Vijayashanti: కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తున్న విజయశాంతి

తెలుగు సినీ పరిశ్రమలో విజయశాంతి (Vijayashanti) పేరు వినగానే గుర్తుచేది యాక్షన్ సినిమా (Cinema)లు. అదేవిధంగా తనదైన శైలిలో హీరోల పక్కన సమానంగా డాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని అలరించే కథానాయకి విజయశాంతి (Vijayashanti). మరి ముఖ్యంగా హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకునే ఎత్తుకు ఎదిగిన హీరోయిన్ (Heroine) విజయశాంతి (Vijayashanti). ఆమె క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది అని చెప్పుకోవాలి. ఇటీవల రెమ్యూనరేషన్ (Kalyan Ram) సినిమా (Cinema)లో నటిస్తున్న విజయశాంతి (Vijayashanti) రెమ్యూనరేషన్ […]

Share:

తెలుగు సినీ పరిశ్రమలో విజయశాంతి (Vijayashanti) పేరు వినగానే గుర్తుచేది యాక్షన్ సినిమా (Cinema)లు. అదేవిధంగా తనదైన శైలిలో హీరోల పక్కన సమానంగా డాన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని అలరించే కథానాయకి విజయశాంతి (Vijayashanti). మరి ముఖ్యంగా హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకునే ఎత్తుకు ఎదిగిన హీరోయిన్ (Heroine) విజయశాంతి (Vijayashanti). ఆమె క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది అని చెప్పుకోవాలి. ఇటీవల రెమ్యూనరేషన్ (Kalyan Ram) సినిమా (Cinema)లో నటిస్తున్న విజయశాంతి (Vijayashanti) రెమ్యూనరేషన్ (Remuneration), తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో చెప్తోంది. 

రెమ్యూనరేషన్ సినిమాలో నటిస్తున్న విజయశాంతి: 

ప్రదీప్ చిల్కూరి దర్శకత్వంలో యువ నటుడు రెమ్యూనరేషన్ (Kalyan Ram) తదుపరి చిత్రంలో నటి విజయశాంతి (Vijayashanti) కీలక పాత్ర పోషించడానికి అంగీకరించింది. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికల సీజన్ అయినప్పటికీ, ఒక మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న విజయశాంతి (Vijayashanti), బిజెపి నాయకురాలుగా బిజీగా ఉన్నప్పటికీ, సినిమా (Cinema) షూటింగ్ కోసం తేదీలను షెడ్యూల్ చేసుకోవడానికి అంగీకరించారు. రెమ్యూనరేషన్ (Kalyan Ram) సినిమా (Cinema)లో 35 నుండి 40 రోజుల షూటింగ్ కోసం, ఆమె రూ. 4 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాజకీయ ప్రచారం జరగనున్నప్పటికీ, ఆమె తన డేట్‌లను సర్దుబాటు చేయడానికి అంగీకరించింది. 

మహేష్ బాబు (MaheshBabu) నటించిన సినిమా (Cinema) ‘సరిలేరు నీకెవ్వరు’లో కీలక పాత్రతో అందర్నీ అలరించింది విజయశాంతి (Vijayashanti). తన పిల్లలతో పాటు స్థానిక రాజకీయ (Politics) నాయకులపై పోరాడే నిజాయితీ గల మహిళగా ఆమె పాత్రకు ప్రశంసలు అందుకుంది. ఈ రోజుల్లో ఆమె రాజకీయాల్లో(Politics) బిజీగా ఉన్నందున, ఆమె సినిమా (Cinema)లలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, మంచి పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. వాస్తవానికి, ఈ మధ్య కాలంలో తనకి వచ్చిన ఆఫర్లు తనకి నచ్చకపోవడంతో, రెండు ఆఫర్‌లను తిరస్కరించింది. ఆమె తన స్థాయిని నిలబెట్టుకునే పాత్రను చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

నిజానికి విజయశాంతి (Vijayashanti) హీరోయిన్ (Heroine) గా చివరిసారిగా ‘నాయుడమ్మ’ (nayudamma)లో కనిపించింది, ఇది 2006లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తరువాత 13 సంవత్సరాలు ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Nekevvaru)లో ఆమె తిరిగి వెండి ధరపై కనిపించి అందరినీ అలరించింది. మహిళా ప్రధాన సినిమా (Cinema)లను చేసిన ఏకైక మహిళ విజయశాంతి (Vijayashanti) అని చెప్పుకోవాలి. ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ మరియు “పోలీస్ లాకప్’ వంటి సంచలనాత్మక చిత్రాలను చేసారు. కృష్ణ (Krishna), చిరంజీవి ( Chiranjeevi), బాలకృష్ణ ( Balakrishna), వెంకటేష్ ( Venkatesh) వంటి సూపర్‌స్టార్‌ల పక్కన తనదైన శైలిలో హీరోయిన్ (Heroine)గా నటించడమే కాకుండా 80, 90లలో తెలుగులో నంబర్‌వన్‌ హీరోయిన్ (Heroine)‌గా ఎదిగారు విజయశాంతి (Vijayashanti). 

విజయశాంతి రాజకీయ ప్రవేశం: 

1990లలో సినిమా (Cinema) కథానాయకులతో సమానంగా పారితోషకం (Remuneration) డిమాండ్ చేసిన ఏకైక సినిమా (Cinema) నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమా (Cinema)లో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ (Politics) రంగంలోనికి ప్రవేశించింది. విజయశాంతి (Vijayashanti) 1998లో రాజకీయాల్లో (Politics)కి వచ్చింది. ఆమె మొదట భారతీయ జనతా పార్టీ లో చేరింది. తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ (Telangana) పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి లో విలీనం చేసి టీఆర్ఎస్ (TRS) లో చేరింది. ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ (Telangana) రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతి (Vijayashanti)ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరింది. విజయశాంతి (Vijayashanti) 2014లో జరిగిన తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరింది.