న‌టిని ప్రేమించకూడ‌దు అనుకున్నాను : విజ‌య్ వ‌ర్మ‌

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న తమన్న ప్రస్తుతం యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ వర్మ తమన్నా తో తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడాడు. లస్ట్ స్టోరీ సిరీస్ లో పరిచయమైన తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు విజయ్ వర్మ.  ఇలా జరుగుతుంది అనుకోలేదు:  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ వర్మ తమన్నాతో తన రిలేషన్షిప్ […]

Share:

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న తమన్న ప్రస్తుతం యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్న విషయం అందరికీ తెలిసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ వర్మ తమన్నా తో తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడాడు. లస్ట్ స్టోరీ సిరీస్ లో పరిచయమైన తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు విజయ్ వర్మ. 

ఇలా జరుగుతుంది అనుకోలేదు: 

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ వర్మ తమన్నాతో తన రిలేషన్షిప్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది.  అయితే ఇంతకుముందు తాను ఎప్పుడూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్లతో రిలేషన్ షిప్ లో ఉండకూడదు అనుకున్నట్లు ప్రస్తావించాడు. తను ఎప్పుడూ కూడా ఒక యాక్ట్రెస్ ని ఇష్టపడాలి అని అనుకోలేనట్లు తను ఎప్పుడూ భావించేవాదని చెప్పుకొచ్చాడు. కానీ, తమన్నాతో పరిచయం మొత్తం తారుమారు చేసిందని మాట్లాడాడు విజయ్. ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన తమన్నాతో పరిచయం, తన జీవితంలో ఒక కొత్త మలుపుకి దారి తీసింది చెప్పాడు. తను ఎప్పుడు తమన్నాలాంటి ఒక మంచి అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉంటానని ఊహించలేనట్లు తన మనసులో మాట ఓపెన్ గా చెప్పాడు. నిజంగా తమన్నా లాంటి అమ్మాయి తన పార్ట్నర్ గా దొరుకుతుందని, సినీ ఇండస్ట్రీలో తనని అర్థం చేసుకున్న మనిషి దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదని ప్రస్తావించాడు విజయ్ వర్మ. 

తమన్నా- విజయ్ వర్మ ప్రేమ కథ:

అయితే ప్రస్తుతం విడుదలైన లాస్ట్ స్టోరీస్ 2లో తమన్నా- విజయ్ వర్మ జంటగా కనిపిస్తారు. అంతేకాకుండా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ కూడా బయటికి వచ్చాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో, వీరిద్దరూ జంటగా కనిపించారు ఇది వారి రిలేషన్షిప్ ని మరింత నిరూపిస్తూ బయటికి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న తమన్నా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ , ” నేను నటించిన ఎన్నో మూవీస్ అలాగే సిరీస్ లో చాలామంది కోస్టార్స్ తో నటించడం జరిగింది. కానీ ఇది ప్రత్యేకమని చెప్పాలి. నేను నాతో పాటు చేసే కోస్టార్ విజయ్తో చాలా బాగా కలిసిపోయాను అంతేకాకుండా మా ఇద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ పండింది. ఈ సిరీస్ నాకు ఒక కొత్త కోస్టార్ తో పాటు, నాకు ఎంతో దగ్గర అయ్యే ప్రత్యేకమైన మనిషిని తెచ్చిపెట్టింది” అని తమన్నా తన మనసులో మాట బయట పెట్టింది.

వారి రిలేషన్‌షిప్ పుకార్లు ప్రారంభమైనప్పటి నుండి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు మరియు ఇటీవలే వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ వర్మ మరియు తమన్నా భాటియాల సంబంధం ఇప్పుడు ఓపెన్ అయింది. వారు తమ రిలేషన్ లో ఉన్నప్పటి నుంచి, బి-టౌన్‌లో ఇతర గురించి ప్రత్యేకమైన టాపిక్ గా మారింది. ఇప్పుడు, లస్ట్ స్టోరీస్ 2 విడుదల కావడంతో, అభిమానులు వారి అద్భుతమైన కెమిస్ట్రీని తెరపై నేరుగా ఆస్వాదిస్తున్నారు. ఇటీవల, తమన్నా-విజయ్ వర్మ, వారి ప్రేమ విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు 18 శుక్రవారం రోజు సాయంత్రం వారిద్దరూ కలిసి సినిమా చూసిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. వాళ్ళిద్దరూ కలిసి డేట్ నైట్ కి వెళ్ళినట్టు సమాచారం.