Immunity: శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని ఇలా పెంచుకోండి..

Immunity: శీతాకాలం (Winter) వచ్చిందంటే చాలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. అందుకోసమే శీతాకాలంలో (Winter)  ఆరోగ్యాన్ని (Health) కాపాడుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక్కోసారి మనం అనారోగ్యానికి (illness) గురవుతూ ఉంటాం. ఈ శీతాకాలంలో (Winter)  రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుకోవడం చాలా అవసరం. అందుకోసమే చాలా మంది చాలా రకాల స్పెషల్ ఆహారాలను (Foods) తీసుకుంటూ ఉంటారు. మనం […]

Share:

Immunity: శీతాకాలం (Winter) వచ్చిందంటే చాలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. అందుకోసమే శీతాకాలంలో (Winter)  ఆరోగ్యాన్ని (Health) కాపాడుకునేందుకు చాలా మంది చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఒక్కోసారి మనం అనారోగ్యానికి (illness) గురవుతూ ఉంటాం. ఈ శీతాకాలంలో (Winter)  రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుకోవడం చాలా అవసరం. అందుకోసమే చాలా మంది చాలా రకాల స్పెషల్ ఆహారాలను (Foods) తీసుకుంటూ ఉంటారు. మనం శీతాకాలంలో (Winter)  తీసుకోవాల్సిన ఆహారాల గురించి అనేక మంది అనేక రకాలుగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాటిల్లో ఏది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందో దానిని తీసుకోవడం చాలా అవసరం. అలా కాకుండా మనం ఏది పడితే అది తీసుకోవడంవలన మన రోగ నిరోధక శక్తి (Immunity) తగ్గిపోయే ప్రమాదం ఉంది. కావున మనం తీసుకునే ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కానీ రోగ నిరోధక శక్తి తగ్గి మనకు మొదటికే మోసం వస్తుంది. కావున ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. రకరకాల న్యూట్రీషనిస్టులు రకరకాలుగా మనకు చెబుతుంటారు. వారందరూ చెప్పే వాటిని బేరీజు వేసుకుని మనం ఆచరించాలి. అలా చేసి మన రోగ నిరోధక శక్తిని (Immunity)  పెంచుకోవాలి. అలా కాకుండా లైట్ తీసుకుంటే మన రోగ నిరోధక శక్తి క్షీణించుకుపోయి మన మీద అనేక వ్యాధులకు సంబంధించిన  వైరస్ లు అటాక్ చేస్తుంటాయి. 

ఇవి తీసుకోండి.. 

వింటర్ (Winter)  సీజన్ వచ్చిందంటే చాలు మన ఇమ్యూనిటీ (Immunity)  పవర్ బూస్ట్ చేసుకోవడానికి మనం అనేక రకాల ఆహారాలను తీసుకోవాల్సి వస్తుంది. కొంత మంది వింటర్ సీజన్ నుంచి పారిపోదాం అని ట్రై చేస్తుంటారు. కానీ అలా చేయడం కంటే ప్రకృతి మనకు ప్రసాదించిన రుతువులను ఎంజాయ్ చేయడమే చాలా మంచిది. అందుకోసం మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ మనం ఆరోగ్య పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకోసమే మనం వింటర్ సమయంలో తీసుకునే ఆహారాల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. మనం వింటర్ సీజన్ లో ఎటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఓ లుక్కేస్తే.. 

నోరూరించే వాటితో పాటు.. 

మనకు అనేక రకాల ఆహారాలు నోరూరిస్తుంటాయి. మనం కేవలం వాటినే తీసుకుంటే సరిపోదు. మనకు నోరూరించే వాటితో పాటు కొన్ని రకాల ప్రత్యేక ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్లు (Vitamins) అధికంగా ఉండే చిలగడదుంపల నుంచి ప్రోటీన్-ప్యాక్డ్ గ్రీన్ చనా వరకు మనం తీసుకుంటూ ఉండాలి. అటువంటి సమయంలోనే మనం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోగలం. అంతే కాకుండా మన రోగ నిరోధక శక్తిని కూడా మెయింటేన్ చేయగలం. లేకపోతే మన రోగ నిరోధక శక్తి (Immunity)  తగ్గి అనేక వ్యాధులు మనల్ని అటాక్ చేసే పరిస్థితి వస్తుంది. 

చిలగడదుంపలు

ఈ చిలగడ దుంపలను మీ సలాడ్‌ లలో తీసుకోవచ్చు. అంతే కాకుండా వీటితో పాటు పాన్‌కేక్‌ ను కూడా తయారు చేసుకోవచ్చు. చిలగడదుంపలను అనేక రకాలుగా ఆస్వాదించవచ్చు. విటమిన్లు మరియు ఫైబర్ తో నిండిన చిలగడదుంపలు రోగనిరోధక శక్తి (Immunity) ని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. అంతే కాకుండా ఆరోగ్యకరమైన (Healthy) జీర్ణక్రియను కూడా అందిస్తాయి. 

గ్రీన్ చనా 

రోగనిరోధక శక్తి (Immunity) తో పాటుగా మొత్తం ఆరోగ్యాన్ని పెంచడానికి ప్రోటీన్-రిచ్ డైట్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. గ్రీన్ చిక్‌ పీస్‌ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, కండరాలు మరియు కణజాల మరమ్మత్తుకు సహాయపడతాయి. ఇది మీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను అందిస్తుంది. మీలో శక్తిని పెంచుతుంది. కేవలం ఈ ఆహారాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల ఆహారాలను కూడా తీసుకుని చలికాలం పూట మీ రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా ఇమ్యూనిటీ (Immunity) తో మనకేం వస్తుందిలే అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసమే చాలా కేర్ గా ఉంటూ శీతాకాంలో మనకు కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లను తీసుకుంటూ ఉండాలి.అలా కాదని ఏ మాత్రం మనం నిర్లక్ష్యం చేసినా కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.