విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం

మ్యూజిక్ డైరెక్టర్ కం యాక్టర్ విజయ్ ఆంటోని కూతురు రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ఏజ్ జస్ట్ 16 సంవత్సరాలు. తను సోషల్ మీడియాలో ఇంతకుముందు సూసైడ్ చేసుకోవద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. విజయ్ ఆంటోని కూతురు ఎందుకు ఇలా చేసింది: విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ చేసుకుంది. చదువు వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగానే తను సూసైడ్ చేసుకుంది అంటున్నారు. మీరానే కాకుండా […]

Share:

మ్యూజిక్ డైరెక్టర్ కం యాక్టర్ విజయ్ ఆంటోని కూతురు రీసెంట్ గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ఏజ్ జస్ట్ 16 సంవత్సరాలు. తను సోషల్ మీడియాలో ఇంతకుముందు సూసైడ్ చేసుకోవద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.

విజయ్ ఆంటోని కూతురు ఎందుకు ఇలా చేసింది:

విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ చేసుకుంది. చదువు వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగానే తను సూసైడ్ చేసుకుంది అంటున్నారు. మీరానే కాకుండా ఇంతకుముందు విజయ ఆంటోనీ తండ్రి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. విజయ్ ఆంటోని తండ్రి సూసైడ్ చేసుకొని చనిపోయినప్పుడు విజయ్ ఆంటోని వయసు ఏడు సంవత్సరాలు మాత్రమే. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సూసైడ్ చేసుకోవద్దని విజయ్ ఆంటోని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అలాంటి పర్సన్ కి ఇలా జరగడం బాధాకరం. విజయ్ ఆంటోని తండ్రి చనిపోయినప్పుడు తన వయసు 7 సంవత్సరాలు ఇంకా తన సిస్టర్ వయసు ఐదు సంవత్సరాలు.

విజయ్ ఆంటోని చదువు వల్ల వచ్చే ఒత్తిడి కారణంగా సూసైడ్స్ చేసుకుంటున్నారు. పిల్లల మీద కాస్త ఒత్తిడి తగ్గించాలని ఇంతకుముందు చెప్పాడు. ఇలాంటి మంచి అవేర్నెస్ క్రియేట్ చేసిన పర్సన్ ఇంట్లో ఇలా జరగడం బాధాకరం. విజయ్ ఆంటోని పిల్లలకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు అయినా ఇలా జరగడం బాధాకరమైన విషయం.

విజయ్ ఆంటోని తన కెరీర్ మొదట్లో మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు పని చేశాడు. తర్వాత సినిమాలలో హీరోగా మారాడు. తర్వాత సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశాడు. విజయ్ ఆంటోనికి ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది

బిచ్చగాడు హీరో ఇంట్లో విషాదం:

బిచ్చగాడు అనే సినిమాతో విజయ్ ఆంటోని రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు. ఆ సినిమాతో తన కెరీర్ మరో స్థాయికి వెళ్ళింది. తను నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. విజయ్ ఆంటోని చాలా మంచి చిత్రాల్లో నటించాడు. బిచ్చగాడు తర్వాత తన సినిమాలను తెలుగులో కూడా వరుసగా రిలీజ్ చేశాడు. అందులో చాలా వరకు ఫ్లాప్ గా మిగిలాయి. కానీ బిచ్చగాడు సినిమా వల్ల వచ్చిన మార్కెట్ తనకు ఇప్పటికీ అలాగే ఉంది. తల్లి కోసం బిచ్చగాడిగా మారే ఒక బిలియనీర్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. విజయ్ ఆంటోని ఇంతకుముందు కూడా తెలుగులో రవితేజ నటించిన దరువు కి మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. విజయ్ ఆంటోని రీసెంట్ గా బిచ్చగాడు 2 రిలీజ్ చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. విజయ్ ఆంటోని కూతురికి ఇలా అవ్వడం బాధాకరమైన విషయం. చదువులో ఒత్తిడి కారణంగానే తను సూసైడ్ చేసుకుంది అంటున్నారు. విజయ్ ఆంటోని చాలాసార్లు యాంటీ సూసైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాడు. అలాంటి పర్సన్ ఇంట్లో ఇలా అవ్వడం బాధాకరమైన విషయం. విజయ్ ఆంటోని కూతురు 12వ తరగతి చదువుతుంది. మంగళవారం తను సూసైడ్ చేసుకుంది. విజయ్ ఆంటోనీ ఇంట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి ఏం కాదు. తన తండ్రి కూడా ఇలాగే సూసైడ్ చేసుకున్నాడు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుందాం.

ఈ కఠిన సమయంలో విజయ్ ఆంటోని గారు ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుందాం.