America: అమెరికాలో దారుణం.. ఆరేళ్ల బాలుడుని పొట్టన పెట్టుకున్న ఇంటి ఓనర్

ఎటు చూసినా హింసే కనిపిస్తోంది. హమ్మస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం, వేరే దేశాల మీద పడిందని ఒక విషాద సంఘటన మరొకసారి గుర్తు చేస్తోంది. అమెరికా లో (America) నివాసం ఉంటున్న ఒక ముస్లిం మహిళ (Woman)ా, ఆరేళ్ల బాలుడు (Boy) మీద ఇంటి ఓనర్ విరుచుకుపడ్డాడు. ముస్లింలు బ్రతికుండకూడదు అంటూ, ఇంట్లో నివాసం ఉంటున్న మహిళ (Woman), ఆరేళ్ల బాలుడు (Boy) మీద కత్తితో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ దాడిలో […]

Share:

ఎటు చూసినా హింసే కనిపిస్తోంది. హమ్మస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం, వేరే దేశాల మీద పడిందని ఒక విషాద సంఘటన మరొకసారి గుర్తు చేస్తోంది. అమెరికా లో (America) నివాసం ఉంటున్న ఒక ముస్లిం మహిళ (Woman)ా, ఆరేళ్ల బాలుడు (Boy) మీద ఇంటి ఓనర్ విరుచుకుపడ్డాడు. ముస్లింలు బ్రతికుండకూడదు అంటూ, ఇంట్లో నివాసం ఉంటున్న మహిళ (Woman), ఆరేళ్ల బాలుడు (Boy) మీద కత్తితో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు (Boy) హాస్పటల్లో మృతి చెందాడు. 

యుద్ధ ప్రభావం అంటున్న పోలీసులు: 

ఒక ఇంట్లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల మహిళ (Woman)ను, అదే విధంగా పోలీసులు ఆమె కొడుకు అని భావిస్తున్న ఆరేళ్ల పిల్లవాడిని, 71 సంవత్సరాలు ఉన్న జోసెఫ్(Joseph) అనే వృద్ధుడు క్రూరంగా హత్య(Murder) చేయడానికి ప్లాన్ చేసాడు. ఇంట్లో నివాసం ఉంటున్న మహిళ (Woman), బాలుడు (Boy)ను కత్తితో అతికిరాతంగా పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ (Woman) వెంటనే తమ మీద జరిగిన హత్య(Murder) ప్రయత్నం గూర్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా, ఇంటిలో ఒక బెడ్ రూమ్ లో రక్తపు మడుగులో ఉన్న పిల్లవాడిని, మహిళ (Woman)ను హాస్పటల్లో చేర్చగా, పిల్లవాడిని అతి క్రూరంగా 26 సార్లు కత్తితో పొడిచిన కారణంగా, అంతేకాకుండా దొరికిన బ్లేడుతో ఇష్టం వచ్చినట్లు పిల్లవాడిని గాయపరచడం కారణంగా, తట్టుకోలేక హాస్పిటల్లోనే మృతి చెందాడు. మరోవైపు మహిళ (Woman) గాయాలతో బయటపడింది. కేవలం వాళ్ళు ముస్లింలు అయినందువల్లే ఆ వృద్ధుడు తమని చంపడానికి చూశాడని, డిటెక్టివ్ లు అంచనా వేస్తున్నారు. ముస్లింలంటే పడని ఆ వృద్ధుడు, ముస్లింలు కారణంగానే ఇప్పుడు హమ్మస్- ఇజ్రాయిల్ మధ్య ఘోర యుద్ధం(War) జరుగుతుందని భావించి, అద్దెకు ఉంటున్న మహిళ (Woman)ను, బాలుడు (Boy)ని హత్య(Murder) చేయడానికి ప్రయత్నించాడని ఊహిస్తున్నారు. 

ఏదిఏమైనాప్పటికీ ఎక్కడో జరుగుతున్న యుద్దానికి, యూఎస్ లో నివాసం ఉంటున్న అభం శుభం తెలియని పిల్లవాడిని ఘోరంగా కత్తితో పొడిచి హత్య(Murder) చెయ్యడం అనేది జీర్ణించుకోలేని విషయం. తప్పకుండా వృద్ధుడికి ఉరి శిక్ష పడుతుంది అని పోలీసులు చెబుతున్నారు.

కొనసాగుతున్న యుద్ధం: 

ఎక్కడ చూసినా సరే హింస కనిపిస్తోంది. ఇప్పటికీ రష్యా యుక్రేన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం (war) ఇంకా చల్లారక ముందే మరో యుద్ధం (war) ప్రపంచాన్ని కుదిపేస్తోంది. హఠాత్తుగా ఇజ్రాయిల్- హమ్మస్  (Hamas) మధ్య అనుకోని రీతిగా యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు, ఇరువైపుల నుంచి యుద్ధం (war) జరుగుతున్న సమయన సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. క్రూరంగా దాడిని మొదలుపెట్టడమే కాకుండా, ఇజ్రాయిల్ వాసులను సైతం బందీలుగా మార్చే తమ ఫోటోలను, విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్న హమ్మస్  (Hamas) షేర్ చేయడం జరిగింది. ఇజ్రాయిల్ ఆకస్మిక దాడి వెనుక ఉన్న హమ్మస్  (Hamas) కమాండర్ మహ్మద్ డీఫ్ (Deif) ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్‌తో సహా ఇతర దేశాలచే ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన సున్నీ-ఇస్లామిస్ట్ మిలిటెంట్ సంస్థ హమాస్ ప్రాంతం, ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించింది, ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది. హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ లేదా అరబిక్‌లో హరకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా అని కూడా పిలుస్తారు. హమాస్ మిలిటరీ విభాగం అల్-కస్సామ్ బ్రిగేడ్స్ చీఫ్ మహ్మద్ డీఫ్ (Deif) ఈ దాడులకు సూత్రధారి అని భావిస్తున్నారు. డీఫ్(Deif) కి సంబంధించిన కొన్ని ఫోటోలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఒకటి అతని 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు, మరొకటి అతను మాస్క్ వేసుకుని ఉన్నప్పుడు.

డీఫ్ (Deif) ఆచూకీ ఇప్పటివరకు తెలియనప్పటికీ, ఎక్కువగా గాజాలో ఉంటున్నాడని.. దాడికి సంబంధించిన ప్రణాళిక మరియు కార్యాచరణ అంశాల్లో డీఫ్(Deif) ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఇజ్రాయెల్ భద్రతా వర్గాలు తెలిపాయి.