Family Star: సంక్రాంతి సినిమాల బరిలో విజయ్ దేవరకొండ సినిమా

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా (Cinema) సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా (Cinema) ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన తదుపరిచిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star) తో సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema)ల బరిలో నిలవనన్నాడు.  టీజర్ అదిరింది..:  దర్శకుడు […]

Share:

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఖుషి సినిమా (Cinema) సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన రొమాంటిక్  ఖుషి సినిమా (Cinema) ఆడియన్స్ను ఎంతగానో అలరించింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన తదుపరిచిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star) తో సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema)ల బరిలో నిలవనన్నాడు. 

టీజర్ అదిరింది..: 

దర్శకుడు పరశురామ్‌- విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కొంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా (Cinema) ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తన తదుపరి చిత్రం ఫ్యామిలీ స్టార్ (Family Star)‌ చిత్రంతో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. టీజర్ (Teaser) ప్రకారం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ హింట్‌తో వచ్చేస్తున్న యాక్షన్-డ్రామా చిత్రం తప్పకుండా సక్సెస్ అందిస్తుందని భావిస్తున్నారు చిత్ర బృందం. 

అయితే మొదట టీజర్ (Teaser) లోనే తన యాక్షన్ స్టైల్ ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఒక ఫ్యామిలీ మెన్ ఫైట్ చేయకూడదా? అంటూ తనని చుట్టుముట్టిన గుండాలను ఎదిరించి, కొట్టడం మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రత్యేకంగా తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను ఏవండీ అని పిలవడంతో, చిత్రంలో తప్పకుండా వీరిద్దరూ భార్యాభర్తలు అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సినిమా (Cinema) సంక్రాంతి (Sankranti) రోజున అందరి ముందుకు వచ్చి అలరించబోతోంది.

సంక్రాంతి సినిమాలు:

వచ్చే సంవత్సరం 2024 సంక్రాంతి (Sankranti)కి మహేష్ బాబు (Mahesh) గుంటూరు (Guntur karam) కారంతో పోటీ పడనున్న నాగార్జున (Nagarjuna) కొత్త చిత్రం నా సామిరంగాతో పాటుగా, రవితేజ (Ravi Teja) ఈగల్ (Eagle) సినిమా (Cinema), అంతేకాకుండా మరొ రెండు సినిమా (Cinema)లు కూడా పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా (Cinema) టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమా (Cinema) పేరు నా సామిరంగా అని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా (Cinema) వచ్చే సంక్రాంతి (Sankranti)కి విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సంక్రాంతి (Sankranti)కి మహేష్ బాబు గుంటూరు కారం సినిమా (Cinema) రెడీగా ఉంది. 

ఫేవరెట్ వెంకటేష్ (Venkatesh) సినిమా (Cinema) కూడా సంక్రాంతి (Sankranti) సినిమా (Cinema) బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సైంధవ్ (Saindhav) 2024 సంక్రాంతి (Sankranti) సందర్భంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబరు 5న అధికారిక ధృవీకరణ వచ్చింది, జనవరి 13, 2024లో విడుదల కానున్నట్లు పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

గత సంవత్సరం టాలీవుడ్ లో సంక్రాంతి (Sankranti) సందర్భంగా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి పెద్ద పెద్ద సినిమా (Cinema)లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమా (Cinema)లు కూడా బ్లాక్ బస్టర్ సినిమా (Cinema)లు అయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి (Sankranti)కి టాలీవుడ్ లో మంచి పోటీ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద స్టార్ల సినిమా (Cinema)లన్నీ సంక్రాంతి (Sankranti)కి రెడీగా ఉంటాయి. ఈసారి రిలీజ్ అవుతున్న సినిమా (Cinema)లు కూడా ఆ కోవలోకే వస్తాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా (Cinema) అంటే మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ ఉన్న సినిమా (Cinema)నే గుంటూరు కారం. ఖలేజా సినిమా (Cinema) తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా (Cinema) కావడంతో ఈ సినిమా (Cinema) మీద మంచి హైప్ ఉంది. ఇక ప్రభాస్ కల్కీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్ (Teaser) ఈ సినిమా (Cinema) మీద అంచనాలు మరింత పెంచేసింది. ఇక రవితేజ నటిస్తున్న ఈగల్ సినిమా (Cinema) కూడా సంక్రాంతి (Sankranti)కే వస్తుంది అంటున్నారు. ఈ సినిమా (Cinema) టీజర్ (Teaser) ఈ సినిమా (Cinema) మీద అంచనాలు మరింత పెంచేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయకగా నటిస్తుండడం వల్ల ఈ సినిమా (Cinema) క్రేజ్ మరింత పెరిగింది. ఇక నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ ప్రత్యేకమైన చిత్రం సైంధవ్ కూడా సంక్రాంతి (Sankranti) బరిలో చేరింది.  అయితే ఇటీవల, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ (Family Star) టీజర్ (Teaser) రిలీజ్ అవ్వడంతో, ఈ సినిమా (Cinema) కూడా సంక్రాంతి (Sankranti) బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.