Green noise: హాయినీ ప్రశాంతతను అందించే గ్రీన్ నాయిస్

ప్రకృతి (Nature)లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం మనిషికి ఎంతో అవసరం. ప్రకృతి (Nature)కి పచ్చదనానికి, అలవాటు పడితే మనిషి ఆరోగ్యం (Health), ప్రశాంతంగా, మంచి నిద్ర (Sleep)తో ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాకుండా ముఖ్యంగా గ్రీన్ నాయిస్ (Green noise) అనేది మనిషి ప్రశాంతతకు చక్కగా సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు.  అసలు గ్రీన్ నాయిస్ అంటే ఏమిటి?:  గ్రీన్ నాయిస్ (Green noise) అనేది, వర్షపు చినుకులు, ఆకుల చెప్పులు, అలలు ఎగసిపడడం, పక్షుల కిలకిలారావాలు వంటి […]

Share:

ప్రకృతి (Nature)లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం మనిషికి ఎంతో అవసరం. ప్రకృతి (Nature)కి పచ్చదనానికి, అలవాటు పడితే మనిషి ఆరోగ్యం (Health), ప్రశాంతంగా, మంచి నిద్ర (Sleep)తో ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాకుండా ముఖ్యంగా గ్రీన్ నాయిస్ (Green noise) అనేది మనిషి ప్రశాంతతకు చక్కగా సహాయపడుతుంది అంటున్నారు నిపుణులు. 

అసలు గ్రీన్ నాయిస్ అంటే ఏమిటి?: 

గ్రీన్ నాయిస్ (Green noise) అనేది, వర్షపు చినుకులు, ఆకుల చెప్పులు, అలలు ఎగసిపడడం, పక్షుల కిలకిలారావాలు వంటి ప్రకృతి (Nature)లో మనకు అందుబాటులో ఉండే ఎన్నో రకాల హాయిని కలిగించే చప్పుళ్ళు. ప్రకృతి (Nature)తో కనెక్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని సహజంగా శాంతపరచవచ్చు, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది, విశ్రాంతిని మరియు లోతైన నిద్ర (Sleep) నాణ్యతను ప్రోత్సహిస్తుంది. ఈ గ్రీన్ నాయిస్ (Green noise) అనేది నిజానికి నిద్ర (Sleep) లేమితో లేదా సౌండ్ స్లీప్ కోసం ఆరాటపడేవారిలో ఎక్కువగా అనుకూలంగా ఉంది. హిస్సింగ్ వైట్ నాయిస్ (White Noise) సౌండ్ కంటే గ్రీన్ నాయిస్ (Green noise) అనేది మనిషికి ఎంతో విశ్రాంతిని ప్రశాంతతను అందిస్తుంది. ప్రకృతి (Nature) శ్రావ్యతను ప్రతిబింబించే ధ్వని, నిజానికి నిద్ర (Sleep) నాణ్యతను పెంచడం, విశ్రాంతిని మెరుగుపరచడం మరియు ఒత్తిడి (Stress)ని తగ్గించడం ద్వారా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గ్రీన్ నాయిస్ (Green noise) కూడా అధిక జ్ఞానం, మెరుగైన దృష్టి మరియు పగటిపూట ఒత్తిడి (Stress)ని తగ్గించడంతో ఎంతగానో సహాయపడుతుందని ఇప్పటికే తేలింది. 

Read More: Heart: పిల్లల గుండె జబ్బులకు స్క్రీన్ టైం కారణం..!

తక్కువ ఫ్రీక్వెన్సీ లతో ఉండేటువంటి ఈ చక్కనైన గ్రీన్ నాయిస్ (Green noise), మనిషి ఆరోగ్యంగా (Health) ఉండేందుకు ముఖ్యంగా ఒత్తిడి (Stress) నుంచి దూరంగా ఉండేందుకు ఎంతో అవసరం. అందుకే మనం ప్రకృతి (Nature)కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. 

పచ్చని వనాల మధ్యలో ఉండటం కారణంగా ఆరోగ్యం (Health) మెరుగుపరడమే కాదు, గుండెకు సంబంధించిన ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న మరణాల రేటు కూడా తగ్గించవచ్చు. అయితే యవ్వనంగా ఉండేందుకు, వృద్ధాప్యాన్ని దూరం చేయడానికి, పచ్చని వనాలు ఎంతగానో సహాయపడతాయని అధ్యయనాలు (Research) ద్వారా స్పష్టంగా తెలిసింది.

సమయాన్ని కేటాయించండి: 

పరిశోధనల ప్రకారం పచ్చని వనాలు ఆరోగ్యానికి (Health) ఎంతో మిన్న అని తేలింది. అయితే ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి, మార్నింగ్ వాక్ చేయడానికి, పచ్చని వనాల మధ్య తిరగడానికి సమయం ఏ దొరకట్లేదు. ఇంకా చెప్పాలంటే పచ్చదనం అసలు ఇంటి చుట్టుపక్కల కూడా కనిపించని రోజులవి. కాకపోతే నిపుణులు చెబుతున్న విషయాలు ఏమిటంటే, మన రోజులో కనీసం ఒక అరగంట సమయం అన్న, పచ్చని వనాల మధ్య గడపడానికి చూడాలి. పచ్చని వనాల మధ్య గడపడం కారణంగా, ఆహ్లాదకరంతో పాటు ఆరోగ్యం (Health) కూడా మన సొంతమవుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం, ఆరోగ్యకరమైన (Health) ఆటలు ఆడడం, మెడిటేషన్ లాంటివి పార్కులలో కూర్చుని చేయడం ద్వారా, యవ్వనాన్ని సంపాదించుకోవచ్చు. అందుకే పచ్చని వనాల మధ్య పెరుగుతున్న రైతులు ఆరోగ్యంగా (Health) నిండు నూరేళ్లు సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు. 

ఎవరైతే పచ్చదనానికి అతి దగ్గరలో ఉంటారో వారికి గుండె సమస్యలు, క్యాన్సర్ మరియు నరాల వీక్నెస్ వంటి అనేక రోగాలు దూరం అవుతాయని కొన్ని అధ్యయనాలు (Research) ప్రకారం కలిసింది. నిజానికి ఎవరైతే ఎక్కువ సమయం పచ్చదనంలో గడుపుతారో వాళ్ళ వయస్సు రెండున్నర సంవత్సరాలు తక్కువ అవుతుందని కొత్త అధ్యయనాల్లో (Research) వెళ్లడానికి. ప్రస్తుతం ఉన్న వేడిని తట్టుకునేందుకు సిటి నడి మధ్యలో పార్క్స్ అలాగే కొన్ని వాతావరణ సంబంధిత పచ్చని వనాలు పెంచడం జరుగుతుంది. పచ్చని వనాలలో ఎక్కువ సమయం గడపడం ద్వారా ప్రజలు నిజానికితమ యవ్వనాన్ని తిరిగి పొందచ్చని చాలామంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు.