ఐఫోన్ దొంగిలించాల‌ని మ‌హిళ స్కెచ్

మితిమీరిపోతున్న దొంగతనాలు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని చెప్పుకోవచ్చు. దొంగతనాలు చేసేందుకు ప్రత్యేకమైన ప్లాన్లు వేసుకుని దొంగతనం చేయడంలో సక్సెస్ అవుతున్నారు మరికొందరు. చైనా దేశంలో ఒక ఘరానా దొంగతనం బయటపడింది. ఐఫోన్ దొంగలించేందుకు వచ్చిన ఆడ దొంగ చేసిన పనికి షాక్ అవుతున్నారు నేటిజెన్లు. అసలు ఆమె ఐఫోన్ దొంగతనం ఎలా చేసింది.. పోలీసులు ఆమెను పట్టుకున్నారా..?  ఐఫోన్ దొంగలించిన ఆడ దొంగ:  చైనాలో ఒక ఘరానా దొంగ తనదైన శైలిలో ఐఫోన్ దొంగతనం చేసింది. […]

Share:

మితిమీరిపోతున్న దొంగతనాలు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అని చెప్పుకోవచ్చు. దొంగతనాలు చేసేందుకు ప్రత్యేకమైన ప్లాన్లు వేసుకుని దొంగతనం చేయడంలో సక్సెస్ అవుతున్నారు మరికొందరు. చైనా దేశంలో ఒక ఘరానా దొంగతనం బయటపడింది. ఐఫోన్ దొంగలించేందుకు వచ్చిన ఆడ దొంగ చేసిన పనికి షాక్ అవుతున్నారు నేటిజెన్లు. అసలు ఆమె ఐఫోన్ దొంగతనం ఎలా చేసింది.. పోలీసులు ఆమెను పట్టుకున్నారా..? 

ఐఫోన్ దొంగలించిన ఆడ దొంగ: 

చైనాలో ఒక ఘరానా దొంగ తనదైన శైలిలో ఐఫోన్ దొంగతనం చేసింది. ప్రస్తుతం ఆ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూ.79,700 విలువగల ఐఫోన్ ప్లస్ దొంగతనం చేసేందుకు ఒక షాపులోకి ఎంటర్ అయింది ఒక ఘరానా దొంగ. అందరులాగే నార్మల్గా ఐఫోన్లు చూస్తున్నట్లు, ఆ ఘరానా ఆడదొంగ నటిస్తూ, షాపులోనే అటు ఇటు కాసేపు చెక్కర్లు కొట్టింది. 

ఒక ఐఫోన్ ప్లస్ ఉన్న ప్లేస్ కి వెళ్లి, ఐఫోన్ చూస్తున్నట్లు, స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నట్లు అటు ఇటు కాసేపు ఫోన్ చూస్తూ గడిపింది. సరిగ్గా అదే సమయంలోనే, ఫోన్ కి అమర్చి ఉన్న ఒక సెక్యూరిటీ వైర్ నోట్లో పెట్టుకుని మెల్లగా కొరకడం మొదలు పెట్టింది. ఆ ఫోన్ కి సంబంధించిన సెక్యూరిటీ వైర్ ని కొరికన అనంతరం, తను మెల్లగా ఆ ఫోన్ ని తన బ్యాగ్ లో వేసుకుంది. అలా మెల్లగా ఆ ఐఫోన్ 14 ప్లస్ మొబైల్ తీసుకుని షాపు నుంచి మెల్లగా జారుకుంది యువతి. 

అయితే షాపులో ఈ సంఘటన జరిగిన తరువాత, ఐఫోన్ దొంగలించబడిందని అక్కడ షాపులో ఉన్న కొంతమంది వర్కర్స్ గ్రహించగా, వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి, దొంగతనం జరిగిన 30 నిమిషాలలోనే ఆ ఘరానా ఆడ దొంగని అరెస్టు చేశారు. 

ఆపిల్ ఫోన్ ప్రత్యేకత ఏంటి: 

మార్కెట్లో చాలా రకాల ఫోన్లు ఉన్నా ఆపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజే వేరు. ఆపిల్ ఫోన్ ఉందంటే వాళ్లు రిచ్ అనే రేంజ్ ఆపిల్ ఫోన్ ది. సామ్ సంగ్, వన్ ప్లస్ లాంటి ఎన్ని ఫోన్లు వచ్చినా ఆపిల్ కి ఉన్న క్రేజే వేరు. మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. మార్కెట్లో ప్రతి ఒక్కరు ఆపిల్ ఫోన్ కొనాలనుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఆపిల్ ఫోన్ లో ఫోటో క్లారిటీ చాలా బాగుంటుంది. ఇంకా దీంతో షార్ట్ ఫిలిమ్స్ కూడా తీయొచ్చు. పిక్సెల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 

చాలామంది ఆపిల్ ఫోన్ ఉపయోగించి షార్ట్ ఫిలిమ్స్ తీశారు అంటే దీని క్వాలిటీ అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఆపిల్ ఫోన్ వాడి సినిమాలు కూడా తీశారు. ఆపిల్ ఫోన్ క్వాలిటీ అనేది ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంది. దీనికి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. వేరే మొబైల్ బ్రాండ్లలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ విడుదల చేసినా కూడా ఆపిల్ ఫోన్ కి వచ్చినంత డిమాండ్ వాటికి రావట్లేదు. ఆపిల్ ఫోన్ కొత్తగా విడుదల చేసిన 14 ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ 1,39,900 ఉంది. మార్కెట్లో ఆపిల్ ఫోన్ కు కాంపిటీషన్ ఇచ్చే ఫోనే లేదు. ముందు ముందు రోజుల్లో దీనికి కాంపిటీషన్ ఇచ్చే ఫోన్ వస్తుందేమో చూద్దాం. వన్ ప్లస్ లాంటి కంపెనీ దీనికి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలని ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ముందు ముందు ఆపిల్ రేంజ్ ఇంకా ఎంత పెరుగుతుందో చూద్దాం.