TATA: అమెరికాలో టాటా చెప్తే జైలుకు వెళ్తారట!

ప్రపంచవ్యాప్తంగా నేరం (Crime) చేయడం చట్టవిరుద్ధం. నేరాలు చట్టం ప్రకారం విరుద్ధం కాబట్టి శిక్ష (Punishment) తప్పకుండా పడుతుంది. ప్రతి నేరానికి వివిధ స్థాయిల శిక్ష (Punishment)లు ఉంటాయి. ప్రతి దేశం (Country)లో కొన్ని కొన్ని ఆంక్షలు (Rules) విధించడం జరుగుతుంది. కొన్ని దేశాలలో జీన్స్ వేసుకోవడం నేరం (Crime), మరికొన్ని దేశాల్లో పావురానికి ఆహారం పెట్టడం కూడా చట్టవిరుద్ధంగా. అయితే ఇప్పుడు అమెరికాలో టాటా (TA-TA) చెప్పడం విరుద్ధమని మీకు తెలుసా? ఎందుకంటే..  అమెరికాలో టాటా […]

Share:

ప్రపంచవ్యాప్తంగా నేరం (Crime) చేయడం చట్టవిరుద్ధం. నేరాలు చట్టం ప్రకారం విరుద్ధం కాబట్టి శిక్ష (Punishment) తప్పకుండా పడుతుంది. ప్రతి నేరానికి వివిధ స్థాయిల శిక్ష (Punishment)లు ఉంటాయి. ప్రతి దేశం (Country)లో కొన్ని కొన్ని ఆంక్షలు (Rules) విధించడం జరుగుతుంది. కొన్ని దేశాలలో జీన్స్ వేసుకోవడం నేరం (Crime), మరికొన్ని దేశాల్లో పావురానికి ఆహారం పెట్టడం కూడా చట్టవిరుద్ధంగా. అయితే ఇప్పుడు అమెరికాలో టాటా (TA-TA) చెప్పడం విరుద్ధమని మీకు తెలుసా? ఎందుకంటే.. 

అమెరికాలో టాటా చెప్తే జైలుకు వెళ్తారట!: 

మన కుటుంబం, స్నేహితులు మరియు ప్రియమైనవారికి వీడ్కోలు పలికేటప్పుడు, భారతదేశంలో చాలా మంది తరచుగా ఒక పదాన్ని ఉపయోగిస్తారు, అదే టాటా (TA-TA). ఆంగ్ల పదం, టాటా (TA-TA) అంటే ‘గుడ్‌బై’ అనేది మన దేశంలో విస్తృతంగా ఉపయోగించే పదాలలో ఒకటి.. అయితే, USAలో అదే పదాన్ని ఉపయోగించడం వల్ల ఇబ్బంది ఏర్పడచ్చు. మిమ్మల్ని జైలు (Jail)కు కూడా పంపించే అవకాశం ఉంది. షాక్ అయ్యారా? సరే, దానికి ఒక కారణం ఉంది. అమెరికన్ యాసలో, టాటా (TA-TA) అంటే రొమ్ము అనే అర్ధం వస్తుంది. “టాటాస్” అనేది అవమానకరంగా అనిపించే పదం కాబట్టి అమెరికాలోని ప్రజలు టాటా (TA-TA) అనే పదాన్ని ఉపయోగించరు. 

మరోవైపు, SavetheTatas.org పేరుతో USA దేశంలో ఒక సంస్థ ఉంది. రొమ్ము క్యాన్సర్ పరిశోధన కోసం నిధుల సేకరణ సంస్థ, ఈ పదం నమోదిత బ్రాండ్ పేర్లకు పేరు పెట్టడానికి ఉపయోగిస్తుంటారు. ప్రజలు తమ డీకాల్స్, బంపర్ స్టిక్కర్లు, టీ-షర్టులు, పిన్స్, ఇతర వస్తువులు.. అదేవిధంగా కరపత్రాలపై ఈ టాటా (TA-TA) పదాన్ని వ్రాసి ఉంటారు. టా-టాస్ బ్రాండ్ రొమ్ము క్యాన్సర్‌తో పోరాడాలనే లక్ష్యంతో 2004లో డిజైనర్ జూలియా ఫిక్సే 

SavetheTatas.org అనే సంస్థను స్థాపించారు. అందుకే అమెరికాలో టాటా (TA-TA) అనే పదం ఉపయోగించకూడదు. 

ఈ దేశంలో అన్ని ఆంక్షలే: 

ప్రపంచంలో ఉన్న ఏకైక విచిత్రం ఇది ఒకటే కాదు కానీ చాలా ఉన్నాయి. ఉదాహరణకు, మీ భార్య పుట్టినరోజును మరచిపోకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్న ఒక దేశం ఉంది. అవును, మీరు చదివింది నిజమే. ఒక వ్యక్తి తన భార్య పుట్టినరోజును మరచిపోతే జైల్లో పెడతారు. అది పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో ఉన్న విచిత్రమైన ఆంక్షలు. 

ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష (Punishment) పడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వారు చేసిన తప్పును బట్టి శిక్ష (Punishment) విధిస్తూ ఉంటారు. అయితే ఒక దేశం (Country)లో మాత్రం ఒకరు చేసిన తప్పుకు, నేరం (Crime) చేసిన వ్యక్తికి సంబంధించి మూడు తరాల వారికి కూడా శిక్ష (Punishment) వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశం (Country)లో ప్రత్యేకమైన ఆంక్షలకు, చాలామంది ఎందుకు ఈ దేశం (Country)లో పుట్టామా అనే బాధపడుతూ బ్రతుకుతూ ఉంటారు. 

ఈ విచిత్రమైన, ప్రత్యేకమైన నియమాలు (rules) ఈ దేశాలలో శాంతిభద్రతలను కాపాడడంలో సహాయపడతాయి. అయితే ప్రపంచంలో, నిబంధనలు చాలా కఠినంగా ఉన్న ఒక దేశం (Country) ఉంది. ఒక్కరు నేరం (Crime) చేసినా వారి మూడు తరాలు దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తేలింది. అలాంటి చట్టం ఉన్న దేశం (Country) ఉత్తర కొరియా (North Korea).

ఉత్తర కొరియా (North Korea)లో ఇలాంటి అనేక ఇతర వింత చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వం దేశం (Country)లో ఉండే ఆడవాళ్ళ కోసం, మగవాళ్ళ కోసం 28 హెయిర్ స్టైల్‌లను ఫిక్స్ చేసింది. వీటిలో 18 మహిళలకు, 10 పురుషుల కోసం. దేశం (Country)లో ఎవరు కూడా, ఈ 28 హెయిర్ స్టైల్స్ తప్పిస్తే వేరే హెయిర్ స్టైల్ ట్రై చేయకూడదు.