IPL 2023 ఐపీఎల్ షెడ్యూల్: తేదీ – ప్రత్యర్థులు – వేదిక – టైమ్ టేబుల్

వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 31 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.. తాజాగా ఐపీఎల్ 2023 షెడ్యూల్ తేదీ, జట్లు, వేదిక, సమయం పూర్తి వివరాలను ఐపీఎల్ ప్రకటించింది..  తేదీ […]

Share:

వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 31 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.. తాజాగా ఐపీఎల్ 2023 షెడ్యూల్ తేదీ, జట్లు, వేదిక, సమయం పూర్తి వివరాలను ఐపీఎల్ ప్రకటించింది.. 

తేదీ – ప్రత్యర్థులు – వేదిక – సమయం పూర్తి వివరాలు..

మార్చి 31 గుజరాత్‌ X చెన్నై అహ్మదాబాద్‌ రా.7.30

ఏప్రిల్‌ 1 పంజాబ్‌ X కోల్‌కతా మొహాలీ మ.3.30

ఏప్రిల్‌ 1 లఖ్‌నవూX ఢిల్లీ లఖ్‌నవూ రా.7.30

ఏప్రిల్‌ 2 హైదరాబాద్‌X రాజస్థాన్‌ హైదరాబాద్‌ మ.3.30

ఏప్రిల్‌ 2 బెంగళూరు X ముంబై బెంగళూరు రా.7.30

ఏప్రిల్‌ 3 చెన్నై X లఖ్‌నవూ చెన్నై రా.7.30

ఏప్రిల్‌ 4 ఢిల్లీ X గుజరాత్‌ ఢిల్లీ రా.7.30

ఏప్రిల్‌ 5 రాజస్థాన్‌ X పంజాబ్‌ గువాహటి రా.7.30

ఏప్రిల్‌ 6 కోల్‌కతా X బెంగళూరు కోల్‌కతా రా.7.30

ఏప్రిల్‌ 7 లఖ్‌నవూ X హైదరాబాద్‌ లఖ్‌నవూ రా.7.30

ఏప్రిల్‌ 8 రాజస్థాన్‌ X ఢిల్లీ గువాహటి మ.3.30

ఏప్రిల్‌ 8 ముంబై X చెన్నై ముంబై రా.7.30

ఏప్రిల్‌ 9 గుజరాత్‌ X కోల్‌కతా అహ్మదాబాద్‌ మ.3.30

ఏప్రిల్‌ 9 హైదరాబాద్‌ X పంజాబ్‌ హైదరాబాద్‌ రా.7.30

ఏప్రిల్‌ 10 బెంగళూరు X లఖ్‌నవూ బెంగళూరు రా.7.30

ఏప్రిల్‌ 11 ఢిల్లీ X ముంబై ఢిల్లీ రా.7.30

ఏప్రిల్‌ 12 చెన్నై X రాజస్థాన్‌ చెన్నై రా.7.30

ఏప్రిల్‌ 13 పంజాబ్‌ X గుజరాత్‌ మొహాలీ రా.7.30

ఏప్రిల్‌ 14 కోల్‌కతా X హైదరాబాద్‌ కోల్‌కతా రా.7.30

ఏప్రిల్‌ 15 బెంగళూరు X ఢిల్లీ బెంగళూరు మ.3.30

ఏప్రిల్‌ 15 లఖ్‌నవూ X పంజాబ్‌ లఖ్‌నవూ రా.7.30

ఏప్రిల్‌ 16 ముంబై X కోల్‌కతా ముంబై మ.3.30

ఏప్రిల్‌ 16 గుజరాత్‌ X రాజస్థాన్‌ అహ్మదాబాద్‌ రా.7.30

ఏప్రిల్‌ 17 బెంగళూరు X చెన్నై బెంగళూరు రా.7.30

ఏప్రిల్‌ 18 హైదరాబాద్‌ X ముంబై హైదరాబాద్‌ రా.7.30

ఏప్రిల్‌ 19 రాజస్థాన్‌ X లఖ్‌నవూ జైపూర్‌ రా.7.30

ఏప్రిల్‌ 20 పంజాబ్‌ X బెంగళూరు మొహాలీ మ.3.30

ఏప్రిల్‌ 20 ఢిల్లీ X కోల్‌కతా ఢిల్లీ రా.7.30

ఏప్రిల్‌ 21 చెన్నై X హైదరాబాద్‌ చెన్నై రా.7.30

ఏప్రిల్‌ 22 లఖ్‌నవూ X గుజరాత్‌ లఖ్‌నవూ మ.3.30

ఏప్రిల్‌ 22 ముంబై X పంజాబ్‌ ముంబై రా.7.30

ఏప్రిల్‌ 23 బెంగళూరుX రాజస్థాన్‌ బెంగళూరు మ.3.30

ఏప్రిల్‌ 23 కోల్‌కతా X చెన్నై కోల్‌కతా రా.7.30

ఏప్రిల్‌ 24 హైదరాబాద్‌ X ఢిల్లీ హైదరాబాద్‌ రా.7.30

ఏప్రిల్‌ 25 గుజరాత్‌ X ముంబై అహ్మదాబాద్‌ రా.7.30

ఏప్రిల్‌ 26 బెంగళూరు X కోల్‌కతా బెంగళూరు రా.7.30

ఏప్రిల్‌ 27 రాజస్థాన్‌ X చెన్నై జైపూర్‌ రా.7.30

ఏప్రిల్‌ 28 పంజాబ్‌ X లఖ్‌నవూ మొహాలీ రా.7.30

ఏప్రిల్‌ 29 కోల్‌కతా X గుజరాత్‌ కోల్‌కతా మ.3.30

ఏప్రిల్‌ 29 ఢిల్లీ X హైదరాబాద్‌ ఢిల్లీ రా.7.30

ఏప్రిల్‌ 30 చెన్నై X పంజాబ్‌ చెన్నై మ.3.30

ఏప్రిల్‌ 30 ముంబై X రాజస్థాన్‌ ముంబై రా.7.30

మే నెలలో..

మే 1 లఖ్‌నవూ X బెంగళూరు లఖ్‌నవూ రా.7.30

మే 2 గుజరాత్‌ X ఢిల్లీ అహ్మదాబాద్‌ రా.7.30

మే 3 పంజాబ్‌ X ముంబై మొహాలీ రా.7.30

మే 4 లఖ్‌నవూ X చెన్నై లఖ్‌నవూ మ.3.30

మే 4 హైదరాబాద్‌ X కోల్‌కతా హైదరాబాద్‌ రా.7.30

మే 5 రాజస్థాన్‌ X గుజరాత్‌ జైపూర్‌ రా.7.30

మే 6 చెన్నై X ముంబై చెన్నై మ.3.30

మే 6 ఢిల్లీ X బెంగళూరు ఢిల్లీ రా.7.30

మే 7 గుజరాత్‌ X లఖ్‌నవూ అహ్మదాబాద్‌ మ.3.30

మే 7 రాజస్థాన్‌ X హైదరాబాద్‌ జైపూర్‌ రా.7.30

మే 8 కోల్‌కతా X పంజాబ్‌ కోల్‌కతా రా.7.30

మే 9 ముంబై X బెంగళూరు ముంబై రా.7.30

మే 10 చెన్నై X ఢిల్లీ చెన్నై రా.7.30

మే 11 కోల్‌కతా X రాజస్థాన్‌ కోల్‌కతా రా.7.30

మే 12 ముంబై X గుజరాత్‌ ముంబై రా.7.30

మే 13 హైదరాబాద్‌ X లఖ్‌నవూ హైదరాబాద్‌ మ.3.30

మే 13 ఢిల్లీ X పంజాబ్‌ ఢిల్లీ రా.7.30

మే 14 రాజస్థాన్‌ X బెంగళూరు జైపూర్‌ మ.3.30

మే 14 చెన్నై X కోల్‌కతా చెన్నై రా.7.30

మే 15 గుజరాత్‌ X హైదరాబాద్‌ అహ్మదాబాద్‌ రా.7.30

మే 16 లఖ్‌నవూ X ముంబై లఖ్‌నవూ రా.7.30

మే 17 పంజాబ్‌ X ఢిల్లీ ధర్మశాల రా.7.30

మే 18 హైదరాబాద్‌ X బెంగళూరు హైదరాబాద్‌ రా.7.30

మే 19 పంజాబ్‌ X రాజస్థాన్‌ ధర్మశాల రా.7.30

మే 20 ఢిల్లీ X చెన్నై ఢిల్లీ మ.3.30

మే 20 కోల్‌కతా Xలఖ్‌నవూ కోల్‌కతా రా.7.30

మే 21 ముంబై X హైదరాబాద్‌ ముంబై మ.3.30

మే 21 బెంగళూరు X గుజరాత్‌ బెంగళూరు రా.7.30