ఫేస్ ప్యాక్ ను ట్రై చేయడం ఏమంత అసాధ్యమైన పని కాదు.
పెద్దల మాట కూడా ఇదే….
ఈ జెనరేషన్ వారు ఎక్కువగా కాస్మోటిక్స్ వాడుతూ ఫేస్ పాడు చేసుకుంటున్నారు కానీ మన ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కూడా హోమ్ రెమెడీస్ వాడమని సజెస్ట్ చేస్తారు. కానీ మనలో చాలా మంది వారు సజెస్ట్ చేసినదాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ ఉంటాం. కానీ పెద్దలు చెప్పిన విధంగా హోమ్ రెమెడీస్ లో ఒకటైన మామిడి పండును చర్మానికి ట్రై చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
బోలెడన్ని ప్రయోజనాలు
మామిడిపండు ఫేస్ ప్యాక్ వల్ల మనకు అనేక ప్రయోజనాలున్నాయి. మామిడి పండు అనేది జ్యూసీ ఫ్రూట్. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కావున ఎవరి చర్మమైనా డీ హైడ్రేషన్ కు లోనైనా కానీ ఫేస్ లో హేడ్రేషన్ లేకుండా ఉన్నా కానీ వారు ఈ మామిడిపండు ఫేస్ ప్యాక్ ట్రై చేయడం వల్ల చాలా రిజల్ట్ వస్తుంది. ఇది డీ హైడ్రేట్ అయిన చర్మానికి తేమను అందించి గ్లోను తీసుకొస్తుంది. మనలో చాలా మందికి ఎర్లీ ఏజింగ్ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. వారు ఇటువంటి చర్మ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అటువంటి వారు మామిడి ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యానికి కారణం అయ్యే యాంటీ రాడికల్స్ తో ఫైట్ చేస్తాయి. కావున మన ముఖం మీద ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక వేళ ఇది వరకే ఉన్న ముడతలు కూడా మెల్లగా కనుమరుగవడం స్టార్ట్ అవుతుంది. మామిడి పండు ఫేస్ ప్యాక్ వాడడం వల్ల చర్మం కాంతివంతం కూడా అవుతుంది. ఇందులో ఉండే అధిక సీ విటమిన్ వల్ల మన ఫేస్ లో ఎక్కడ లేని గ్లో వస్తుంది. ఇది డార్క్ స్పాట్స్ ను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మన స్కిన్ టోన్ ను కూడా మార్చేందుకు సహాయపడుతుంది. అంతే కాకుండా మామిడి పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మీద ఎటువంటి దద్దర్లు రాకుండా చూసుకుంటాయి. మొటిమలు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా మొటిమల్ల ఏర్పడే రెడ్ నెస్ ను తగ్గిస్తాయి. చనిపోయిన చర్మకణాలను తొలగించి వాటి వల్ల ఏర్పడిన రంధ్రాలను అన్ లాకింగ్ చేయడంలో తోడ్పాటునందిస్తాయి. ఇక మరో అంశం ఏమిటంటే మామిడిపండ్లలో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కొల్లాజెన్ అనేది మన ఫేస్ ఎలాస్టిసిటీని మెయింటేన్ చేస్తుంది. ఈ హోమ్ రెమెడీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చాలా మంది చర్మ నిపుణులు చెబుతున్నారు.
మామిడితో ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి….
మామిడిపండు ఫేస్ ప్యాక్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుందని అన్నారు కానీ ఫేస్ ప్యాక్ తయారీ విధానం గురించి వివరించలేదని మీకు బెంగ అవసరం లేదు. ఈ కింద పేర్కొన్న సింపుల్ స్టెప్స్ ద్వారా మామిడిపండు ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీనిని ఫేస్ కి అప్లై చేసి బెటర్ రిజల్ట్స్ పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
తళతళా మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. మార్కెట్లో దొరికే కాస్మోటిక్స్ వాడి సఫర్ అయ్యే బదులు ఇంట్లో తయారు చేసుకునే ఈ హోమ్ రెమెడీని వాడడం చాలా బెటర్.