Antibiotics: పిల్లల యాంటీబయోటిక్స్ సంబంధించిన అప్డేట్

ఇటీవల రిలీజైన ఒక రీసెర్చ్ ప్రకారం పిల్లల (Children) మందులలో కొన్ని యాంటీబయోటిక్స్ (antibiotic) అనేవి సరైన క్రమంలో ప్రభావితం చూపించట్లేదు అని తెలింది. అంతే కాకుండా కొన్ని ట్రీట్మెంట్ (Treatment)లకు పిల్లలు (Children)వాడే యాంటీబయోటిక్స్ (antibiotic) ప్రభావితం లేకపోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ గురించిన సమస్యలు ఎదురవడం కనిపించాయి. అందుకే ఇప్పుడు యాంటీబయోటిక్స్ (antibiotic) తీసుకున్న తర్వాత పిల్లల (Children)లో ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ (Treatment) విషయంలో ముందుకు […]

Share:

ఇటీవల రిలీజైన ఒక రీసెర్చ్ ప్రకారం పిల్లల (Children) మందులలో కొన్ని యాంటీబయోటిక్స్ (antibiotic) అనేవి సరైన క్రమంలో ప్రభావితం చూపించట్లేదు అని తెలింది. అంతే కాకుండా కొన్ని ట్రీట్మెంట్ (Treatment)లకు పిల్లలు (Children)వాడే యాంటీబయోటిక్స్ (antibiotic) ప్రభావితం లేకపోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ గురించిన సమస్యలు ఎదురవడం కనిపించాయి. అందుకే ఇప్పుడు యాంటీబయోటిక్స్ (antibiotic) తీసుకున్న తర్వాత పిల్లల (Children)లో ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ (Treatment) విషయంలో ముందుకు వెళ్లాలని, సరైన క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

Read More: Long Life: ఎక్కువ కాలం జీవించాలంటే ఇవి తినాల్సిందే

పిల్లల యాంటీబయోటిక్స్ సంబంధించిన అప్డేట్: 

అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలు ఏషియా పసిఫిక్‌లో ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం యాంటీబయాటిక్ (antibiotic) నిరోధకత ఫలితంగా వేలాది మంది పిల్లల (Children)లో అనవసర మరణాలు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. మానవాళి ఎదుర్కొంటున్న టాప్ 10 ప్రపంచ ప్రజారోగ్య ముప్పులలో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఒకటి అని WHO ప్రకటించింది. నవజాత శిశువుల (Children)లో, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మూడు మిలియన్ల సెప్సిస్ కేసులు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా 5.7 లక్షలు మరణాలు సంభవిస్తున్నట్లు తెలిసింది. మరి ముఖ్యంగా..వీటిలో చాలా వరకు పిల్లల (Children)లో కనిపించే బ్యాక్టీరియా (Bacteria)కు ట్రీట్మెంట్ (Treatment) కోసం సమర్థవంతమైన యాంటీబయాటిక్ (antibiotic)స్ లేకపోవడమే కారణం.

పిల్లల (Children)లో సెప్సిస్, మెనింజైటిస్ (meningitis)‌కు కారణమయ్యే సాధారణ బాక్టీరియా నివారించేందుకు ఉపయోగించే యాంటీబయాటిక్ (antibiotic)‌లకు సరైన మోతాదులో పని చేయకపోవడం.. పిల్లల (Children) మరణాలకు కారణం అవుతూ ఉన్నాయి. AMRకు సంబంధించి గ్లోబల్ యాంటీబయాటిక్ (antibiotic) మార్గదర్శకాలను అప్‌డేట్ చేయవలసిన తక్షణ అవసరం ఎంతైనా ఉందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. WHO ఇటీవలి కొన్ని అత్యవసర సూచనలు ఇవ్వడం కూడా జరిగింది.

ప్రతి ముగ్గురు పిల్లల (Children)లో ఒక్కరికి చికిత్స (Treatment) చేయడానికి మాత్రమే యాంటీబయోటిక్ అనేది పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. పరిశోధకుల ప్రకారం, మరొక యాంటీబయాటిక్ (antibiotic), జెంటామిసిన్, పిల్లల (Children)లో సెప్సిస్.. మెనింజైటిస్ (meningitis) వంటికేసులలో సగం కంటే తక్కువ ప్రభావవంతంగా ఉన్నట్లు కనిపిస్తుందని తేలింది. అయితే పిల్లల (Children)లో ఎక్కువ ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ (antibiotic) అనేవి తక్కువ ప్రభావితం చూపించడం వల్ల పిల్లల (Children) ఎదుగుదలకు అడ్డుపడడమే కాకుండా పిల్లల (Children)లోని అనారోగ్య సమస్యలు ఎక్కువగా వాటిల్లుతున్న క్రమం కనిపిస్తుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి: 

చిన్నపిల్లలు (Children ఎక్కువగా తమ చుట్టుపక్కల ఉండే షాప్స్ లో నుంచి సోడాలు, చూయింగ్ గమ్ములు, ఫ్లేవర్ తో నిండిన క్రీమ్స్, ఎక్కువగా జిలటిన్ ఉపయోగించి చేసిన డెసర్ట్, ఫ్రూట్ జ్యూస్, డ్రింక్స్, లేదంటే బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ ఇన్స్టెంట్ పాకెట్స్ లో, ఎక్కువగా ఇది కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ షేక్స్ లో కూడా ఆస్ప‌ర్టేమ్ (Aspartame) ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. 

ఆస్ప‌ర్టేమ్ (Aspartame) అనేది ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా ఉపయోగించబడుతున్న ఒక స్వీటెనర్. WHOలో భాగమైన క్యాన్సర్ (Cancer) పరిశోధన విభాగం అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (Cancer) తీసుకున్న నిర్ణయం అనేది, ఇప్పుడు చాలా పరిశ్రమలకు దెబ్బగా మారింది, కానీ కొన్ని వైపుల నుంచి ఈ వార్తను కొట్టివేసి, నియంత్రణ సంస్థలచే అస్పర్టమే ఉపయోగం సురక్షితమని ప్రకటించబడింది. 

ఇది నిజానికి ఆలోచింపదగ్గ విషయం. ఎన్నో ఏళ్ళుగా చాలామంది విషపూరితమైన పదార్థాలను రోజూ తీసుకునే ఆహారంలో కలుస్తున్నాయని వార్తలను వినిపిస్తూనే ఉన్నారు మన వింటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు, ఆర్టిఫిషియల్ షుగర్గా పేరొందిన అస్పర్టమే ఇప్పుడు ఎంతవరకు హాని కలిగిస్తుంది అనేది, వచ్చే నెల WHO తీసుకునే నిర్ణయాన్ని బట్టి తేలిపోతుంది. కానీ మానవులకు హాని చేసే ఇటువంటి పదార్థాలను వాడి సొమ్ము చేసుకుంటున్న కొన్ని ప్రముఖ సంస్థల మీద ఫైర్ అవుతున్నారు పబ్లిక్.