Corona: కోవిడ్-19 కారణంగా ఎముకలకు దెబ్బ

యువతలో ఎక్కువ

Courtesy: Pexels

Share:

Corona: కరోనా (Corona) వచ్చిన సమయంలో చాలామంది ఎన్నో రకాల సమస్యలకి గురయ్యారు. కరోనా (Corona) వ్యాక్సిన్ (Vaccine) వేయించుకున్న వ్యక్తులలో కూడా ఎన్నో లోపాలు కనిపించాయి. మరి ముఖ్యంగా కరోనా (Corona) సోకిన చాలామంది యువత (Young) హఠాత్ మరణానికి గురవుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త విషయం ఏమిటంటే, కోవిడ్ సోకిన యువత (Young)కి ఎముకల (Bones) బలహీనపడి ఉండి ఉండొచ్చు అంటూ ఒక రీసెర్చ్ చెబుతోంది. 

కోవిడ్-19 కారణంగా ఎముకలకు దెబ్బ : 

కరోనా (Carona) సమయంలో చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యారు. ఎంతోమంది శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడి ప్రాణాలను కూడా కోల్పోయారు. కరోనా (Carona) ఇప్పుడు ఫుల్ గా మారిపోయినప్పటికీ, కరోనా (Carona) సోకిన చాలామంది యువత (Young)కి ఎముకల (Bones)ు బలహీనమైనవిగా కనిపించాయంటూ ఒక అధ్యయనం పేర్కొంది. కొంతమంది యువకులకు కరోనా (Carona) సోకక ముందు, కరోనా (Carona) సోకిన అనంతరం ఎముకల (Bones) పరీక్ష చేయడం జరగగా, అందులో చాలామందికి ఎముకల (Bones) బలహీనత కనిపించిందని అధ్యయనం పేర్కొంది. మరి ముఖ్యంగా ఎముకల (Bones)లో ఉండే కాల్షియం, మినరల్స్ వంటి గుణాలు కరోనా (Carona) తర్వాత తగ్గుముఖం పట్టినట్లు తేలింది. అందుకే యువత (Young) పలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆరోగ్యపరంగా దృఢంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి అంటూ సూచిస్తున్నారు. 

వ్యాక్సిన్ లకు గుండెపోటుకు సంబంధం లేదు: 

రీసెర్చ్ నిర్వహించిన స్టడీ ప్రకారం, కోవిడ్ వ్యాక్సినేషన్ కు అదే విధంగా అకాల మరణాలకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలోని జిబి ప్యాంట్ హాస్పిటల్ లో, ఆగస్టు 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యలో అడ్మిట్ అయిన పేషెంట్ల జాబితాను రీసెర్చ్ ఉపయోగించుకుంది. అందులో మొత్తం 1,578 మంది ఉండగా, అందులో 1,086 మంది అంటే 98.8 కరోనా (Carona) వ్యాక్సిన్ (Vaccine) వేయించుకున్నారు. మిగిలిన 492 అంటే 31.2 కరోనా (Carona) వ్యాక్సిన్ (Vaccine) వేయించుకోలేని వాళ్ళు. 

మొత్తం 1,047 మంది రెండు కరోనా (Carona) వ్యాక్సిన్ (Vaccine) డోసులు వేసుకోగా, మిగిలిన 39 మంది కేవలం సింగల్ డోస్ వేసుకున్నారు. అయితే ఆ హాస్పటల్ నుంచి తీసుకున్న డేటా ప్రకారం రీసెర్చ్ నిర్వహించడం జరిగింది.అయితే భారతదేశం వంటి పెద్ద దేశాలలో వ్యాక్సిన్ (Vaccine) వేసుకున్న అనంతరం చాలామందికి గుండెపోట్లు వచ్చి చనిపోతున్నట్లు వస్తున్న వార్తలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు రీసెర్చ్ అన్నది నిర్వహించడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత కరోనా (Carona) సమయంలో వేసుకున్న వ్యాక్సిన్ (Vaccine)లకు కరోనా (Carona) అనంతరం వాటిల్లుతున్న గుండెపోట్లకు సంబంధం లేనట్లు తెలిసింది. 

అంతేకాకుండా వ్యాక్సిన్ (Vaccine) వేయించుకున్న వారితో పోలిస్తే, వ్యాక్సిన్ (Vaccine) వేయించుకోలేని వారిలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. ఇంకా చెప్పాలంటే వ్యాక్సిన్ (Vaccine) వేయించుకున్న వారిలో మరణాల రేటు చాలా వరకు తగ్గింది అని కూడా ఈ రీసెర్చ్ పేర్కొంది. 

వ్యాక్సిన్ (Vaccine) వేయించుకోవడం వల్లే చాలామంది చనిపోతున్నారు అని అపోహను దూరం చేసేందుకు ఈ రీసెర్చ్ చాలా బాగా పని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రీసెర్చ్ ద్వారా వెళ్లడైనా నిజాల కారణంగా చాలామంది భయాన్ని దూరం చేసుకుంటారని రీసెర్చ్ చేసినవారు అభిప్రాయపడుతున్నారు. 

ఇక సంభవిస్తున్న అధిక మరణాలకు గల కారణం డయాబెటిక్స్, ధూమపానం, మద్యపానం, వృద్ధాప్యం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నిర్వహించిన మొట్టమొదటి రీసెర్చ్ ప్రకారం, వ్యాక్సిన్ (Vaccine) వేసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సిన్ (Vaccine) వేసుకోలేని వారిలోనే అధిక మొత్తంలో మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వ్యాక్సిన్ (Vaccine) వేయించుకునే వారిలో ఇమ్యూనిటీ పవర్ కూడా అధికంగా ఉందని కూడా తేలింది. 

ప్రస్తుతం నిర్వహించిన రీసెర్చ్ కు సంబంధించి మరింత లోతుగా రీసెర్చ్ జరిగే అవకాశం ఉంటుందని, ఇప్పటివరకు రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయాలను మరింత బాగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది అంటున్నారు మరికొందరు.

Tags :