ఎమోజీతో రిప్లై.. రూ.60 ల‌క్ష‌లు బొక్క‌

అవునండి ఇది నిజమే. కెనడా దేశంలోని వ్యక్తి ఎమోజీ పంపించాడని అతనిపై 60 లక్షలు అక్షరాల జరిమానా పడింది. ఇది అంత నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాల నిజం. సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే షార్ట్కట్లో ఎమోజీ వాడతాం అదేవిధంగా ఒక వ్యవసాయదారుడు తన కాంట్రాక్ట్ లో భాగంగా అంగీకారాన్ని తెలుపుతూ ఎనీ మెసేజ్ రూపంలో పంపించాడు. ఆ ఒక్క ఎమోజితో ఆ వ్యవసాయదారుడు అక్షరాల 50 లక్షల 88,000 చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. అంగీకారం […]

Share:

అవునండి ఇది నిజమే. కెనడా దేశంలోని వ్యక్తి ఎమోజీ పంపించాడని అతనిపై 60 లక్షలు అక్షరాల జరిమానా పడింది. ఇది అంత నమ్మశక్యంగా లేకపోయినా ఇది అక్షరాల నిజం. సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే షార్ట్కట్లో ఎమోజీ వాడతాం అదేవిధంగా ఒక వ్యవసాయదారుడు తన కాంట్రాక్ట్ లో భాగంగా అంగీకారాన్ని తెలుపుతూ ఎనీ మెసేజ్ రూపంలో పంపించాడు. ఆ ఒక్క ఎమోజితో ఆ వ్యవసాయదారుడు అక్షరాల 50 లక్షల 88,000 చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి.

అంగీకారం తెలిపినందుకే ఫైన్ పడిందా  ?

ఆ కెనడాకు చెందిన వ్యవసాయదారుడు తన వ్యాపారంలో భాగంగా ఒక వ్యక్తితో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నట్టు మెసేజ్ రూపంలో మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో వ్యవసాయదారుడు అంగీకారాన్ని తెలుపుతూ ఎమోజిని పంపిస్తాడు. అక్కడ నుంచి  మొదలయింది. అసలా వ్యవసాయదారుడు ఎమోజీని అంగీకారంగా పంపించడం వల్ల అతనికి దాదాపుగా 60 లక్షలు జరిమానా పడింది.

కెనడా గవర్నమెంట్ ప్రకారం అంగీకార పత్రాలు లేదా వ్యాపార ఒప్పందాలు లాంటి వాటిలో రూల్స్ చాలా కీలకంగా ఉంటాయి. కెనడా గవర్నమెంట్ ప్రకారం మనం ఏదైనా అగౌరవంగా లేదా వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం లేదా అసౌకర్యాన్ని కలిగించే పదాలు వాడటం మనం ఒప్పంద పత్రాల్లో ప్రస్తావన చేయకూడదు. అలా చేస్తే పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ వ్యవసాయదారుడు విషయంలో కూడా అదే జరిగింది.

వ్యవసాయదారుడు ఎవరితో అయితే ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు ఆ వ్యక్తికి అంగీకారం తెలుపుతూ ఏమో చెయ్యి ని పంపిస్తాడు. అవతల వ్యక్తి ఎమోజీ పంపించారని అది తనకి అనధికారికంగా ఉన్నదని తెలుపుతూ నీ సంప్రదిస్తాడు. అప్పుడు ఆ వ్యవసాయదారులకి లీగల్ గా నోటీసులు వచ్చాయి.

ఏ వ్యాపారం చేస్తున్నారు:

ఆ వ్యవసాయదారుడు 86 టన్నుల అవిసె గింజలను అమ్ముతూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు అక్షరాల 50 లక్షల 88 వేల రూపాయల జరిమానా పడిందా అనుకున్నాడు. కేవలము అంగీకారాన్ని తెలపడం కోసం ఒక ఎమోజి సింబల్ ని పంపించానని అది ఈ డిజిటల్ ప్రపంచంలో చాలా సహజమని ఆ వ్యవసాయదారుడు న్యాయస్థానం ముందు చెప్పాడు. కానీ అది అనధికారకంగా ఉండడం వలన న్యాయస్థానం వ్యవసాయదారున్ని వ్యతిరేకించింది.

కొన్ని నెలలు గడిచిన తర్వాత న్యాయస్థానం ఇరువురిని తమ వాదనకు ఆహ్వానించింది. అయితే చాలాసేపు చర్చలు జరిగాయి అయితే ఆ వ్యాపారవేత్త ఏమోజి పంపించడం వల్ల తన వ్యక్తిగతంగా తీసుకున్నట్లు మరియు అది అనధికారికంగా ఉన్నట్లు న్యాయస్థానానికి తెలిపాడు. అయితే వ్యవసాయదారుడు నేను అంగీకారాన్ని తెలపడం కోసమే నేను నేను అమెజాని పంపించాను అని చెప్పాడు. కెనడా గవర్నమెంట్ ప్రకారం ఎలాంటి అధికారిక సంభాషణ లేదా అసౌకర్యాన్ని కలిగించే పదాలు లేదా సింబల్స్ వాడటం చట్ట విద్యా నేరం. చివరకు న్యాయస్థానం వ్యవసాయదారుడు 67 లక్షల 57 వేల రూపాయలను చెల్లించాలని తీర్పిస్తుంది.

కేవలం ఆ వ్యవసాయదారుడు ఒక ఏమో జీని పంపించినందుకు 67 లక్షల 57 వేల రూపాయలను పరిహారంగా భరించాల్సి వచ్చింది. వ్యాపారంలో ఒప్పందాలు లేదా లావాదేవీలు సహజం. కానీ మనం చట్టపరంగా నడుచుకుంటున్నప్పుడు అసౌకర్యా పదాలు లేదా అనధికారిక వ్యాఖ్యలు చేయరాదు. అలా చేసినచో మనకుమనకు జరిమానా తో పాటు శిక్ష కూడా పడుతుంది. తరువాత జరగబోయే పరిణామాలకు మనమే బాధ్యత వహించాలి.  మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.