Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా!

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అంటే ప్రత్యేకమైన నటనకు పెట్టింది పేరు. పిజ్జా సినిమా (Cinema)తో అందరికీ పరిచయమైన నటుడు, సినిమా (Cinema) ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో విజయాలు సాధించాడు. ఇటీవల విజయ సేతుపతి పెద్దకాపు (Pedha Kapu) అనే సినిమా (Cinema) స్టోరీ లైన్ విని, ఒప్పుకొని, షూటింగ్ కూడా మొదలవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే చాలా రోజులుగా షూటింగ్ కి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) రాకపోవడంతో, మెల్లిగా సినిమా (Cinema) నుంచి […]

Share:

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అంటే ప్రత్యేకమైన నటనకు పెట్టింది పేరు. పిజ్జా సినిమా (Cinema)తో అందరికీ పరిచయమైన నటుడు, సినిమా (Cinema) ప్రపంచంలో అడుగుపెట్టి ఎన్నో విజయాలు సాధించాడు. ఇటీవల విజయ సేతుపతి పెద్దకాపు (Pedha Kapu) అనే సినిమా (Cinema) స్టోరీ లైన్ విని, ఒప్పుకొని, షూటింగ్ కూడా మొదలవుతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే చాలా రోజులుగా షూటింగ్ కి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) రాకపోవడంతో, మెల్లిగా సినిమా (Cinema) నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు అంటూ అభిప్రాయపడుతున్నారు. 

విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నాడా!: 

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవల విడుదలైన “పెద కాపు” చిత్రంలో కీలక పాత్ర పోషించాలని భావించి, కథను కూడా విని షూటింగ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నారని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. వాస్తవానికి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మొదట్లో ఈ సినిమా (Cinema) చేయాలనుకున్నాడు. కానీ విజయసేతుపతి షూటింగ్‌కి రాకపోవడంతో యూనిట్‌ని చాలా రోజులు వెయిట్‌ చేసింది.

బహుశా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పెద్దకాపు (Pedha Kapu) సినిమా (Cinema)లో తన పాత్ర గురించి రెండో ఆలోచన చేస్తున్నట్లు, అతను ‘జవాన్’ సినిమా (Cinema) విజయం అనంతరం, ఇతర పెద్ద సినిమా (Cinema)ల విడుదల కోసం ఎదురుచూస్తున్నందున, ఇప్పుడు పెద్ద కప్పు సినిమా (Cinema)లోని పాత్ర అతని ఎదుగుతున్న స్థాయిని దెబ్బతీస్తుందని గ్రహించి, ప్రాజెక్ట్ నుండి తప్పుకొని ఉండొచ్చు అని చెన్నైకి చెందిన ఒక నివేదిక తెలిపింది. అయితే ఇంతకుముందు పెద్ద కాపు సినిమా (Cinema)లో పాత్రను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) స్వయంగా చేసారని, అయితే అది ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా (Cinema) బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడంతో, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సినిమా (Cinema) నుంచి తప్పుకోవడం, ముఖ్యంగా నటుడికి మంచి విషయం అంటూ చాలామంది భావిస్తున్నారు. నిజానికి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తెలుగు (Telugu)లోకి అడుగుపెట్టి ఉప్పెన (Uppena) సినిమా (Cinema)తో విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి లో కూడా కనిపించారు.. ప్రస్తుతం విజయసేతుపతికి తెలుగు (Telugu)లో ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ, విజయ్ చేసేందుకు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. 

కృతి శెట్టిని విజయ్ సేతుపతి హీరోయిన్ గా ఎందుకు తీసుకోలేదు? 

లాభం అనే సినిమా (Cinema)లో హీరోయిన్ గా కృతి శెట్టి (Krithi Shetty) ని తీసుకుందామనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇందులో హీరోయిన్ గా తను వద్దని సున్నితంగా తిరస్కరించాడు. దానికి ఒక కారణం కూడా ఉంది ఇంతకుముందు ఉప్పెన (Uppena) అనే తెలుగు (Telugu) సినిమా (Cinema)లో వీళ్ళు తండ్రి కూతుళ్ళలా నటించారు. అందుకే ఈ సినిమా (Cinema)లో తను హీరోయిన్ గా వద్దని చెప్పాడు. ఉప్పెన (Uppena) సినిమా (Cinema) విషయానికొస్తే 2021 లో రిలీజ్ అయిన ఉప్పెన (Uppena) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా (Cinema) నేషనల్ అవార్డు కూడా సంపాదించింది.

అవార్డుల ఉప్పెన:

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి (Krithi Shetty) నటించిన ఉప్పెన (Uppena) సినిమా (Cinema) నేషనల్ అవార్డు సంపాదించింది. ఈ సినిమా (Cinema) కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ఈ సినిమా (Cinema)కు బుచ్చిబాబు డైరెక్టర్. ఈ సినిమా (Cinema)ను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించారు. ఈ సినిమా (Cinema)లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా (Cinema)లో తన నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా (Cinema)లో లవ్ ఎమోషన్స్ ని బాగా చూపించారు. ఈ సినిమా (Cinema) 2021 లో బ్లాక్ బస్టర్ సినిమా (Cinema). ఈ సినిమా (Cinema)లో నటించిన వాళ్లంతా చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. కృతి శెట్టి (Krithi Shetty) అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.