Pakistan: కోటీశ్వరుడుగా మారిపోయిన పాకిస్తాన్ చేపల వ్యాపారి

Pakistan: అదృష్టం (Lucky) ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి తలుపు తడుతుంది. విధి మారడానికి క్షణం చాలు అనడానికి ఈ ఉదాహరణ అద్దం పడుతుంది. పాకిస్తాన్ (Pakistan) లో ఒక చిరు చేపల వ్యాపారి (Fisherman)కి అదృష్టం (Lucky) వరించింది, రాత్రికి రాత్రి కోటీశ్వరుడుగా (billionaire) మారిపోయాడు. అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది.. ఒక్కసారి లుక్ వెయ్యండి..  కోటీశ్వరుడుగా మారిపోయిన పాకిస్తాన్ చేపల వ్యాపారి:  పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో […]

Share:

Pakistan: అదృష్టం (Lucky) ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి లక్ష్మీదేవి స్వయంగా వచ్చి తలుపు తడుతుంది. విధి మారడానికి క్షణం చాలు అనడానికి ఈ ఉదాహరణ అద్దం పడుతుంది. పాకిస్తాన్ (Pakistan) లో ఒక చిరు చేపల వ్యాపారి (Fisherman)కి అదృష్టం (Lucky) వరించింది, రాత్రికి రాత్రి కోటీశ్వరుడుగా (billionaire) మారిపోయాడు. అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది.. ఒక్కసారి లుక్ వెయ్యండి.. 

కోటీశ్వరుడుగా మారిపోయిన పాకిస్తాన్ చేపల వ్యాపారి: 

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఓ చిరు చేపల వ్యాపారి (Fisherman) ఎన్నో ఔషధ (medicine) గుణాలు కలిగిన అరుదైన చేపల (Fish)ను వేలం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు (billionaire). పేద ఇబ్రహీం హైదరీ మత్స్యకార గ్రామంలో నివసించే హాజీ బలోచ్ మరియు అతని కార్మికులు సోమవారం అరేబియా సముద్రం నుండి స్థానిక మాండలికంలో గోల్డెన్ ఫిష్..”సోవా (Sowa)” అని పిలిచే చేపల (Fish)ను పట్టుకుని అదృష్టవంతురయ్యారు.

శుక్రవారం ఉదయం కరాచీ (Karachi) పోర్ట్ లో చిరు చేపల (Fish) వ్యాపారులు తమ చేపల (Fish)ను వేలం వేసినప్పుడు మొత్తం దాదాపు 70 మిలియన్ రూపాయలకు అమ్ముడైంది అని పాకిస్తాన్ (Pakistan) ఫిషర్మెన్ (Fisherman) ఫోక్ ఫోరమ్‌కు చెందిన ముబారక్ ఖాన్ తెలిపారు. సోవా (Sowa) చేపకు ఉన్న డిమాండ్ అంతా ఇంకా కాదు. ఎన్నో ఔషధ (medicine) గుణాల ఉన్న ఈ సోవా (Sowa) చేప అరుదైనది. ఎందుకంటే దాని బొడ్డు నుండి వచ్చే పదార్థాలు వైద్యం మరియు ఔషధ (medicine) గుణాలను కలిగి ఉంటాయి. చేపల (Fish) నుండి వచ్చే దారం లాంటి పదార్థాన్ని శస్త్రచికిత్సా విధానాలలో కూడా ఉపయోగిస్తారు. సంతానోత్పత్తి కాలంలో మాత్రమే ఈ సోవా (Sowa) చేపల (Fish)ు (Fish) తీరానికి చేరుకుంటాయి.

ఒక చేప వేలంలో సుమారు 7 మిలియన్ రూపాయలు పలికింది అని బలోచ్ చెప్పారు. తరచుగా 20 నుండి 40 కిలోల బరువు మరియు 1.5 మీటర్ల వరకు పెరిగే ఈ చేప తూర్పు ఆసియా దేశాలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా, సోవా (Sowa) సాంస్కృతిక.. సాంప్రదాయిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, సాంప్రదాయ ఔషధ (medicine)ాలు మరియు స్థానిక వంటకాల్లో ఈ చేపల (Fish)ను వాడుతూ ఉంటారు. తమ అదృష్టం (Lucky)తో చేపల (Fish)ను వేలంలో వేయగా వచ్చిన ఎక్కువ మొత్తంలో డబ్బును, తన ఏడుగురు సిబ్బందితో పంచుకుంటానని చేపల వ్యాపారి (Fisherman) హాజీ చెప్పాడు.

చెప్పులు కొట్టుకునే ఒక వ్యక్తికి అరుదైన అవకాశం: 

ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే ఒక చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి (Cobbler) విషయంలో కూడా జరిగిందని చెప్పుకోవాలి. కర్ణాటక (Karnataka)లో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా చెప్పులు కొట్టుకుంటూ తమ జీవితాన్ని గడిపిన ఒక కుటుంబంలో వ్యక్తికి ఈరోజు మోదీ (Modi) దగ్గర నుంచి ఆహ్వానం అందింది. ఒక్కసారిగా చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler) సెలబ్రిటీ (Celebrity)గా మారిపోయాడు. అంతేకాకుండా ఢిల్లీ (Delhi)కి వెళ్లేందుకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. 

గణతంత్ర దినోత్సవం 2024కి కర్ణాటక (Karnataka) నుండి ప్రత్యేక అతిథి ఢిల్లీ (Delhi)కి వెళ్ళబోతున్నారు. అదృష్టం (Lucky) (Lucky) ఒక్కసారిగా తలుపు తట్టింది. ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ఇన్విటేషన్ పంపించి ఆహ్వానించారు. కర్ణాటక (Karnataka)లోని శివమొగ్గ జిల్లాలోని పారిశ్రామిక నగరమైన భద్రావతి నివాసి మణికంఠ (Manikanta) న్యూఢిల్లీ (Delhi)లోని ఎర్రకోటలో జరిగే గణతంత్ర దినోత్సవ (Republic Day) పరేడ్‌ (Parade)లో పాల్గొంటారు. కుందాపురలోని శాస్త్రి సర్కిల్‌లో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న కర్ణాటక (Karnataka)కు చెందిన చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler), నిజానికి ప్రధాన మంత్రి స్వనిధి పథకంలో లబ్ధిదారుడు. అందుకే చెప్పులు కుట్టుకునే వ్యక్తి (Cobbler)న్ని ఢిల్లీ (Delhi)లో జరగబోయే గణతంత్ర దినోత్సవ (Republic Day) సంబరాలు చూసేందుకు ఆహ్వానించారు. 

నిజానికి మణికంఠ (Manikanta) ఎప్పుడూ విమానం (Flight) ఎక్కలేదు. అలాంటిది ఇప్పుడు మోదీ (Modi) దగ్గర నుంచి స్వయంగా ఆహ్వానం అందడంతో తను విమానం (Flight)లో ఢిల్లీ (Delhi) చేరుకోబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకుని, తన అదృష్టం (Lucky) (Lucky) అంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. నిజానికి ప్రభుత్వమే మణికంఠ (Manikanta) ఢిల్లీ (Delhi) వెళ్లేందుకు, విమాన ప్రయాణానికి గల ఖర్చులను భరిస్తుంది.