Relationship: బ్రేకప్ బాధ నుండి బయటపడండి ఇలా..

ఇటీవల రిలేషన్షిప్ (relationship) లో ఉండే చాలా మంది యువతీ యువకులు తమ రిలేషన్ ల గురించి, తాము ఎటువంటి రిలేషన్ లో ఉంటున్నాము అని, మరి ముఖ్యంగా చాలామంది ఎంతో బాధను భరిస్తున్న వైనం కనిపిస్తోంది. తమ రిలేషన్ వల్ల మెంటలీ (Mental)గా, ఫిజికల్ గా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలామంది డిస్టర్బ్ అవుతున్న క్రమం కనిపిస్తోంది. ఇటువంటి రిలేషన్ షిప్ (relationship) ల గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం.  Read More: Green […]

Share:

ఇటీవల రిలేషన్షిప్ (relationship) లో ఉండే చాలా మంది యువతీ యువకులు తమ రిలేషన్ ల గురించి, తాము ఎటువంటి రిలేషన్ లో ఉంటున్నాము అని, మరి ముఖ్యంగా చాలామంది ఎంతో బాధను భరిస్తున్న వైనం కనిపిస్తోంది. తమ రిలేషన్ వల్ల మెంటలీ (Mental)గా, ఫిజికల్ గా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలామంది డిస్టర్బ్ అవుతున్న క్రమం కనిపిస్తోంది. ఇటువంటి రిలేషన్ షిప్ (relationship) ల గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. 

Read More: Green noise: హాయినీ ప్రశాంతతను అందించే గ్రీన్ నాయిస్

మనకి మనం అడగవలసిన పది ప్రశ్నలు: 

1.ఈ బ్రేకప్ బాధ (heartbreak) నుంచి బయటపడి నా గురించి నేను ఎలా ఆలోచించాలి? 

2.ఇటువంటి బంధం (relationship) ద్వారా నేనేం తెలుసుకున్నాను? 

3.ముందుగా కనిపించిన హెచ్చరికలు ఏమిటి? 

4.బంధం (relationship) ద్వారా తెలుసుకున్న మంచి విషయాలు? 

5.నా గురించి అదే విధంగా పార్ట్నర్ గురించి తెలుసుకున్న అంశాలు? 

6.బంధం (relationship) లో ఎదురయ్యే సవాళ్లు? 

7.బంధం (relationship) నిలుపుకోవడానికి నేనేం చేశాను? 

8.బంధం (relationship) బయటికి వచ్చి, మూవ్ ఆన్ అవ్వడానికి నేనేం చేయాలి? 

9.ఏ విషయాలు మీద దృష్టి పెట్టాలి? 

10.కొత్త జీవితం మొదలుపెట్టడానికి, ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి? 

రిలేష‌న్‌షిప్‌లో మాన‌సికంగా కుంగిపోతున్నారా? 

రిలేషన్ షిప్ (relationship) లో ఉన్నప్పుడు మన పార్ట్నర్ తో మనం ఎలా ఉంటున్నాం అనేదాన్ని బట్టి ఒక హెల్తీ (Healthy) రిలేషన్ అనేది బలపడుతుంది కదా. ఈ రిలేషన్ షిప్ (relationship) లో ముఖ్యంగా ఇరువైపుల నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అండర్స్టాండింగ్ ఉండాల్సి ఉంటుంది. చాలా విషయాలు మన రిలేషన్షిప్ (relationship) హెల్తీ (Healthy)గా ఉండడానికి.. పదిలంగా ఉంచేందుకు, సంతోషంగా, ఎల్లప్పటికీ ఒకేలా ఉండటానికి తోడ్పడతాయి, అయితే ఇప్పుడు రిలేషన్షిప్ (relationship) అనే బంధాలు ముఖ్యంగా మెంటలీ (Mental)గా కాకుండా ఫిజికల్ గా కూడా ఇంపాక్ట్ ఉంటాయంటున్నారు నిపుణులు. రిలేషన్ షిప్ (relationship) లో ఉంటున్న వారికి కొన్ని ముఖ్యమైన అంశాల కారణంగా సగటు మనిషి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. 

ఒకరి ఆనందం కోసం మీరు బాధపడకూడదు (heartbreak). అయితే చాలామంది రిలేషన్షిప్ (relationship) లో ఉన్న పార్ట్నర్స్ మధ్య జరిగేది ఇది. తన పార్ట్నర్ని సంతోషపెట్టడానికి పదే పదే ట్రై చేస్తూ ఉన్నప్పటికీ, మరోవైపు తాను మాత్రం బాధపడుతూ (heartbreak) ఉంటారు. ఈ విషయాలు కారణంగా కూడా, ఒకరు తమ మనసులో మానసికం (Mental)గా బాధపడటమే (heartbreak) కాకుండా, ఎదుట వారి కోసం తమ ఎనర్జీని ఇంకాస్త త్యాగం చేస్తున్న వారం అవుతారు. కాబట్టి రిలేషన్ (relationship) లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అంశాలలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. 

మనసు ప్రశాంతంగా ఉండేందుకు చక్కని చిట్కాలు: 

మిమ్మల్ని మీరు అనుమానించడం, జరిగిన వాటికి మీరే కారణం అంటూ విశ్వసించడం, అది జరగడానికి మీరే కారణమంటూ మిమ్మల్ని మీరు నిందించుకోవడం.. అన్నీ టాక్సిక్ రిలేషన్ల  (relationship)కు సంకేతాలు. అయితే చాలా మంది ముందుగానే ఇటువంటి రిలేషన్ల  (relationship) గురించి తెలుసుకోకపోవడం సాధారణ విషయమే.. అయితే ఇప్పుడు ఇటువంటి లక్షణాలు మీ రిలేషన్ షిప్ (relationship) లో ఉన్నాయని గమనించినట్లయితే, మీరు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు నిర్ధారణకు రావచ్చు.