పెంపుడు జంతువు (Pet Animal)లు ప్రతి ఒక్కరు కుటుంబంలో కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోతాయి. చాలామంది తమ ఇళ్లల్లో సరదాకి తెచ్చుకున్న చిన్న చిన్న కుక్క (Dog) పిల్లలు, కోడి పిల్లలు అనుకోకుండానే తమ కుటుంబ సభ్యులుగా మారిపోతుంటాయి. టర్కీలోని పెంపుడు జంతువు (Pet Animal) శునకం (Dog) అదృష్టాన్ని దక్కించుకుంది అని చెప్పుకోవచ్చు. దాని యజమాని సుమారు సంవత్సరానికి నాలుగు లక్షలు, తన పెంపుడు జంతువు (Pet Animal) కోసం ఖర్చు (Spending) పెడుతుంటాడట.
కుక్క (Dog)లు షరతులు లేని ప్రేమను అందించడానికి ప్రసిద్ధి చెందిన పెంపుడు జంతువు (Pet Animal)లు. అయినప్పటికీ, కొన్ని ప్రత్యేకించి, తమ పెంపుడు జంతువు (Pet Animal)ల నిర్వహణ , ప్రత్యేక సంరక్షణ ఇవ్వడం అనేది చాలా విపరీతమైన ప్రయత్నంగా మారుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లోని యార్క్‌షైర్‌లోని రెడ్‌కార్‌కు చెందిన డైలాన్ షా అనే డాగ్ ట్రైనర్‌కు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అతని ప్రియమైన పెంపుడు శునకం (Dog), అబు (Abu), టర్కీ మలక్లీ జాతికి చెందినవాడు, ఇది టర్కీలోని సెంట్రల్ అనటోలియాలోని అక్సరే ప్రావిన్స్ పెద్ద జాతి శునకం (Dog).
డైలాన్ Mirror.co.ukతో అబు (Abu) సంరక్షణకు సంబంధించిన ఖర్చు (Spending)లకు సంబంధించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. అతను తన కుక్క (Dog) ఆహార అవసరాల కోసం రోజుకు 1,117 రూపాయలను వెచ్చిస్తున్నట్లు వెల్లడించాడు. అంటే సుమారు సంవత్సరానికి రూ. 4,06,300 ఖర్చు (Spending) ఉంటుందన్నమాట. ఈ పెట్టుబడికి తగ్గట్టుగానే, తన పెంపుడు జంతువు (Pet Animal) అబు (Abu) ఆకర్షణీయంగా అందర్నీ ఆకట్టుకుంటుంది. అబు (Abu) తన 2 కాళ్ళపై పైకి లేచినప్పుడు, 7 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉంటుంది. అంతేకాకుండా 14 పౌండ్ల బరువు ఉండొచ్చు.
అబు (Abu) రోజు తినే ఆహార విషయానికి వస్తే, ఇందులో 3 కిలోగ్రాముల మాంసం ఉంటుంది. తన రాత్రి భోజనం కోసం మొత్తం చికెన్, మూడు మాకేరెల్, పచ్చి మాంసం, డాగ్ ఫుడ్, రెండు గుడ్లు ఉన్నాయి. తన ఆకలి ఫలితంగా, అబు (Abu) బరువు ఇప్పుడు పిల్ల ఏనుగుతో సమానంగా ఉంది. తన యజమాని రాబోయే సంవత్సరంలో, అబు (Abu) బరువు మరింత పెరుగుతుందని ఊహిస్తున్నాడు. తనకి గంభీరమైన పరిమాణం ఉన్నప్పటికీ, అబు (Abu) ఇద్దరు ఐదేళ్ల వయస్సు ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు.
టర్కిష్ మలక్లీ జాతి శునకాన్ని పెంచుకోవాలని డైలాన్ కు కోరిక ఉండేదని, అయినప్పటికీ ఈ పరిమాణంలో ఉన్న కుక్క (Dog)ను చూసుకోవడానికి తగినంత స్థలం, వనరులు అవసరమని ముందుగానే ఊహించి, అంతా ప్రిపేర్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.. కేవలం నాలుగు నెలల వయస్సు ఉన్న అబు (Abu) నవంబర్ 2021లో టర్కీ నుండి UKకి వచ్చినప్పుడు, డైలాన్ అప్పటికి పెంచుకుంటున్న డోబర్‌మాన్, లూనా కంటే పెద్దగా కనిపించాడట.
జ్యూస్ (Zeus) అనే శునకం (Dog) ఇటీవల కన్ను మూసింది. తను ఎప్పటినుంచో బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ తన మూడవ ఏట మరణించింది. ప్రస్తుతం వార్త సోషల్ మీడియా (Social media)లో ప్రతి ఒక్కరు మనసును కలిచివేస్తోంది.
ఎన్నో సందర్భాలలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన జ్యూస్ (Zeus) ఇక లేదు అని తెలిసిన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. జ్యూస్ (Zeus) తన ఎత్తుకు సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఎత్తుగా ఉన్న కుక్క (Dog)గా రికార్డ్ కొల్లగొట్టింది. జ్యూస్ (Zeus) హైట్ సుమారు 1.046 మీటర్లు.. ఇంచుమించు మూడు అడుగుల 3.18 ఇంచులు.
అయితే జ్యూస్ (Zeus) ముందర కుడికాలు క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించి తీసేయాల్సి వచ్చింది కూడా. కానీ అనుకోని విధంగా జ్యూస్ (Zeus) సెప్టెంబర్ 12న తన తుది శ్వాస విడిచింది. అయితే దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియా (Social media)లో ప్రతి ఒక్కరినీ బాధలోకి నెట్టింది. క్యాన్సర్ కారణంగా, తను ఎంతగానో ప్రేమగా చూసుకున్న తన ప్రియమైన.. సునకం జ్యూస్ (Zeus) ఇక లేదు అంటూ సోషల్ మీడియా (Social media)లో పోస్ట్ పెడుతూ బాధలో మునిగిపోయారు జ్యూస్ (Zeus) యజమాని బ్రిటని డేవిస్. తన ప్రియమైన జ్యూస్ (Zeus) చివరిగా తన ఓళ్లోనే తల పెట్టుకుని.. తుది శ్వాస విడిచిందని ఇటీవల సోషల్ మీడియా (Social media)లో పోస్ట్ పెట్టారు.