టీవీ చూసి డబ్బులు సంపాదిస్తున్న మహిళ

టీవీ చూసి, నిద్రపోయి డబ్బులు సంపాదిస్తున్న మహిళ బిలియనీర్ అవ్వాలంటే బిజినెస్ చేయాలి, లేదా జాబ్ చేయాలి, లేదా చదువుకోవాలి. బిలియనీర్ అవ్వాలంటే ఇవన్నీ చేసి కూడా చాలా కష్టపడాలి. బిలియనీర్ అయ్యాక కూడా మనం చాలా కష్టపడాలి. చాలా మీటింగ్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఒక ఉమెన్ పిల్లలతో ఆడుకుంటూ, టీవీ చూస్తూ, నిద్రపోతూ డబ్బులు సంపాదిస్తుంది. తను రిచ్ పిల్లలకు నాని లాగా ఉంటుంది. వాళ్ల ఆలనా పాలనా చూస్తూ డబ్బులు సంపాదిస్తుంది. కాలీ […]

Share:

టీవీ చూసి, నిద్రపోయి డబ్బులు సంపాదిస్తున్న మహిళ

బిలియనీర్ అవ్వాలంటే బిజినెస్ చేయాలి, లేదా జాబ్ చేయాలి, లేదా చదువుకోవాలి. బిలియనీర్ అవ్వాలంటే ఇవన్నీ చేసి కూడా చాలా కష్టపడాలి. బిలియనీర్ అయ్యాక కూడా మనం చాలా కష్టపడాలి. చాలా మీటింగ్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఒక ఉమెన్ పిల్లలతో ఆడుకుంటూ, టీవీ చూస్తూ, నిద్రపోతూ డబ్బులు సంపాదిస్తుంది. తను రిచ్ పిల్లలకు నాని లాగా ఉంటుంది. వాళ్ల ఆలనా పాలనా చూస్తూ డబ్బులు సంపాదిస్తుంది. కాలీ అనే మహిళ రిచ్ పిల్లలను చూసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది. తను రీసెంట్ గా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చాలా బెస్ట్ జాబ్ అని తను అందులో తెలియజేసింది. తను పిల్లలను చూసుకుంటూ మూడు గంటలు నిద్ర కూడా పోతున్నానని తెలియజేసింది.

రిచ్ పిల్లలకు నానీ గా ఉండడం బెస్ట్ జాబ్ అని తను తెలియజేసింది. తను పిల్లలతో కలిసి పా పెట్రోల్ చూశాక వాళ్లని స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత తను స్టార్ బక్స్ కి వెళ్తుంది. అక్కడ డ్రింక్ చేసి తర్వాత రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత వాళ్ళు వెంటనే వేరే స్టాప్ కి వెళ్తారు. అక్కడ జిమ్ ఉంటుంది తర్వాత వాళ్లు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇలా పిల్లలను చూసుకుంటూ తను డబ్బులు సంపాదిస్తుంది.

మారుతున్న జాబ్ కల్చర్:

ఒకప్పుడు జాబ్ అంటే పక్కా ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చేది.  కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తుంటే. మరి కొంతమంది కొత్త కొత్త జాబ్స్ చేస్తున్నారు. కాలీ కూడా అలాగే కొత్తరకం జాబ్ వెతుక్కుంది. కోవిడ్ తర్వాత ఎక్కువమంది ఇలాంటి జాబ్స్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి జాబ్స్ లో డబ్బు ఈజీగా వస్తుంది

ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం యువత కూడా ఎక్కువగా ఇలాంటి జాబ్స్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఒక రకంగా కోవిడ్ జాబ్ కల్చర్ ని పూర్తిగా మార్చేసింది అనే చెప్పాలి. వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ వల్ల కంపెనీలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నప్పుడు ఆఫీస్ వాళ్లకు కరెంట్ బిల్ దగ్గర్నుండి మిగతావన్నీ సేవ్ అయినట్టే. ఇంకా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పుడు వర్క్ అవర్స్ కూడా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఎంప్లాయిస్ ని బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. జాబ్ ఈజీగా ఉన్నప్పుడే ఎంప్లాయిస్ బాగా కష్టపడతారు. భవిష్యత్తులో ఈ కల్చర్ బాగా డెవలప్ అవుతుంది అనిపిస్తుంది. దీనివల్ల ఎంప్లాయిస్ కి, కంపెనీ వాళ్లకు ఇద్దరికీ లాభమే ఉంటుంది. కాలీ కూడా ఈజీ జాబ్ మీద ఫోకస్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు మరిన్ని పెరిగి మరిన్ని కొత్త జాబ్స్ వస్తాయి అనడంలో ఏ సందేహం లేదు. కాలీ విషయానికి వస్తే మూడు గంటలు పడుకొని, బాగా రిచ్ అయిన పిల్లల్ని చూసుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు తనని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇలాంటి ఫీల్డ్ ని ఎంచుకుంటారు. భవిష్యత్తులో ఇలాంటి జాబ్స్ మరిన్ని మార్కెట్లోకి వస్తాయి అనడంలో ఏ సందేహం లేదు. ఇలాంటి జాబ్స్ రావడం వల్ల ఎంప్లాయిస్ లో కష్టపడే తత్వం మరింత పెరుగుతుంది. దానివల్ల మార్కెట్ పెరుగుతుంది. దేశం అభివృద్ధి లోకి వెళుతుంది.