Murder: అమెరికాలో భార్యను విచక్షణ రహితంగా చంపిన ఇండియ‌న్

Murder: చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూస్తూ, పెద్ద గొడవలుగా ఆవేశంలో తొందరపాటులో తమకు కావలసిన వారిని అనుకోకుండా హత్య (Murder) చేసి, కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి తోస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోగా, ఎట్టకేలకు నిందితుడికి శిక్ష (Punishment) పడింది. అసలు ఏం జరిగింది..  యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు..:  భార్య (Wife)ను విచక్షణ రహితంగా 17 సార్లు కత్తితో పొడిచి ఆమె మీద నుంచి కారుతో తొక్కించి […]

Share:

Murder: చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చూస్తూ, పెద్ద గొడవలుగా ఆవేశంలో తొందరపాటులో తమకు కావలసిన వారిని అనుకోకుండా హత్య (Murder) చేసి, కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి తోస్తున్న వైనం కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చోటు చేసుకోగా, ఎట్టకేలకు నిందితుడికి శిక్ష (Punishment) పడింది. అసలు ఏం జరిగింది.. 

యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు..: 

భార్య (Wife)ను విచక్షణ రహితంగా 17 సార్లు కత్తితో పొడిచి ఆమె మీద నుంచి కారుతో తొక్కించి చంపిన (Murder) వైనం అమెరికాలో చోటు చేసుకుంది. 2020లో జాయ్ (Joy) అనే 26 ఏళ్ల మహిళ, బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్ లో నర్సుగా పని చేస్తోంది, ఆ సమయంలోనే తన భర్త (Husband) ఆమెను కలవడానికి వచ్చి ఆమెను విచక్షణ రహితంగా 17 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు (Murder) పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జాయ్ (Joy) తో పని చేస్తున్న మరి కొంతమంది నర్సలు కార్ పార్కింగ్ ప్లేస్ కి వస్తున్న సమయంలో, జాయ్ (Joy) ను తన భర్త (Husband) కత్తితో పొడిచి ఆమె మీద నుంచి కారుతో పోనిచ్చాడని వెల్లడించారు. తీవ్రంగా గాయాల పాలైన జాయ్ (Joy), తన బిడ్డ గురించి ఏడుస్తూ కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు. జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలను ఆరా తీసిన పోలీసులు, జాయ్ (Joy) చనిపోయే ముందు తన భర్త (Husband) తనని చంపడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. 

2020లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వాదన ఇటీవల శుక్రవారం జరగగా, నిందితుడు మాథ్యూ తనకు శిక్ష (Punishment) విధించవద్దంటూ వేడుకున్నాడు. అయితే అతనికి విడుదలకు అవకాశం లేకుండా రాష్ట్ర జైలులో జీవిత ఖైదు విధించడం జరిగింది. అంతేకాకుండా భార్య (Wife)ను కత్తితో విచక్షణ రహితంగా పొడిచినందుకు, మరో ఐదు సంవత్సరాల జైలు శిక్ష (Punishment) విధించడం జరిగింది. అయితే నిందితుడు అప్పీలు చేసుకునే హక్కును వదులుకుంటున్నందున మరణశిక్ష (Punishment)ను మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి పౌలా మెక్‌మాన్ తెలిపారు. ఎట్టకేలకు తన కూతురుకు న్యాయం జరిగిందని.. తన కూతుర్ని చంపిన వాడికి (Murder) శిక్ష (Punishment) పడినందుకు.. కుటుంబ సభ్యులు నెమ్మదించారు.

ఇటీవల జరిగిన ఘటనలు: 

ఇదే విధమైన సంఘటనలో, 52 ఏళ్ల ఢిల్లీ (Delhi) వ్యక్తి తన భార్య  (wife)ను హత్య (Murder) చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 17న దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో, భార్య  (wife) తమకు సమయం (Time) ఇవ్వకుండా ఉద్యోగానికి  (Job) వెళ్ళిపోతుందని విషయంలో గొడవపడి తన భార్య  (wife)ను హతమార్చాడని పోలీసులు (Police) వెల్లడించారు.

మంగళవారం రాత్రి తన తల్లిదండ్రులు గొడవ పడ్డారని, కుమారుడు ఆకాశ్(Akash) పోలీసులకు తెలిపాడు. అతని తండ్రి నుండి కాల్ (Call) వచ్చిన తర్వాత, అతను తన ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నుండి క్రిందికి వచ్చాడని, అతని తండ్రి వేద్ ప్రకాష్(Prakash) తన తల్లిని, సుశీల మృతదేహాన్ని బాత్రూమ్ నుండి ఈడ్చుకుంటూ బయటికి తీసుకువస్తుండడం చూశానని చెప్పుకొచ్చాడు. అయితే తండ్రి వేద్ ప్రకాష్ను మరింత లోతుగా విచారించగా, సుశీలను దుపట్టాతో గొంతు పిసికి హత్య (Murder) చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు (Police) తెలిపారు.

ఇలాంటిదే మరొకటి: 

మహిళా కానిస్టేబుల్  (constable) శోభకుమారి భర్త (Husband) హోటల్ రూమ్ బుక్ చేసాడు. శోభ తన భర్త (Husband)ను చూడటానికి హోటల్ రూమ్ కి చేరుకుంది. అక్కడే అనుకోని సంఘటన ఎదురయింది.. తన భర్త (Husband) చేతిలో.. హత్య (Murder)కు గురై శోభ మృతి చెందింది. అయితే హత్య (Murder) అనంతరం శోభా కుమారి (Shobha Kumari) భర్త (Husband) ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకముందే, మూడుసార్లు ఫోన్ చేసినట్లు సమాచారం. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీసులు (Police) మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.