Insulin: ఇక ఇన్సులిన్ నొప్పి లేకుండా..

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగులు జీవితంలో చాలా మంది ఆరోగ్య విషయాన్ని పక్కన పెడుతున్నారు. సమయానికి తినకపోవడం, ఎక్కువగా షుగర్ పదార్థాలు తినడం, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, బయట జంక్ ఫుడ్, సమయాన్ని పాటించకపోవడం డయాబెటిస్ రావడానికి ముఖ్యకారకాలు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంత కాలం మోస్తూ ఉండాలంటారు చాలామంది. డయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకునేందుకు ఇన్సులిన్ (insulin) ఇంజక్షన్‌ (injection) రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంజక్షన్‌ (injection) బెదడు […]

Share:

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగులు జీవితంలో చాలా మంది ఆరోగ్య విషయాన్ని పక్కన పెడుతున్నారు. సమయానికి తినకపోవడం, ఎక్కువగా షుగర్ పదార్థాలు తినడం, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, బయట జంక్ ఫుడ్, సమయాన్ని పాటించకపోవడం డయాబెటిస్ రావడానికి ముఖ్యకారకాలు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంత కాలం మోస్తూ ఉండాలంటారు చాలామంది. డయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకునేందుకు ఇన్సులిన్ (insulin) ఇంజక్షన్‌ (injection) రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంజక్షన్‌ (injection) బెదడు తప్పించేందుకు, కొత్తగా పెయిన్ ఫ్రీ ఇన్సులిన్ (insulin) స్ప్రే (Spray) అందుబాటులోకి రానున్నాయి. 

పెయిన్ ఫ్రీ ఇన్సులిన్ స్ప్రే: 

డయాబెటిస్ (diabetes) ఉన్నవారు, సాధారణంగా టైప్ 1 డయాబెటిస్ (diabetes) ఉన్నవారు, రోజువారీ వారి బ్లడ్ లో షుగర్  స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ (insulin) ఇంజక్షన్‌ (injection)‌లపై ఆధారపడతారు. అయినప్పటికీ, ఇన్సులిన్ (insulin) ఇంజక్షన్‌ (injection) తీసుకోవడం చాలా మందికి నొప్పిగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇంటి బయట ఉన్నప్పుడు.. లేదా కార్యాలయంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ (insulin) ఇంజక్షన్‌ (injection) వాడడం అసౌకర్యంగా ఉంటాయి. హైదరాబాద్‌కు చెందిన నీడ్‌ల్‌ఫ్రీ అనే సంస్థ ఇన్సులిన్ (insulin) నోటి స్ప్రే (Spray) కు సంబంధించిన కొత్త అప్డేట్ ఇచ్చింది. 

ఇన్సులిన్ (insulin) ఒక ముఖ్యమైన హార్మోన్, ఇది బ్లడ్ లో షుగర్ ను నియంత్రించడంలో మరియు దానిని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్టోర్ చేయడానికి లివర్ కు సంకేతాలు ఇస్తుంది. అయినప్పటికీ, శరీరంలో చాలా షుగర్  నిరంతరం సరఫరా అయినప్పుడు, క్లోమం బ్లడ్ లో షుగర్ ను కణాలలోకి పొందడానికి ఎక్కువ ఇన్సులిన్ (insulin)‌ను పంపుతుంది. కాలక్రమేణా, కణాలు ఇన్సులిన్ (insulin)‌కు ప్రతిస్పందించడం ఆపివేస్తాయి. 

ఇన్సులిన్ (insulin) ఇంజెక్షన్లు షుగర్ ను బ్లడ్  నుండి ఇతర శరీర కణజాలాలకు పంపించడంలో ముఖ్యంగా సహాయపడతాయి, ఎనర్జీ లెవెల్స్ పెంపొందించడానికి సహాయపడతాయి. హ్యూమన్ ఇన్సులిన్ (insulin) అనేది మనం బయట నుంచి మన శరీరంలోకి ఇచ్చే ఒక మెడిసిన్ లాంటిది. బ్లడ్ లో షుగర్ ను నిర్వహించడానికి రోజుకు చాలా సార్లు మన శరీరం లోపల ఇన్సులిన్ (insulin) అనేది ఇంజెక్ట్ చేయాలి. మనకు ఉన్న డయాబెటిస్ (diabetes) టైప్ బట్టి, ఒకటి కంటే ఎక్కువ రకాల ఇన్సులిన్ (insulin) అవసరం కావచ్చు. మనుషులు ఉపయోగించే ఇన్సులిన్ (insulin) అధిక బ్లడ్  షుగర్ ను నియంత్రిస్తుంది కానీ డయాబెటిస్న్ని (diabetes) నయం చేయదు.

వీట్ గ్రాస్ తో లివర్ డిటాక్సేషన్: 

ప్రతిరోజూ వీట్ గ్రాస్ (Wheat grass) అంటే గోధుమ ల నుంచి వచ్చే మొలకలతో కూడిన పచ్చ గడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ప్రొద్దున్నే లేవగానే ఈ వీట్ గ్రాస్ (Wheat grass) శరీరంలో ఆహారం ద్వారా గాని, ముఖ్యంగా జ్యూస్ గానే తీసుకుంటే కనుక మన ఆరోగ్యం (Health) మెరుగు పడుతుందంటూ అంతేకాకుండా, మన శరీరంలో డయాబెటిస్ (diabetes) బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంటాయని తేలింది. 

ముఖ్యంగా వీట్ గ్రాస్ (Wheat grass) లో విటమిన్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, అమినో ఆసిడ్స్ అంతేకాకుండా అలాగే ఎన్నో రకాల న్యూట్రియన్స్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తీసుకోక ముందే మనం వీట్ గ్రాస్ (Wheat grass) జ్యూస్ లా చేసుకుని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 

ముఖ్యంగా మన లివర్ కి సంబంధించిన టాక్సిక్ లెవెల్స్ కూడా తగ్గించే మంచి గుణం వీట్ గ్రాస్ (Wheat grass) లో ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీట్ గ్రాస్ (Wheat grass) లో ఉండే కోలైన్, అలాగే అనేక రకాలైన మినరల్ కంటెంట్ ఉండడం ద్వారా లివర్ డిటాక్సింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లకు వీట్ గ్రాస్ (Wheat grass) అనేది ఒక స్వచ్ఛమైన మెడిసిన్ ల పనిచేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేసి హయ్ బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది.