ఏ ఆహారంలో బయోటిన్ ఉంటుంది?

ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎందులో ఎక్కువ బయోటిన్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.  బయోటిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే స్కిన్ హెల్తీగా ఉంటుంది.మనం యంగ్ గా కనిపిస్తాం. స్కిన్ బాగుండాలంటే మనం కచ్చితంగా బయోటిన్ ఉన్న ఫుడ్ తినాలి. దీనివల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. జుట్టు కూడా చాలా అల్లిగా ఉంటుంది. బయోటిన్ ఉంటేనే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. బయోటిన్ అనేది విటమిన్ బి లో ఒక భాగం. ఇప్పుడు మార్కెట్ అంతా బయోటిన్ […]

Share:

ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎందులో ఎక్కువ బయోటిన్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

బయోటిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే స్కిన్ హెల్తీగా ఉంటుంది.మనం యంగ్ గా కనిపిస్తాం. స్కిన్ బాగుండాలంటే మనం కచ్చితంగా బయోటిన్ ఉన్న ఫుడ్ తినాలి. దీనివల్ల మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. జుట్టు కూడా చాలా అల్లిగా ఉంటుంది. బయోటిన్ ఉంటేనే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. బయోటిన్ అనేది విటమిన్ బి లో ఒక భాగం. ఇప్పుడు మార్కెట్ అంతా బయోటిన్ ఫుడ్ కోసమే ఎదురు చూస్తుంది. బయోటిన్ దేంట్లో ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. 

బయోటిన్ ఉపయోగాలు ఏంటి? 

స్కిన్ బాగుండాలి అన్నా, హెయిర్ బాగుండాలి అన్నా బయోటిన్ కచ్చితంగా అవసరమని డాక్టర్ గీతిక మిట్టల్ అంటుంది. తను బయోటిన్ ఎక్కువగా ఉండే నాలుగు ఫుడ్స్ గురించి చెప్పింది. ఇంకా ఇప్పుడు తెలుసుకుందాం. 

బాదం:

బాదంపప్పులో చాలా పోషకాలు ఉంటాయి. 

ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇవి మన హార్ట్ కి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా బయోటిన్ మన స్కిన్ కి హెల్ప్ చేస్తుంది. రోజుకు నాలుగు బాదం పప్పులు తింటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఒక ఎనిమిది గంటలకు తింటే చాలా ఫలితాలు ఉంటాయి. ఇలా తినడం వల్ల దీనిలో ఉన్న పోషకాలన్నీ నా బాడీకి అందుతాయి. 

గుడ్లు:

గుడ్లలో విటమిన్ బి, ప్రోటీన్, ఐరన్,ఫాస్ఫరస్

అన్నీ ఉంటాయి. గుడ్డులో బయోటిన్  కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా గుడ్లు తింటే ఆరోగ్యం బాగుంటుంది. అలా అని ఎక్కువగా తినకండి. రోజుకి ఒక గుడ్డు తింటే మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి. గుడ్డు తినడం వల్ల మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్ మన బాడీలో మజిల్ పెరిగేలా చేస్తుంది. గుడ్లు తినడం వల్ల చర్మానికి రావాల్సిన గ్లో వస్తుంది. 

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో బయోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కెరటిన్, విటమిన్ ఏ కూడా ఉంటాయి. ఇది మన స్కిన్ హెల్ది అయ్యేలా చేస్తుంది. విటమిన్ ఏ అనేది మన స్కిన్ డామేజ్ ని కంట్రోల్ చేస్తుంది. స్వీట్ పొటాటో తినడం వల్ల

మన ఆరోగ్యం కూడా మన చేతిలో ఉంటుంది. 

అలా అని ఏది అతిగా తినకండి. మితంగా తింటేనే దానిలో ఉంటే బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. అందుకే సాధ్యమైనంత తక్కువ ఫుడ్స్ తినండి. 

సాల్మన్:

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని వండుకొని తినడం వల్ల మన బాడీ కి కావాల్సిన బయోటిన్ అందుతుంది. ఇందులో హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇవి మన హాట్ హెల్త్ కి ఉపయోగపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ జరగకుండా చేస్తాయి. మనం హెల్దీగా ఉండాలంటే మన బాడీలో హెల్తీ ఫ్యాట్ కూడా సరిగ్గా ఉండాలి. 

ఇంకా చాలా ఫుడ్స్ లో బయోటిన్ ఉంటుంది, సాధ్యమైనంత వరకు బయోటిన్ ఉన్న ఫుడ్ తింటూ మన స్కిన్ ని జాగ్రత్తగా చూసుకుంటే మనం బయట స్పెషల్ గా బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకునే అవసరం ఉండదు. ఈరోజు నుంచి బయోటిన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినేలా చూసుకోండి. స్కిన్ మెరిసేలా తయారవండి.