రూ.5 ల‌క్ష‌లు ఇస్తాం.. పిల్ల‌ల్ని క‌నండి ప్లీజ్

చైనాలోని ట్రావెల్ ఏజెన్సీగా పేరు ఉందినా Trip.com తమ ఉద్యోగులకు పిల్లల సబ్సిడీ కింద ప్రతి ఒక్క ఉద్యోగికి 5.7 లక్షలు ప్రకటించింది. చైనా ఎదుర్కొంటున్న డెమోగ్రాఫిక్ సంక్షోభంలో భాగంగా చిన్న చిన్న కంపెనీలు కూడా ఇప్పుడు తమ వంతు ప్రయత్నాన్ని మొదలు పెట్టాయి. ఏకంగా తమ ఉద్యోగులకు ఐదున్నర లక్షలు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు.  అసలు విషయం:  చైనాలో ఉన్న ప్రముఖ గ్లోబల్ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన Trip.com, కుటుంబ సభ్యులను పెంచేందుకు, పిల్లల్ని […]

Share:

చైనాలోని ట్రావెల్ ఏజెన్సీగా పేరు ఉందినా Trip.com తమ ఉద్యోగులకు పిల్లల సబ్సిడీ కింద ప్రతి ఒక్క ఉద్యోగికి 5.7 లక్షలు ప్రకటించింది. చైనా ఎదుర్కొంటున్న డెమోగ్రాఫిక్ సంక్షోభంలో భాగంగా చిన్న చిన్న కంపెనీలు కూడా ఇప్పుడు తమ వంతు ప్రయత్నాన్ని మొదలు పెట్టాయి. ఏకంగా తమ ఉద్యోగులకు ఐదున్నర లక్షలు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు. 

అసలు విషయం: 

చైనాలో ఉన్న ప్రముఖ గ్లోబల్ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన Trip.com, కుటుంబ సభ్యులను పెంచేందుకు, పిల్లల్ని కనడానికి మొహమాట పడకూడదని, ఈ ఏజెన్సీ తమ కంపెనీలో పని చేస్తున్న 32,000 మంది ఉద్యోగులతో కూడిన వర్క్‌ఫోర్స్‌ను ప్రేరేపించడానికి 1 బిలియన్ యువాన్ ($138 మిలియన్) విలువైన చైల్డ్‌కేర్ సబ్సిడీ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, కనీసం మూడు సంవత్సరాల పాటు కంపెనీలో ఉన్న ఉద్యోగులకు పుట్టబోయే బిడ్డల కోసం 10,000 యువాన్ల (రూ. 5.7 లక్షలు) వార్షిక బోనస్‌ను అందుకుంటారు, అంతేకాకుండా పిల్లల మొదటి పుట్టినరోజు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మొత్తం కంపెనీ పే చేస్తుంది. 

చైనాలో తగ్గుతున్న జనాభా: 

Trip.com ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జేమ్స్ లియాంగ్ శుక్రవారం ప్రకటించిన ఒక ప్రకటనలో, తమ ఉద్యోగులకు, బిడ్డ సంరక్షణ కోసం సబ్సిడీ అందిస్తున్నారు, ఇందులో భాగంగా కుటుంబ సభ్యులను పెంచేందుకు, పిల్లల్ని కనడానికి మొహమాట పడకూడదని, ఈ ఏజెన్సీ తమ కంపెనీలో పని చేస్తున్న 32,000 మంది ఉద్యోగులతో కూడిన వర్క్‌ఫోర్స్‌ను ప్రేరేపించడానికి 1 బిలియన్ యువాన్ ($138 మిలియన్) విలువైన చైల్డ్‌కేర్ సబ్సిడీ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ప్రకటన ద్వారా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన లక్ష్యాల మధ్య సమతుల్యతను సాధించడంలో కంపెనీ తన ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని భావిస్తోందని ప్రకటించడం జరిగింది.

చైనాలో జనాభా తగ్గుతున్న క్రమంలో, Trip.com యొక్క ప్రకటన ద్వారా జనాభా పెంచేందుకు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది. చైనా 2022లో జనాభా తగ్గడాన్నీ గమనించింది, ఇది ఆరు దశాబ్దాలలో చైనాలో జనాభా తగ్గడం ఇదే మొదటిసారి. ఫలితంగా, చైనా, జనాభా సంఖ్యలో భారతదేశం కంటే తక్కువగా ఉంది, అంతేకాకుండా మరి ఇప్పుడు ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. 

పిల్లల కోసం చైనా తీసుకున్న నిర్ణయాలు: 

2015లో, బీజింగ్ పెట్టిన షరతు “ఒక బిడ్డ” అనే విధానాన్ని ముగించింది, మొదట్లో వివాహిత జంటలు ఇద్దరు పిల్లలను పనేందుకు చైనా అనుమతించారు. అయితే, 2016లో తాత్కాలికంగా పెరిగినప్పటికీ, చైనాలో జాతీయ జననాల రేటు తగ్గుతూనే ఉంది.ఇదే కొనసాగితే చైనాలో జనాభా అధిక మొత్తంలో తగ్గుతుందని భయం మొదలైంది. ఇది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న జనాభా సవాలును మరింత తీవ్రతరం చేస్తుంది, ఇది ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తుంది, పన్ను రాబడిని తగ్గిస్తుంది మరియు ఇప్పటికే భారంగా ఉన్న పెన్షన్ వ్యవస్థను దెబ్బతీస్తుంది. 

అందుకోసమే చైనాలో ఉన్న చిన్న చిన్న కంపెనీలు జనాభా పెంచేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వంతు ఆఫర్లను తమ ఉద్యోగాలకు అందిస్తున్నారు. ఇదే క్రమంలో, ఇప్పుడు చైనాలో ఉన్న ప్రముఖ గ్లోబల్ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన Trip.com, కుటుంబ సభ్యులను పెంచేందుకు, పిల్లల్ని కనడానికి మొహమాట పడకూడదని, ఈ ఏజెన్సీ తమ కంపెనీలో పని చేస్తున్న 32,000 మంది ఉద్యోగులతో కూడిన వర్క్‌ఫోర్స్‌ను ప్రేరేపించడానికి 1 బిలియన్ యువాన్ ($138 మిలియన్) విలువైన చైల్డ్‌కేర్ సబ్సిడీ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, కనీసం మూడు సంవత్సరాల పాటు కంపెనీలో ఉన్న ఉద్యోగులకు పుట్టబోయే బిడ్డల కోసం 10,000 యువాన్ల (రూ. 5.7 లక్షలు) వార్షిక బోనస్‌ను అందుకుంటారు, అంతేకాకుండా పిల్లల మొదటి పుట్టినరోజు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మొత్తం కంపెనీ పే చేస్తుంది.