హైటెక్ హీలింగ్ అందించే వెల్నెస్ ప్లేసెస్ తెలుసా?

ఒక చనిపోబోతున్న మనిషిని కూడా సంతోషంగా ఉంచవచ్చు. తనని హీల్ చేయవచ్చు.. కరోనా వచ్చిన తరువాత చాలా మంది వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. అంతే కాకుండా ఎక్కడ అయితే త్వరగా ఆ వ్యాధి మూలాన్ని తెలుసుకొని సమర్థవంతమైన చికిత్సను అందిస్తారు. ఒక చనిపోబోతున్న మనిషిని కూడా సంతోషంగా ఉంచవచ్చు. తనని హీల్ చేయవచ్చు. కరోనా వచ్చిన తరువాత చాలా మంది వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. అంతే కాకుండా అక్కడ అయితే త్వరగా […]

Share:

ఒక చనిపోబోతున్న మనిషిని కూడా సంతోషంగా ఉంచవచ్చు. తనని హీల్ చేయవచ్చు.. కరోనా వచ్చిన తరువాత చాలా మంది వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. అంతే కాకుండా ఎక్కడ అయితే త్వరగా ఆ వ్యాధి మూలాన్ని తెలుసుకొని సమర్థవంతమైన చికిత్సను అందిస్తారు.

ఒక చనిపోబోతున్న మనిషిని కూడా సంతోషంగా ఉంచవచ్చు. తనని హీల్ చేయవచ్చు. కరోనా వచ్చిన తరువాత చాలా మంది వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నారు. అంతే కాకుండా అక్కడ అయితే త్వరగా ఆ వ్యాధి మూలాన్ని తెలుసుకొని సమర్థవంతమైన చికిత్సను అందిస్తారు. అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సుముఖత చూపిస్తున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా గాయం అయితే, సాధారణ ట్రీట్మెంట్ తో అది పది రోజులకు నయం కావచ్చు. అంతేకాకుండా ఆ ట్రీట్మెంట్ లో విపరీతమైన బాధ నొప్పిని అనుభవించవలసి వస్తుంది. అదే అతని గాయాన్ని కేవలం ఉడుము నూనె రాస్తే ఎలాంటి నొప్పి బాధ లేకుండా ఆ గాయం మానుతుందని అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి విధానాలనే హైటెక్ హీలింగ్ అంటారు. అంటే సమస్యను తెలుసుకొని ఎక్కువ నొప్పి, బాధ లేకుండా త్వరగా నయం చేసేందుకు అన్ని విధాలుగా చికిత్సను అందిస్తారు. అటువంటి హైటెక్ హీలింగ్ చేస్తున్న 6 ప్రత్యేకమైన వారిని, ప్రదేశాల గురించి ఈ ఆర్టికల్లో మనం తెలుసుకున్నాం..

ఫౌంటెన్ లైఫ్:

సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫౌంటెన్ లైఫ్ సంస్థ సీఈవో విలియం కాప్ వెల్ నెస్ కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా ఓ రిసార్ట్ ను ఏర్పాటు చేశారు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హిల్ థెరపీ కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఆయన మంచి వైద్యాన్ని అందిస్తారు. మంటను తగ్గించడానికి రెడ్ లైట్ థెరపీ, క్రియో థెరపీ వంటి చికిత్సలు చేయడంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తారు. అంతే కాకుండా దీర్ఘకాలిక, మళ్లీ మళ్లీ అలాంటి ఇబ్బంది కలగకుండా చేయడమే వారి ప్రత్యేకత అని తెలిపారు. 

కారిల్లాన్ మయామి వెల్నెస్ రిసార్ట్

70 వేల చదరపు అడుగులలో గల ఈ స్పా మయామి బీచ్ లోని కార్రిల్లాన్ మయామి వెల్నెస్ రిసార్ట్. టచ్ లెస్ టెక్ స్పా ధెరపిస్ట్ ఎక్కువగా ఉప్పు ఫ్లోట్ స్నానాలు, రెడ్ లైట్ థెరపీ, స్మార్ట్ దుప్పట్లు ఉపయోగించి.. శరీరాన్ని లోతైన విశ్రాంతి స్థాయిలోకి తీసుకువెళ్తారు. ఒక్కొక్కరికి ఉన్న సమస్యకు అనుగుణంగా ఒక్కో ట్రీట్మెంట్ అందిస్తారు.

అమన్:

న్యూయార్క్ లో కొత్తగా తెరిచిన ఆమన్ 25 వేల చదరపు అడుగులలో త్రీ ఫ్లోర్ స్పా తో ప్రారంభమైంది. ఇందులో మూడు రోజుల నుంచి 12 వారాల పాటు ట్రీట్మెంట్ను అందిస్తారు. చైనీస్ మెడిసిన్ ప్రాక్టీషనర్లు, ఫిజియోథెరపిస్టులు ఇక్కడ పని చేస్తారు. ఇక్కడ గుండె, శ్వాస కోశ, నాడీ కండరాల వ్యవస్థకు సంబంధించిన వైద్యులు క్రియో థెరపీ ద్వారా వారు వైద్యాన్ని అందిస్తారు. క్లినిక్ రోజ బార్, హేపర్బిక్ ఆక్సిజన్ థెరపీ ద్వారా వైద్యాన్ని అధునాతన టెక్నాలజీ ద్వారా అందిస్తున్నారు. 

అలైవ్ రిసార్ట్ షా వెల్నెస్ క్లినిక్: 

ఈ వెల్నెస్ క్లినిక్ యూరోపియాలో ఉంది.  ఇక్కడ ఫుడ్ డైట్ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. ధూమపానం మానేయడానికి, బరువు తగ్గటానికి ఒక వారం నుంచి కొన్ని నెలల పాటు ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తారు. మీరే ట్రీట్మెంట్ లో కూడా ఎక్కువ డైటీషియన్స్ తో వర్క్ షాప్స్ ని నిర్వహించి, త్వరగా వారి సమస్యను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరంగా తినే వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. అవి వారి వంట గదిలో కూడా చేసుకోవడానికి అనువైనదిగా ఉంటాయి.

సిక్స్ సెన్సెస్ ఇబిజా

ఈ వెల్నెస్ సెంటర్ లో కూడా అధునాతన పద్ధతులను ఉపయోగించి బెస్ట్ హీలింగ్ చేస్తారు. క్రియయోథెరపీ , రెడ్ లైట్ థెరపీతో వారి పేషెంట్స్ కు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. వృద్ధాప్యంలో వచ్చే అనేక రకాల సమస్యలకు కూడా నయం చేస్తారు.