Coffee: కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతామా?

ఉదయాన్నే లేచిన వెంటనే చాలామందికి కాఫీ (Coffee) తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు కాఫీ (Coffee) తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు, షుగర్, క్యాన్సర్ వంటి బాధలు కూడా కాఫీ (Coffee) ద్వారా దూరం అవుతాయి అంటున్నారు. ఆరోగ్య(Health) విషయంలో కాఫీ తనదైన శైలిలో పనిచేస్తుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ప్రతి సంవత్సరం సగటు మనిషి బరువు (Weight) పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, కాఫీ (Coffee) బరువు (Weight) […]

Share:

ఉదయాన్నే లేచిన వెంటనే చాలామందికి కాఫీ (Coffee) తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు కాఫీ (Coffee) తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు, షుగర్, క్యాన్సర్ వంటి బాధలు కూడా కాఫీ (Coffee) ద్వారా దూరం అవుతాయి అంటున్నారు. ఆరోగ్య(Health) విషయంలో కాఫీ తనదైన శైలిలో పనిచేస్తుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ప్రతి సంవత్సరం సగటు మనిషి బరువు (Weight) పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, కాఫీ (Coffee) బరువు (Weight) పెరగకుండా నియంత్రిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి, ఈ విషయం నిజమా అబద్దమా? దీని గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

కాఫీ తాగడం వల్ల బరువు తగ్గుతామా?: 

ప్రతిరోజు కాఫీ (Coffee) తాగడం అనేది మనిషి బరువు (Weight) మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అని చాలామంది రీసెర్చ్ (Research) చేయడం జరిగింది. కాఫీ (Coffee) తాగడానికి శరీర బరువు (Weight) తగ్గడానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలనుకున్నారు. రోజు తాగే కాఫీ (Coffee) కన్నా ఒక కప్పు ఎక్కువ తాగిన వారిలో, నాలుగు సంవత్సరాలలో పెరిగే బరువు (Weight) గురించిన జరిగిన రీసెర్చ్ (Research) ప్రకారం, కేవలం 0.14కేజీల బరువు (Weight) పెరిగినట్లు తెలుస్తోంది. అది కాఫీ (Coffee) తాగనివాళ్ల బరువు (Weight) పెరగడం కన్నా చాలా తక్కువ. అయితే కాఫీ (Coffee)లో ఎక్కువ మోతాదులో చక్కెర వాడిన వారికి 0.14కేజీల కన్నా 0.09కేజీల అధిక బరువు (Weight) నమోదయింది. 

కొంతమంది చేసిన రీసెర్చ్ (Research) ప్రకారం చక్కర ఉపయోగించకుండా చేసుకునే కాఫీ (Coffee)ని ప్రతిరోజు తాగే దాని కన్నా, ఒక కప్పు ఎక్కువ తాగడం వల్ల బరువు (Weight) పెరగడం అనేది 0.12 కేజీల తగ్గుముఖం పట్టిందని తేలింది. అయితే కాఫీ (Coffee) తాగుతున్నప్పుడు అందులో క్రీం ఉపయోగించడం ఇలాంటివి, సగటు మనిషి బరువు (Weight) మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. 

లాభాలు-నష్టాలు: 

ఏది ఏమైనప్పటికీ జరిగిన రీసెర్చ్ (Research) మరింత లోతుగా జరగాల్సిన అవసరం ఉందని, అయితే రీసెర్చ్ (Research) ప్రకారం కేవలం కాఫీ (Coffee) తాగే వారిలో మాత్రమే రీసెర్చ్ (Research) జరిగినప్పటికీ, వారు తీసుకునే ఆహార విషయాలు కారణంగా కూడా బరువు (Weight) మీద ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు కాబట్టి, రీసెర్చ్ (Research) మరింత లోతుగా జరిగే అవకాశం ఉంటుంది. 

అయితే నిజానికి కాఫీ (Coffee)లో ఉండే కెఫెన్ అనే పదార్థం సగటు మనిషి ఆకలిని నియంత్రించడమే కాకుండా, బద్దకంగా లేకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలి వేయకపోవడం వల్ల తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల కూడా బరువు (Weight) నియంత్రణ అనేది కనిపిస్తుంది. నిజానికి కాఫీ (Coffee) తాగొచ్చు కానీ, అది షార్ట్ టర్మ్ వరకే పని చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. రోజు ఫిజికల్ యాక్టివిటీ చేసే వారికి, ఆరోగ్యకరమైన(Health) డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కాఫీ (Coffee) తాగకపోవడమే మంచిది అంటున్నారు. అయితే నిజానికి కాఫీ (Coffee) తాగడం వల్ల, కొంత శరీరంలో వాటర్ లాస్ అనేది ఉంటుంది తప్పిస్తే, శరీరంలో ఉండే ఫ్యాట్ లాస్ అయ్యే అవకాశం లేదంటున్నారు మరికొందరు. 

బరువు (Weight) తగ్గేందుకు కాఫీ (Coffee) తాగొచ్చా అనే విషయానికి వస్తే, నిజానికి సగటు ఆరోగ్యకరమైన(Health) మనిషి శరీర బరువు (Weight) తగ్గడానికి అనేక కారణాలు అనేవి ఉంటాయి. అయితే కచ్చితంగా సగటు మనిషి తమ జీవితంలో కాఫీ (Coffee) మోతాది పెంచే ఉద్దేశం ఉంటే తప్పకుండా తమ డైటీషియన్ ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ మహిళలు అయితే గనుక తప్పకుండా కాఫీ (Coffee) విషయంలో తమ డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

గ‌మ‌నిక‌: ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోసం అందించిన స‌మాచారం మాత్ర‌మే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకునే ముందు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.