Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు

ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన విగ్నేష్..

Courtesy: Twitter

Share:

Nayanthara: నయనతార (Nayanthara) భర్త విగ్నేష్ శివన్ (Vignesh Shivan), నిన్నటి నయనతార (Nayanthara) పుట్టినరోజు (Birthday) సందర్భంగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ (Post) ఇంస్టాగ్రామ్ లో, విగ్నేష్ (Vignesh Shivan)  పోస్ట్ (Post) చేయడం జరిగింది. తమిళ్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) తన 39 ఏటలోకి అడుగుపెడుతున్న సందర్భంలో, విగ్నేష్ శివన్ (Vignesh Shivan) నయనతార (Nayanthara) కోసం ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేస్తూ, కింద తన భాగస్వామి కోసం ప్రత్యేకమైన లేఖను కూడా రాయడం జరిగింది.. 

పుట్టినరోజు నయనతార పోస్ట్: 

జవాన్ సినిమాతో హిట్ కొట్టిన నాయనతర, ప్రస్తుతం తన 39వ పుట్టినరోజు (Birthday) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నయనతార (Nayanthara) భర్త విగ్నేష్ శివన్ (Vignesh Shivan), పెళ్లిరోజు జరుపుకున్న కేక్ పోస్ట్ (Post) చేస్తూ, నయనతార (Nayanthara) కోసం ప్రత్యేకమైన నోట్ రాసాడు. “లవ్ యు మై ఉయిర్ అండ్ ఉలగం @నయనంతరా, నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, నా జీవితానికి అందం, అర్థం అంతా నువ్వే.. నీ సంతోషమే.” నిజానికిఉయిర్ అంటే "జీవితం", మరియు ఉలగం అంటే తమిళంలో "ప్రపంచం". ఉయిర్ మరియు ఉలగ్ అనేవి నయనతార (Nayanthara), విగ్నేష్ (Vignesh Shivan) పిల్లల పేర్లు కూడా అవే. 

ఇది ఇలా ఉండగా ఇటీవల నయనతార (Nayanthara) భర్త విగ్నేష్ (Vignesh Shivan) పుట్టినరోజు (Birthday)కు కూడా, నాయనతార తన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసింది.తన భర్త పుట్టినరోజు (Birthday) సంబరాలను ప్రత్యేకంగా ఇటీవల జరుపుకున్నారు. అంతేకాకుండా తన భర్తతో తీసుకున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న నయనతార (Nayanthara), భావోద్వేగానికి గురవుతూ ఇలా రాసుకొచ్చింది.. "ప్రత్యేకమైన పుట్టినరోజు (Birthday) శుభాకాంక్షలు. నీ గురించి రాయడానికి నా దగ్గర ఎంత ఉన్నప్పటికీ, ఒకవేళ రాయడం మొదలుపెడితే ఆపుతానో లేదో అని అనుమానం నాలో కలుగుతుంది. నువ్వు చూపించిన అభిమానానికి ప్రేమకి చాలా చాలా థాంక్స్. మన బంధానికి నువ్వు ఇస్తున్న గౌరవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం. నిజంగా నిన్ను ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. నా జీవితంలోకి నువ్వు వచ్చినందుకు, కలల జీవితాన్ని అందించినందుకు, నా జీవితానికి ఒక అర్థం తెచ్చినందుకు, అద్భుతంగా మార్చినందుకు థాంక్యూ సో మచ్. నా విషయంలో నువ్వు చేసేవన్నీ బెస్ట్. నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీకు ఎప్పుడూ కూడా మంచే జరగాలి. నువ్వు కోరుకునేవన్నీ నిజం అవ్వాలి. ప్రపంచంలో ఉన్న సంతోషం నీకు దక్కాలి..లవ్ యూ.." అంటూ విగ్నేష్ (Vignesh Shivan) పుట్టినరోజు (Birthday) నాడు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. 

బాలీవుడ్ లో నయనతార డెబ్యూ:

నయనతార (Nayanthara) జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. సినిమాని తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేశాడు. రిలీజ్ అయిన జవాన్ సినిమాలో నయనతార (Nayanthara) లుక్ చాలా బాగుంది. అంతేకాకుండా నయనతార (Nayanthara) ఒక పోలీస్ ఆఫీసర్ గా అదే విధంగా శారీలో కూడా షారుక్ ఖాన్ పక్కన చాలా బాగా ఆకట్టుకుంది. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన నటించింది నయనతార (Nayanthara). ఈ సినిమాలో నయనతార (Nayanthara)ే కాకుండా విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా కూడా కనిపించారు. దీపికా పదుకొనే ఇందులో గెస్ట్ గా సినిమాలో కనిపించడం జరిగింది. సినిమా రిలీజ్ అవ్వకముందే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రతి ఒక్కరిలో సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగేలా చేసిందని చెప్పుకోవాలి. జవాన్ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి. షారుక్ ఖాన్,అట్లీ దీన్ని లాంచ్ చేసిన ఈ ట్రైలర్ చూసి అందరూ షాక్ అవ్వడమే కాకుండా అందులో కనిపించిన ప్రముఖ సౌత్ ఇండియా నటీనటులు పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.