H1-B వీసా ఉన్నవాళ్ళకి శుభవార్త

ఇప్పుడు యూఎస్ హెచ్ వన్ బి వీసా ఉన్న భారతీయులకు శుభవార్త చెప్పింది యూఎస్ ప్రభుత్వం. USలో ఉంటున్న H1-B వీసా హోల్డర్లు కెనడాలోనే మూడు సంవత్సరాల పాటు వచ్చి, ఒక మంచి జాబ్ చేసుకునే వెసులుబాటు కనిపిస్తోంది. అంతేకాకుండా, వీసా హోల్డర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూఎస్ లో ఉండటానికి అలాగే వర్క్ చేసుకోవడానికి అనుమతి కల్పిస్తుంది.  H1-B visa ఉన్నవాళ్ళకి శుభవార్త:  కెనడా దేశానికి మరింత మంది టెక్ విద్యార్థులను మరింత ఆకర్షించేందుకు […]

Share:

ఇప్పుడు యూఎస్ హెచ్ వన్ బి వీసా ఉన్న భారతీయులకు శుభవార్త చెప్పింది యూఎస్ ప్రభుత్వం. USలో ఉంటున్న H1-B వీసా హోల్డర్లు కెనడాలోనే మూడు సంవత్సరాల పాటు వచ్చి, ఒక మంచి జాబ్ చేసుకునే వెసులుబాటు కనిపిస్తోంది. అంతేకాకుండా, వీసా హోల్డర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూఎస్ లో ఉండటానికి అలాగే వర్క్ చేసుకోవడానికి అనుమతి కల్పిస్తుంది. 

H1-B visa ఉన్నవాళ్ళకి శుభవార్త: 

కెనడా దేశానికి మరింత మంది టెక్ విద్యార్థులను మరింత ఆకర్షించేందుకు కొత్త పథకాన్ని తీసుకువచ్చింది అమెరికా. అయితే ప్రస్తుతం, యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 75% H1-B వీసా ఉన్న భారతీయులు ఇప్పుడు ప్రధాన లబ్ధిదారులుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా మరింత ఆసరా అందించే అవకాశం అందిస్తుంది. మరింత నైపుణ్యం కలిగిన టెక్ ఉద్యోగులను ఆకర్షించే ప్రయత్నంలో, కెనడా US నుండి H1-B వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది.

H-1B అనేది టెక్ ఉద్యోగాలకే కాకుండా మరెన్నో వృత్తులలో పని చేస్తున్న వారికి, USలో తాత్కాలికంగా పని చేయడానికి విదేశీ పౌరులకు అనుమతిని మంజూరు చేస్తాయి. భారతదేశం మరియు చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను తమ కంపెనీలలోకి తీసుకోవడానికి వారు, ఉద్యోగి సంబంధించిన వీసా ఇన్ఫర్మేషన్ విషయాల మీద ఆధారపడతారు.

కొత్త ఓపెన్ వర్క్ పర్మిట్: 

అయితే ఇప్పుడున్న ఈ కొత్త కార్యక్రమం ఒక సంవత్సరం పాటు లేదా కెనడియన్ ప్రభుత్వం 10,000 దరఖాస్తులను స్వీకరించే వరకు అమలులో ఉంటుంది.

ఈ నెల ప్రారంభంలో, కెనడియన్ ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం, హై-టెక్ రంగాలలో వేలాది మంది, కెనడా మరియు యుఎస్‌లో పెద్ద పెద్ద కంపెనీలతో ఉపాధి పొందుతున్నారు. USలో పనిచేసే వారు H-1B వీసా తో పాటు ఒక ప్రత్యేకమైన ఉద్యోగంతో సంతోషంగా జీవిస్తారు. జూలై 16, 2023 నాటికి, USలోని H-1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా హోల్డర్‌లు, వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని కూడా వెల్లడించింది.

వారు కెనడాలో ఎక్కడైనా దాదాపు ఏ కంపెనీ కోసమైనా పని చేసుకోవచ్చు. అంతేకాకుండా వీసా హోల్డర్ కి సంబంధించిన ఎవరైనా కూడా తాత్కాలిక నివాస వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాకుండా ఇక్కడే చదువుకోవచ్చు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. కెనడా వివిధ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని ఆశిస్తోంది. US టెక్ దిగ్గజాలు మరింత నైపుణ్యం కలిగిన ఉద్యోగులిని ఆకర్షించాలని భావిస్తోంది. 

ఇటీవల మోదీ చెప్పిన శుభవార్త: 

ఇటీవల ప్రధానమంత్రి మోదీ రెండు రోజుల పర్యటన కోసం పారిస్ వెళ్లడం జరిగింది.  అంతేకాకుండా అక్కడ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం ఆయనకు లభించింది. స్వయానా ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ బోర్ని ఎయిర్పోర్టులో మోదీ గారిని స్వాగతించారు. 

ఫ్రెంచ్ లో ఉంటున్న ఇండియన్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన మోదీ. ఫ్రాన్స్ లో మాస్టర్ డిగ్రీ చదువుతున్న వారి కోసం, వారు చదువు అనంతరం కూడా ఐదు సంవత్సరాలు ఫ్రాన్స్ లోనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా అనేది కల్పిస్తున్నారు. ఇంతకుముందు ఈ వీసా రెండు సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉండేది.