Narendra Modi: మోదీతో సంభాషించిన ఈజిప్ట్ అధ్య‌క్షుడు

ప్రపంచం ఎటు పోతుందో అని ఆలోచన ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు (War) చూస్తే ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఎటువైపు చూసినా హింస కనిపిస్తుంది. రాష్ట్రాల్లోనే కాకుండా దేశాల మధ్య జరుగుతున్న ఘోర యుద్ధాలు (War) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే జరుగుతున్న యుద్ధాలు (War)కు సంబంధించి జనాలు తమ ప్రాణాలను కోల్పోతున్న వైనాన్ని చూసి ఎలాగైనా హింసను తగ్గించే క్రమంలో తక్షణ చర్యలు వంటివి తీసుకోవాలి అంటూ.. మరిన్ని అంశాల గురించి చర్చించడానికి ఈజిప్ట్ (Egypt) […]

Share:

ప్రపంచం ఎటు పోతుందో అని ఆలోచన ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు (War) చూస్తే ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఎటువైపు చూసినా హింస కనిపిస్తుంది. రాష్ట్రాల్లోనే కాకుండా దేశాల మధ్య జరుగుతున్న ఘోర యుద్ధాలు (War) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే జరుగుతున్న యుద్ధాలు (War)కు సంబంధించి జనాలు తమ ప్రాణాలను కోల్పోతున్న వైనాన్ని చూసి ఎలాగైనా హింసను తగ్గించే క్రమంలో తక్షణ చర్యలు వంటివి తీసుకోవాలి అంటూ.. మరిన్ని అంశాల గురించి చర్చించడానికి ఈజిప్ట్ (Egypt) అధ్య‌క్షుడు  అదే విధంగా నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్ కాల్ (Call) ద్వారా భేటీ అయినట్లు తెలుస్తోంది. 

మోదీ – ఈజిప్ట్ అధ్య‌క్షుడు ఫోన్ కాల్ భేటీ: 

పశ్చిమాసియాలో అధ్వాన్నంగా మారుతున్న భద్రత, మానవతా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఈజిప్టు (Egypt) అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి (Abdel Fattah el-Sisi) శనివారం చర్చించారు. ఇజ్రాయెల్ (Israel)-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం (War) కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రవాదం, హింస, ప్రాణనష్టం పెరగడంపై ఇరువురు నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. శాంతి (Peace), ఈ విధంగా దేశాల మధ్య సమాధానం త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని మరియు సంఘర్షణలో ప్రభావితమైన వారికి మానవతా సహాయం అందించాలని ప్రధాని మోదీ మరియు అధ్యక్షుడు ఎల్-సిసి (Abdel Fattah el-Sisi) అంగీకరించారు.

గాజా (Gaza) స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ (Israel) మిలిటరీ ఆపరేషన్స్ లో తాజా పరిణామాలపై కూడా ఇద్దరు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారని ఈజిప్టు (Egypt) ప్రెసిడెన్సీ ప్రతినిధి తెలిపారు. ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి (Abdel Fattah el-Sisi)కి భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నుండి ఫోన్ కాల్ (Call) వచ్చింది, ఇందులో గాజా (Gaza)స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ (Israel) సైనిక కార్యకలాపాలలో తాజా పరిణామాలు, ప్రస్తుత తీవ్రతను కొనసాగించే ప్రమాదంపై ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. 

నిజానికి యుద్ధ (War) ప్రభావం పౌరుల జీవితాలపై చాలా వరకు ఉంటుంది. యుద్ధాని (War)కి సంబంధించి తీవ్రమైన ప్రభావాల వల్ల భద్రతకు ముప్పు వాటిల్లవచ్చు అని ఇరుదేశాల వారు తమదైన శైలిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గాజా (Gaza)లో అధ్వాన్నంగా ఉన్న పరిస్థితిపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శత్రుత్వాలను విరమించుకోవాలని మరియు చర్చల ద్వారా శాంతి (Peace)యుత పరిష్కారాన్ని కొనసాగించాలని ఇరుపక్షాలను కోరింది. 

ఇజ్రాయిల్- హమ్మస్ యుద్ధం: 

ఇజ్రాయెల్‌ (Israel)పై దాడుల్లో ముఖ్య పాత్ర పోషించిన దారాజ్ తుఫా బెటాలియన్‌ (Daraj Tuffah Battalion)కు చెందిన ముగ్గురు సీనియర్ హమాస్ (Hamas) ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి (Attack) చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దారాజ్ తుఫా బెటాలియన్‌ (Daraj Tuffah Battalion)లో ముగ్గురు సీనియర్ హమాస్ (Hamas) ఉగ్రవాదుల (terrorists)పై తమ ఫైటర్ జెట్‌లు దాడి (Attack) చేశాయని ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది.

మరిన్ని వివరాలను తెలియజేస్తూ, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌ (Israel)పై దాడి (Attack)కి, హంతక దాడి (Attack)లో బెటాలియన్ కార్యకర్తలు ముఖ్యమైన పాత్ర పోషించారని ఇజ్రాయెల్ (Israel) సైన్యం తెలిపింది. హమాస్ (Hamas) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు యుద్ధం (War)లో ముఖ్యపాత్ర పోషించిన బ్రిగెడర్లని, ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. 

ఇజ్రాయెల్ (Israel) సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్ ఇంటెలిజెన్స్ నేతృత్వంలో.. హమాస్ (Hamas) కార్యకర్తల (terrorists)ను హతమార్చినట్లు కూడా ఫోర్స్ ప్రకటించింది. అయితే అంతకుముందు గురువారం, హమాస్ (Hamas) ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ షాదీ బరుద్ వైమానిక దాడి (Attack)లో మరణించినట్లు ఇజ్రాయెల్ (Israel) రక్షణ దళాలు తెలిపాయి.