Health myths: ఆరోగ్యం గురించి అనేక అపోహలు

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా (Health) ఉండడం అనేది చాలా అవసరం. చాలా విషయాలు మన ఆరోగ్యాన్ని (Health) దెబ్బ తీస్తుంటాయి. కొన్ని సార్లు మనం ఆరోగ్యంగా (Health) ఉన్నా కానీ అపోహ (health myths) మనల్ని ఎంతో కంగారు పెడుతుంటుంది. అటువంటి మూఢనమ్మకాలకు (Myth) దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని (Health) జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యం (Health) విషయంలో అనేక మూఢనమ్మకాలు (Myth) ఉంటాయి. వాటన్నింటికీ చెక్ పెట్టాలి. అలా అయితేనే మనం ఆరోగ్యంగా (Health) మనుగడ […]

Share:

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా (Health) ఉండడం అనేది చాలా అవసరం. చాలా విషయాలు మన ఆరోగ్యాన్ని (Health) దెబ్బ తీస్తుంటాయి. కొన్ని సార్లు మనం ఆరోగ్యంగా (Health) ఉన్నా కానీ అపోహ (health myths) మనల్ని ఎంతో కంగారు పెడుతుంటుంది. అటువంటి మూఢనమ్మకాలకు (Myth) దూరంగా ఉంటూ మన ఆరోగ్యాన్ని (Health) జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యం (Health) విషయంలో అనేక మూఢనమ్మకాలు (Myth) ఉంటాయి. వాటన్నింటికీ చెక్ పెట్టాలి. అలా అయితేనే మనం ఆరోగ్యంగా (Health) మనుగడ సాగించగలుగుతాం.. అలా కాకుండా అనవసర అపోహలను (Myth) పట్టించుకుంటే మనం మనుగడ సాధించడం కష్టం అవుతుంది. మన ఆరోగ్యం (Health) విషయంలో ఉన్న అనేక అపోహలను (Myth) తొలగించుకునేందుకు మనం వైద్యులను సంప్రదించాలి. వారు చెప్పిన విషయాలను చాలా జాగ్రత్తగా పాటించాలి. లేకుంటే మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన ఆరోగ్య (Health) విషయంలో మూఢనమ్మకాలను (Myth) పాటించడం వలన అనేక నష్టాలు కలుగుతాయని చాలా మంది వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు అంటే వైద్యులతో మాట్లాడాలంటే వారి వద్దకు పోవడం ఒకటే మార్గంగా ఉండేది కానీ ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) విరివిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో (Social media) ఇంటరాక్ట్ అయితే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కావున అనేక మంది ఇలా చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 

సోషల్ ప్లాట్ ఫాంలలో కూడా.. 

సోషల్ మీడియా (Social media) ప్లాట్ ఫాంలలో కొంత మంది ఇన్ ఫ్లుయెన్సర్లు (Influencers) ఉంటారు. వారు కూడా తమ ఫాలోవర్లకు ఆరోగ్య సలహాలు ఇస్తుంటారు. అలా తప్పుడు సలహాలు ఇచ్చిన కొంత మంది ఇన్ ఫ్లుయెన్సర్ల మీద కేసులు (Case) నమోదు చేయబడ్డాయి. కాబట్టి మనకు సజెస్ట్ చేసే వారితో మనం జాగ్రత్తగా (Care) ఉండాల్సిన అవసరం ఉంది. బ్లాక్ కాఫీ కాలేయానికి (liver) మంచిదని కొంత మంది.. మంచిది కాదని కొంత మంది చెబుతున్నారు. కానీ బ్లాక్ కాఫీ విషయంలో అసలు నిజాలేంటనేది అనేక మందికి అనుమానంగా ఉంది. అంతే కాకుండా ఆల్కహాల్ (Alcohol) తీసుకోవడం మంచిదేనా? అయితే ఎంత మొత్తంలో తీసుకోవాలి? అనే విషయంలో కూడా అనేక అపోహలు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా పబ్లిక్ టాయిలెట్‌లో ఎలా మూత్ర విసర్జన చేయాలి? మీ భాగస్వామితో సరైన మార్గంలో ఎలా సెక్స్ (Sex) చేయాలి. మరియు వారితో ఎలా సాన్నిహిత్యంగా ఉండాలనే విషయంలో కూడా చాలా మందికి అపోహలు (Myth) ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రశ్నలు మనల్ని వేధించేవి ఉంటాయి. కానీ వీటికి సమాధానాలు (Answers) మాత్రం ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతుంటారు. అందుకోసమే సమాధానం ఎవరు చెబుతున్నారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని మనం పాటించాల్సి ఉంటుంది. కేవలం సర్టిఫైడ్ డాక్టర్లు చెప్పింది మాత్రమే వినాలి. అలా కాకుండా ఎవరు చెప్పింది పడితే వారిది వింటే మనం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఇలా తప్పుడు వార్తలను ముందుకు పంపడంలో సోషల్ మీడియా (Social media) ప్లాట్ ఫాంలు ముందు వరుసలో ఉంటాయి. అనేక ప్లాట్ ఫాంలలో తప్పుడు సమాచారం ఇచ్చే వీడియోలు మనకు దర్శనం ఇస్తుంటాయి. 

అవేర్ నెస్ కల్పిస్తున్న వైద్యులు 

అనేక మంది సోషల్ మీడియా (Social media)ను నమ్ముకుని హెల్త్ విషయంలో మోసపోతున్నారని గ్రహించిన కొంత మంది వైద్యులు తాము కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివిధ రకాల పేర్లతో వారు కూడా అనేక సేవలను అందిస్తున్నారు. చాలా మంది వైద్యులకు సోషల్ మీడియా అకౌంట్లలో లక్షల్లో ఫాలోవర్లు (Followers) ఉంటున్నారు. మనం కాస్త ఓపికతో వీరిని వెతికితే మన సమస్య తీరిపోతుంది. కాబట్టే సోషల్ మీడియా (Social media) ను వైద్యానికి ఉపయోగించే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసం ఉంది. 

మాజీలు కూడా.. 

కేవలం ఇప్పుడు సర్వీసు చేస్తున్న వారు మాత్రమే కాకుండా మాజీ వైద్యులు (Former Doctor’s) కూడా సోషల్ మీడియా (Social media) లో యాక్టివ్ గా ఉంటున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీరు తమ వంతు కృషి చేస్తున్నారు. అనేక అపోహల నుంచి సాధారణ ప్రజలను కాపాడుతున్నారు. ఏ ఒక్క అవయవమో కాకుండా అనేక అవయవాల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సాధారణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సాధారణ జనం కూడా పైన అట్రాక్టివ్ గా ఉన్న మ్యాటర్ చూసి వెంటనే తప్పుడు సమాచారానికి అట్రాక్ట్ అవుతున్నారు. తప్పుడు పద్ధతులు పాటిస్తూ తమ సమస్యను మరింత జఠిలం చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిల్లో చాలా దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కేవలం ఈ విషయం ఆ విషయం అని మాత్రమే కాకుండా అన్ని రకాల విషయాల్లో సమస్యలు వస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో వైద్య రంగానికి, లేదా మూఢ నమ్మకాలకు సంబంధించిన పోస్టులను చూసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.  అలా కాకుండా మన ఇష్టం వచ్చిన విధంగా వైద్యం చేసుకుంటూ ఉంటే మనం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.