Canada: కెనడా – ఇండియా మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్

గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ […]

Share:

గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్లమెంటుకు తెలియజేశారు. అప్పటినుంచి కెనడా (Canada), ఇండియా మధ్య గోల్డ్ బార్ కొనసాగుతూనే ఉన్న క్రమం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వీసా  (Visa)లను మంజూరు చేయకపోవడం, మళ్లీ కొత్తగా 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకోవడం వంటివి, భారతదేశంలో మరింత వేడిని పుట్టించే ప్రయత్నం, కెనడా (Canada) చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

కెనడా – ఇండియా మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్: 

అయితే ఇటీవల కెనడా (Canada)కు చెందిన 21 మంది దౌప్తవేత్త (Diplomat)లను తమ కుటుంబాలను అనైతికంగా భారతదేశ చట్ట విరుద్ధంగా ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కెనడా (Canada) వారికి వీసా  (Visa)లు మంజూరు చేయకపోవడం వంటి  నిర్ణయాలు భారతదేశం తీసుకున్నట్లు, కెనడా (Canada) చెప్పడమే కాకుండా, ఇప్పుడు ప్రతి చర్యగా కెనడా (Canada) తన వైపు నుంచి మరొక నిర్ణయాన్ని ముందు పెట్టడం జరిగింది.

కొత్తగా 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం వెల్లడించింది. ఇది కేవలం కెనడా (Canada)లో టెర్రరిస్ట్ హత్య కారణంగా కొనసాగుతున్న వైరం. ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar) హత్యకు, భారత ఇంటెలిజెన్స్‌కు లింక్ ఉందని, కెనడా (Canada) ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) గత నెలలో బహిరంగంగా చెప్పినప్పటికీ నుండి భారతదేశం మరియు కెనడా (Canada) మధ్య సంబంధాలు పడిపోయాయి, దానిని భారతదేశం ఖండించింది. 41 మంది భారతీయ దౌప్తవేత్త (Diplomat)లను కెనడా (Canada) ఉపసంహరించుకోవడం వంటివి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అంటూ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రస్తావించగా, మరోవైపు తాము ఎటువంటి ప్రతీకరణ చర్యలకు ప్లాన్ చేయట్లేనట్లు తమ దేశాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. 

ఆరోపణలను సహించబోము: 

అయితే దేశ పరువు తీయడానికి ట్రూడో (Justin Trudeau) చేసిన ప్రయత్నంపై భారత రాజకీయ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. బెదిరింపులకు దిగడమే కాకుండా, ప్రస్తుతం కెనడా (Canada), భారతదేశానికి ఒక వైపు నుంచి హాని కలిగించాలి అనుకునే కొన్ని దేశాలు చైనా(China), రష్యా(Russia), టర్కీ(Turkey), పాకిస్తాన్(Pakistan) వంటి దేశాలతో జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒబామా పరిపాలనలో 2013 చట్టం ప్రకారం US కూడా అదే ప్రింప్షన్ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది.

ఏది ఏమైనప్పటికీ, ట్రూడో (Justin Trudeau) ఆరోపణలకు ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పడం జరిగింది భారత జాతీయ భద్రతా స్థాపన. అంతర్జాతీయ చట్టాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటుందని స్పష్టంగా తెలుస్తోంది. నిజ్జర్‌ను కాల్చిచంపడంతో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, ఖలిస్తానీ  (Khalistani) రాడికల్‌లు విదేశాల్లో లేదా భారతదేశంలోని భారతీయ ఆస్తులకు ముప్పు కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవడం కొనసాగుతుందని ఇండియా (India) స్పష్టం చేసింది. అంతేకాకుండా నిజానికి భారతదేశం వెనక్కి తగ్గడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీయనివ్వదని స్పష్టమవుతోంది. 

కెనడా (Canada)లో ఒక అటాక్ ద్వారా ఉగ్రవాది  (terrorist) నిజ్జర్ హత్య జరిగిందని తెలిసిన విషయమే. అయితే సరైన ఆధారాలు డాక్యుమెంట్స్ చూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని జయశంకర్ అభిప్రాయపడ్డారు.. అంతేకాకుండా సరైన సమాచారం ఉంటే ముందడుగు వేయచ్చని ఎటువంటి ఆధారాలు లేకుండా, ముందుకు సాగడం కష్టమని మరొకసారి గుర్తు చేశారు జయశంకర్. ఇటీవల మరి ముఖ్యంగా భారతీయులకు కొత్త వీసా  (Visa)లను సస్పెండ్ చేసినందుకు కెనడా (Canada) ప్రభుత్వం మీద మండిపడ్డారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్.