భారతదేశంలో దుబాయ్ గార్జీ లుక్ ప్రొడ‌క్ట్స్

ప్రతి ఒక్కరూ తమ జుట్టు సంరక్షణ కోసం ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మగవారు అలాగే ఆడవారు ఇద్దరు కూడా తమ జుట్టు సంరక్షణ కోసం ఎన్నో పాటిస్తూ ఉంటారు.  అయితే ప్రస్తుతం ప్రజలు కోరుకునే విధంగా, కెమికల్స్ అలాగే టాక్సిక్స్ లేకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మాక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. GorgyLook అందుకే మనకోసం ఎటువంటి కెమికల్స్ అలాగే ఎటువంటి హాని పదార్థాలు లేకుండా మంచి హెయిర్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ […]

Share:

ప్రతి ఒక్కరూ తమ జుట్టు సంరక్షణ కోసం ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మగవారు అలాగే ఆడవారు ఇద్దరు కూడా తమ జుట్టు సంరక్షణ కోసం ఎన్నో పాటిస్తూ ఉంటారు.  అయితే ప్రస్తుతం ప్రజలు కోరుకునే విధంగా, కెమికల్స్ అలాగే టాక్సిక్స్ లేకుండా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మాక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. GorgyLook అందుకే మనకోసం ఎటువంటి కెమికల్స్ అలాగే ఎటువంటి హాని పదార్థాలు లేకుండా మంచి హెయిర్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కూడా దుబాయ్ GorgyLook హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. 

గార్జీ లుక్ గురించి మరింత: 

అయితే ప్రస్తుతం GorgyLook తన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ని భారత దేశంలో లాంచ్ చేస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ తమవైపు నుంచి అందిస్తాం అంటున్నారు. GorgyLook జుట్టు సంరక్షణకు కావలసిన అన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. ఇతర బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా, ఇది కెమికల్, టాక్సిన్‌లు, పారాబెన్‌లు, సింథటిక్ కలర్స్, సింథటిక్ పెర్ఫ్యూమ్స్కు పూర్తిగా విరుద్ధంగా తమ ప్రొడక్ట్స్ ఉండబోతున్నాయని GorgyLook చెబుతోంది. ఇది UAEలో తయారు చేయబడిన ప్రీమియం హెయిర్ స్పెషలిస్ట్ బ్రాండ్. అయితే అక్కడ అనేక సంవత్సరాల పరిశోధన మరియు రీసెర్చ్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది.

కంపెనీ చెబుతున్న దాని ప్రకారం, GorgyLook అందిస్తున్న పూర్తి ప్రొఫెషనల్ వర్షన్ షాంపూ అనేది భారతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ హై-ఎండ్ హెయిర్ కేర్ లైన్ ప్రొడక్ట్స్ అనేవి, క్లబ్ BW, హోటల్ సూర్య, న్యూఢిల్లీలో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్‌లు, బ్యూటీషియన్లు, మేకప్ ఆర్టిస్ట్‌లు, మోడల్‌లు మరియు పరిశ్రమ నిపుణుల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. 

GorgyLook ప్రకారం, R & D టీం అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జుట్టు సంబంధిత సమస్యల కోసం ఉపయోగిస్తున్న 100 కంటే ఎక్కువ పదార్థాలను పరిశీలించింది. GorgyLook షాంపూలు ప్రకృతిలోని అత్యంత ప్రసిద్ధమైన, విలువైన మూలకాల నుండి తీసుకోబడ్డాయి. అంతేకాకుండా ప్రజలు తప్పకుండా ఈ ప్రొడక్ట్స్ అనే వాటికి బాగా అలవాటు పడతారని అంతేకాకుండా తమ జుట్టు సమస్యలకు దూరమవుతారని, ముఖ్యంగా మంచి ఫలితాలను చూస్తారని చెప్పుకొచ్చింది GorgyLook.

వివిధ రకాల జుట్టు సమస్యలతో ఉన్నవారికి, భిన్నమైన జుట్టు ఉన్నవారికోసం ఐదు వేర్వేరు GorgyLook షాంపూ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ www.gorgylook.comలో అలాగే Amazon, Flipkart మరియు వివిధ సెలూన్‌లలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ముఖ్యమైన రకాలు బ్రెజిలియన్ కెరాటిన్ షాంపూ, మొరాకో ఆర్గాన్ ఆయిల్ షాంపూ, జోర్డానియన్ డెడ్ సీ మినరల్స్ షాంపూ, అమెరికానా చార్కోల్ షాంపూ మరియు ఆఫ్రికన్ చాక్లెట్ హెయిర్ షాంపూ, ఇవి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన షాంపూలు.

అందుకనే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకపోవడం వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వంటివి వచ్చే సమస్య కూడా ఉండదు అంటున్నారు కంపెనీ వారు. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక చక్కని పరిష్కారం అని పేర్కొన్నారు GorgyLook. అంతేకాకుండా మన దేశ ప్రధానమంత్రి మోదీ కూడా ఇటువంటి మంచి కంపెనీ భారత దేశంలో అడుగు పెట్టేందుకు ఒక కారణమని, భారతదేశమంతటా మరిన్ని అవుట్లెట్స్ తెరిచే ప్లాన్ ఉందని చెప్పారు.