Liver: కాలేయన్ని కాపాడుకుందాం ఇలా..

చాలా మందిలో అసలు ఎటువంటి సింటమ్స్ అనేవి లేకుండా  కాలేయ (Liver) ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అందులో హెపటైటిస్(Hepatitis), ఫ్యాటీ లివర్(Fatty liver) వంటి ఆరోగ్య (Health) సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే సగటు మనిషిలో ఉండే  కాలేయ (Liver)ానికి కన్నా,  కాలేయ (Liver)ంలో ఎక్కువ మొత్తంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలయానికి సంబంధించిన సమస్య తలెత్తుతూ ఉంటుంది. అయితే ఇటువంటి  కాలేయ (Liver) సమస్యలకు, మన ఆరోగ్య (Health)కరమైన జీవన శైలి(Lifestyle) […]

Share:

చాలా మందిలో అసలు ఎటువంటి సింటమ్స్ అనేవి లేకుండా  కాలేయ (Liver) ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా అందులో హెపటైటిస్(Hepatitis), ఫ్యాటీ లివర్(Fatty liver) వంటి ఆరోగ్య (Health) సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే సగటు మనిషిలో ఉండే  కాలేయ (Liver)ానికి కన్నా,  కాలేయ (Liver)ంలో ఎక్కువ మొత్తంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాలయానికి సంబంధించిన సమస్య తలెత్తుతూ ఉంటుంది. అయితే ఇటువంటి  కాలేయ (Liver) సమస్యలకు, మన ఆరోగ్య (Health)కరమైన జీవన శైలి(Lifestyle) ఎన్నో పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు కొన్ని  కాలేయ (Liver)ాన్ని ఆరోగ్యంగా (Health) ఉంచుకునే అలవాట్లు గురించి తెలుసుకుందామా.. 

కాలేయన్ని కాపాడుకుందాం ఇలా..: 

ముఖ్యంగా అధిక మొత్తంలో చక్కెర తినడం, ఆల్కహాల్(Alcohol) సేవించడం, అధిక  బరువు (Weight), జెనెటిక్స్(Genetics) కారణంగా కూడా ఇటువంటి  కాలేయ (Liver) సమస్యలు తాగితే అవకాశం లేకపోలేదు. మనం రోజు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా పళ్ళు, పలహారాలు, ఆరోగ్యకరమైన(Health) కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ మోతాదులో ఉండే తీపి పదార్థాలు, అంతేకాకుండా బాగా వేయించినవి తినకపోవడం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి.  మరి ముఖ్యంగా చాలామంది ఆల్కహాల్(Alcohol) సేవిస్తూ ఉంటారు, దీని కారణంగా కూడా  కాలేయ (Liver) సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా హెపటైటిస్, ఫ్యాటీ లివర్ (Fatty liver) కు ముఖ్య కారణం ఆల్కహాల్(Alcohol). కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

సగటు మనిషి అధిక  బరువు (Weight) కూడా మన లివర్ (Liver) మీద ప్రభావం చూపిస్తూ ఉంటుందట అందుకే  బరువు (Weight)ని మెయింటైన్ చేస్తూ, ప్రతిరోజు ఎక్సర్సైజ్ వంటివి చేయడం వల్ల కూడా మన  బరువు (Weight)ని మెయింటైన్ చేస్తూ మన  కాలేయాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రతి మనిషికి అవసరమైనది నీళ్లు. ప్రతిరోజు 8 గ్లాసులు కన్నా ఎక్కువ నీరు తాగడం వల్ల బాడీ డిహైడ్రేట్(Dehydrate) అవ్వకుండా ఉంటుంది. దీని వల్ల లివర్ (Liver) (Liver) మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా లివర్ (Liver) అనేది ఆరోగ్యంగా (Health) ఉండడానికి సహాయపడుతుంది. ప్రతి దానికి మందులు వేసుకోవడం చాలా మందికి అలవాటు. అయితే డాక్టర్లు చెప్పకుండా మందులు వేసుకోవడం అనేది ఒక రకంగా మన లివర్ (Liver) ని డ్యామేజ్ చేసుకోవడం అవుతుంది. అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం మందులు వాడడం మంచిది కాదు. అంతేకాకుండా ప్రతి చిన్న దానికి మందులు వాడడం వల్ల కూడా మన లివర్ (Liver) దెబ్బతింటుంది. 

రెగ్యులర్ చెక్ అప్ అనేది చాలా అవసరం. ప్రతి మూడు నెలలకి ఒక్కసారైనా సరే ఆరోగ్య (Health) పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి చెకప్ చేయించుకోవడం మంచిది. శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో రెగ్యులర్ చెకప్ వల్ల తెలుస్తుంది. ఒకవేళ ఎటువంటి సమస్య ఉన్నా సరే, వెంటనే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవుతుంది. ధూమపానం మన ఆరోగ్యని(Health)కి మంచిది కాదు. ధూమపానం కారణంగా మనలోని ఒత్తిడి ఎక్కువవుతుంది, అది మన నిద్ర మీద ఎక్కువ ప్రభావితం అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మన లివర్ (Liver) దెబ్బతింటుంది. అందుకే మన జీవన శైలి(Lifestyle)లో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవడం వల్ల మన లివర్ (Liver) ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే నెలకు ఒకసారి మన లివర్ (Liver) ని డిటాక్స్(Detox) చేసుకోవడం ఎంతో ఉత్తమం. దీనికి కారణంగా మన లివర్ (Liver) లో ఎటువంటి చెడు పదార్థాలు ఉన్నా సరే, మన శరీరంలో నుంచి బయటికి వెళ్లిపోతాయి. మన శరీరంలో మన  కాలేయం(Liver) అనేది ఎంత ముఖ్యమో మనం మన జీవన శైలి(Lifestyle)లో చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవడం కూడా అంతే అవసరం.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.