Canada: దౌత్యవేత్తల ఉపసంహరణ.. భార‌త్‌పై ప్ర‌భావం ప‌డ‌నుందా?

గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ […]

Share:

గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్లమెంటుకు తెలియజేశారు. అప్పటినుంచి కెనడా (Canada), ఇండియా మధ్య గోల్డ్ బార్ కొనసాగుతూనే ఉన్న క్రమం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వీసా  (Visa)లను మంజూరు చేయకపోవడం, మళ్లీ కొత్తగా 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకోవడం వంటివి, భారతదేశం (India)లో మరింత వేడిని పుట్టించే ప్రయత్నం, కెనడా (Canada) చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

భారత్ మీద ఎటువంటి ప్రభావం:

ఇటీవల కెనడా (Canada)కు చెందిన 21 మంది దౌప్తవేత్త (Diplomat)లను తమ కుటుంబాలను అనైతికంగా భారతదేశ చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కెనడా (Canada) వారికి వీసా  (Visa)లు మంజూరు చేయకపోవడం వంటి  నిర్ణయాలు భారతదేశం (India) తీసుకున్నట్లు, కెనడా (Canada) చెప్పడమే కాకుండా, ఇప్పుడు ప్రతి చర్యగా కెనడా (Canada) తన వైపు నుంచి మరొక నిర్ణయాన్ని ముందు పెట్టడం జరిగింది.

కొత్తగా 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం వెల్లడించింది. ఇది కేవలం కెనడా (Canada)లో టెర్రరిస్ట్ హత్య కారణంగా కొనసాగుతున్న వైరం. ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar) హత్యకు, భారత ఇంటెలిజెన్స్‌కు లింక్ ఉందని, కెనడా (Canada) ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) గత నెలలో బహిరంగంగా చెప్పినప్పటికీ నుండి భారతదేశం (India) మరియు కెనడా (Canada) మధ్య సంబంధాలు పడిపోయాయి, దానిని భారతదేశం (India) ఖండించింది. 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకోవడం వంటివి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అంటూ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ (Joly) ప్రస్తావించగా, మరోవైపు తాము ఎటువంటి ప్రతీకరణ చర్యలకు ప్లాన్ చేయట్లేనట్లు తమ దేశాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. 

తక్కువ మంది దౌత్య సిబ్బంది (Diplomat)తో, భారతదేశం (India)లోని కెనడా (Canada) ఆఫీసుల ద్వారా సేవలు తగ్గే అవకాశం ఉండొచ్చు. వీసా (Visa)లు మరియు ఇమ్మిగ్రేషన్ (immigration) ప్రాసెసింగ్ సమయం ఎక్కువ పడే అవకాశం లేకపోలేదు. ఇమ్మిగ్రేషన్ (immigration) మరియు వీసా (Visa) కార్యక్రమాలు ఘననీయంగా తగ్గే అవకాశం ఉందని కెనడా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. సిబ్బంది తగ్గింపు అంటే డిసెంబర్ చివరి నాటికి 17,500 అప్లికేషన్ నిర్ణయాల బ్యాక్‌లాగ్ పడే అవకాశం ఉంది. అయితే 2024 ప్రారంభంలో ప్రాసెసింగ్ సాధారణ స్థితికి వస్తుందని కెనడా (Canada) అధికారి వెల్లడించినట్లు సమాచారం.

కెనడా (Canada) ముంబై (Mumbai), బెంగళూరు (Bangalore) మరియు చండీగఢ్‌ (Chandigarh)లోని తన కాన్సులేట్లలో అన్ని వ్యక్తిగత సేవలను నిలిపివేసింది. అయితే తప్పనిసరిగా కాన్సులర్ సహాయం అవసరమైన వారు న్యూఢిల్లీలోని రాయబార కార్యాలయాన్ని సందర్శించాలని.. లేదా ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరడం జరిగింది. గత సంవత్సరం కెనడా (Canada)లో శాశ్వత నివాసితులు, తాత్కాలిక విదేశీ కార్మికులు మరియు అంతర్జాతీయ విద్యార్థులలో భారతదేశం (India) అగ్రస్థానంలో ఉంది.