Punishment: ఒకరు చేసిన తప్పు తరతరాలకు శిక్ష

ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష (Punishment) పడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వారు చేసిన తప్పును బట్టి శిక్ష (Punishment) విధిస్తూ ఉంటారు. అయితే ఒక దేశం (Country)లో మాత్రం ఒకరు చేసిన తప్పుకు, నేరం (Crime) చేసిన వ్యక్తికి సంబంధించి మూడు తరాల వారికి కూడా శిక్ష (Punishment) వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశం (Country)లో ప్రత్యేకమైన ఆంక్షలకు, చాలామంది ఎందుకు ఈ దేశం (Country)లో పుట్టామా అనే […]

Share:

ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష (Punishment) పడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వారు చేసిన తప్పును బట్టి శిక్ష (Punishment) విధిస్తూ ఉంటారు. అయితే ఒక దేశం (Country)లో మాత్రం ఒకరు చేసిన తప్పుకు, నేరం (Crime) చేసిన వ్యక్తికి సంబంధించి మూడు తరాల వారికి కూడా శిక్ష (Punishment) వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశం (Country)లో ప్రత్యేకమైన ఆంక్షలకు, చాలామంది ఎందుకు ఈ దేశం (Country)లో పుట్టామా అనే బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. 

ఒకరు చేసిన తప్పు తరతరాలకు శిక్ష: 

ప్రపంచవ్యాప్తంగా నేరం (Crime) చేయడం చట్టవిరుద్ధం. నేరాలు చట్టం ప్రకారం విరుద్ధం కాబట్టి శిక్ష (Punishment) తప్పకుండా పడుతుంది. ప్రతి నేరానికి వివిధ స్థాయిల శిక్ష (Punishment)లు ఉంటాయి. ప్రతి దేశం (Country)లో కొన్ని కొన్ని ఆంక్షలు (Rules) విధించడం జరుగుతుంది. కొన్ని దేశాలలో జీన్స్ వేసుకోవడం నేరం (Crime), మరికొన్ని దేశాల్లో పావురానికి ఆహారం పెట్టడం కూడా చట్టవిరుద్ధంగా.

ఈ విచిత్రమైన, ప్రత్యేకమైన నియమాలు (rules) ఈ దేశాలలో శాంతిభద్రతలను కాపాడడంలో సహాయపడతాయి. అయితే ప్రపంచంలో, నిబంధనలు చాలా కఠినంగా ఉన్న ఒక దేశం (Country) ఉంది. ఒక్కరు నేరం (Crime) చేసినా వారి మూడు తరాలు దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తేలింది. అలాంటి చట్టం ఉన్న దేశం (Country) ఉత్తర కొరియా (North Korea).

ఉత్తర కొరియా (North Korea) ఆసియాలో కఠిన శిక్ష (Punishment)లు, ఆంక్షలు (Rules) ఉన్న దేశం (Country). నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆధ్వర్యంలో ఉత్తరకొరియా నడుస్తోంది. ఉత్తరకొరియా దేశం (Country) నిజానికి దాని ప్రత్యేకమైన నియమాలకు పెట్టింది పేరు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడా చూడని భిన్నమైన కొన్ని వింత నియమాలు (rules) అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నివేదికల ప్రకారం, ఉత్తర కొరియా (North Korea)లో ఒక వ్యక్తి దేశం (Country)లో నేరం (Crime) చేస్తే, ఆ వ్యక్తి మాత్రమే కాకుండా అతని తల్లిదండ్రులు, తాతలు, అదే విధంగా పిల్లలు కూడా చట్ట ప్రకారం శిక్ష (Punishment) విధిస్తారని తేలింది. 

ఈ దేశంలోనే ప్రత్యేక ఆంక్షలు: 

దేశం (Country)లో ఖైదీలు ఎవరూ తప్పించుకోకుండా కఠిన చట్టాన్ని రూపొందించడం ఒక ప్రధాన కారణం. దేశం (Country)లోని జైళ్లు, మహిళలను కూడా హింసించే విధంగా నిర్మించడం జరిగింది. ఖైదీలు శిలువపై కూర్చోవాలని, వారి చేతులు మోకాళ్లపై మాత్రమే ఉండేలా నియమం ఉంది. 12 గంటల వరకు కొత్తగా వచ్చిన ఖైదీలు ఎక్కడికి వెళ్లడానికి అనుమతి ఉండదు. చిన్న కదలికకు కూడా కఠినంగా శిక్ష (Punishment) విధిస్తారు. మొక్కజొన్న, నీరు మాత్రమే జైల్లో ఆహారంగా ఇస్తారు.

ఉత్తర కొరియా (North Korea)లో ఇలాంటి అనేక ఇతర వింత చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం దేశం (Country)లో ఉండే ఆడవాళ్ళ కోసం, మగవాళ్ళ కోసం 28 హెయిర్ స్టైల్‌లను ఫిక్స్ చేసింది. వీటిలో 18 మహిళలకు, 10 పురుషుల కోసం. దేశం (Country)లో ఎవరు కూడా, ఈ 28 హెయిర్ స్టైల్స్ తప్పిస్తే వేరే హెయిర్ స్టైల్ ట్రై చేయకూడదు. అంతే కాకుండా, ఉత్తర కొరియా (North Korea)లో ప్రజలు కేవలం 28 వెబ్‌సైట్‌లను మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంప్యూటర్‌ కొనుక్కోవాలంటే కచ్చితంగా నిర్దిష్ట నియమాలు (rules) ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే కంప్యూటర్ కొనుక్కునే యాక్సిస్ ఉంటుంది.