Crime: మావయ్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన కోడలు

ఎక్కడ చూసినా హత్యలు, కుతంత్రాలు, కుట్రలు, హింస ఎక్కువగా కనిపిస్తున్న క్రమం కనిపిస్తోంది (crime). అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిని చిన్నచిన్న విషయాలకే చంపుతున్న వైనం కనిపిస్తోంది. ఇటీవల ఒక వీడియో వైరల్ గా మారింది. తన భర్త (Husband) కళ్ళముందే.. మావయ్యను కోడలు (daughter-in-law) నిప్పు (Fire) పెట్టి చంపేందుకు ప్రయత్నించింది (Attempted murder). ఈ హత్యా ప్రయత్నాన్ని (Attempted murder) స్వయంగా భర్త (Husband) రికార్డు చేశాడు. తన తండ్రిని కాపాడాడు.  మావయ్యను […]

Share:

ఎక్కడ చూసినా హత్యలు, కుతంత్రాలు, కుట్రలు, హింస ఎక్కువగా కనిపిస్తున్న క్రమం కనిపిస్తోంది (crime). అయితే ఈ మధ్యకాలంలో చాలా మందిని చిన్నచిన్న విషయాలకే చంపుతున్న వైనం కనిపిస్తోంది. ఇటీవల ఒక వీడియో వైరల్ గా మారింది. తన భర్త (Husband) కళ్ళముందే.. మావయ్యను కోడలు (daughter-in-law) నిప్పు (Fire) పెట్టి చంపేందుకు ప్రయత్నించింది (Attempted murder). ఈ హత్యా ప్రయత్నాన్ని (Attempted murder) స్వయంగా భర్త (Husband) రికార్డు చేశాడు. తన తండ్రిని కాపాడాడు. 

మావయ్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన కోడలు: 

ఒక కోడలు (daughter-in-law) తన మామగారి (father in law) గదికి నిప్పు (Fire) పెట్టడానికి ప్రయత్నించినట్లు (Attempted murder) షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురిచేసింది. ఫుటేజీలో, తమ మామగారు (father in law) పడుకున్న గదిలోకి.. మండుతున్న ఒక కాగితం లాంటిది విసిరేసినట్లు కనిపిస్తుంది. . అయితే ఈ వీడియోని స్వయంగా ఆ మహిళ (Woman) భర్త (Husband) రికార్డ్ చేసినట్లు మనకి కనిపిస్తుంది. తన తండ్రి గదిలోకి మండుతున్న కాగితాన్ని ఆపేసి.. వాదిస్తున్నట్లు ఉంటుంది. 

అయితే ఈ విషయంలో వార్తాపత్రిక ఆరతీయగా.. నిజానికి ఆ మహిళ (Woman) తన బిడ్డకు అన్నం పెడదామని అనుకున్నప్పటికీ.. బిడ్డ నిద్రపోతానని మానం చేశాడు. అయితే ఆ బిడ్డ తర్వాత తింటాడని చెప్పి.. ఆ మహిళ (Woman) మామయ్య (father in law), బిడ్డను నిద్రపుచ్చాడు. అయితే ఆమె బిడ్డను తిన్నవ్వకుండా, ఆమె మావయ్య నిద్రపుచ్చాడని కోపంతో తన మామయ్య (father in law) మీద హత్యప్రయత్నం (Attempted murder) చేసింది కోడలు (daughter-in-law).

ఇదే తరహాలో మరొ వివాదం:

అంతకుముందు, బండా జిల్లాలో, టీ డెలివరీ ఆలస్యమనే వివాదంతో 65 ఏళ్ల వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు (Fire). టీ ఆలస్యమైన కారణంగా అవధ్ కిషోర్ తన కూతురు మరియు కోడలు (daughter-in-law)తో గొడవకి దిగాడు. అవధ్ కిషోర్ కొంతకాలంగా ఇంటి సమస్యలకు సంబంధించిన డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు అతని కుటుంబం చెప్పుకొచ్చింది. అతని కూతురుకి పెళ్లి అయినప్పటికీ, పుట్టింట్లోనే ఉండిపోవడం.. అతని భార్య తమ పుట్టింటికి వెళ్లిపోవడం, ఇలా కొన్ని సమస్యలతో ఆ వ్యక్తి సతమతమవుతున్నట్లు.. ఇరుగుపొరుగు వాళ్ళు వెల్లడించారు. 

తెలంగాణలో తల్లిని హత్య చేసిన కూతురు: 

మార్గరెట్ జూలియానా (Juliana)(63), ఆమె భర్త (Husband) నాగేశ్వరరావు దంపతులు. తమకి పిల్లలు లేకపోవడంతో, 13 ఏళ్ల క్రితం నిరుపేద బాలికను తమ కూతురు (Daughter)గా దత్తతు (Adopt) తీసుకున్నారు. అయితే అనారోగ్యంతో 2021లో నాగేశ్వరరావు మరణించారు. మంచి చెడ్డలు చూసే తండ్రి చనిపోయిన తర్వాత, తాము పెంచుకున్న కూతురు (Daughter) ఆగడాలు హద్దు మరాయి. ఇదంతా గమనించిన తల్లి (Mother) జూలియానా (Juliana), కూతురిని చాలాసార్లు మందలించడం కూడా జరిగింది. అప్పటినుంచి జూలియానా (Juliana) మీద కక్షను పెంచుకుంది.. కూతురు (Daughter). ఆమెను ఎలాగైనా హత్య (Murder) చేయాలని నిర్ణయించుకుంది. పెంచుకున్న కూతురు (Daughter) తనకి ఆసరాగా ఉంటుందని ఎంతో మురిసిపోయింది తల్లి (Mother). ఉన్నత చదువులు చదివి, తనకి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తుందని ఎంతగానో ఆశపడింది. కానీ, పెంచుకున్న కూతురే తనని నిర్ధాక్షణంగా హత్య (Murder) చేస్తుందని అనుకోలేదు తల్లి (Mother). 

తల్లి అనుకోకుండా బాత్రూంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో.. కూతురు  (Daughter) తన స్నేహితులతో కలిసి ఇదే అవకాశం గా భావించి తల్లి (Mother)కి ఊపిరాడకుండా చేసి హత్య (Murder) చేశారు. ప్లాన్ లో భాగంగా, ఏమీ జరగలేనట్టు బంధువుల్ని పిలవగా వాళ్ళు పోలీసు (Police)లకు ఫిర్యాదు చేశారు.. పోలీసు (Police)లకు అనుమానం రాగా, కూతురి (Daughter)ని ఆరా తీయగా మొత్తం విషయం బయటపడింది.