Varun tej lavanya: పెళ్లి కోసం ఇటలీ ప్రయాణమైన కాబోయే కొత్త జంట

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠి (varun tej lavanya)లు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ ( Destination Wedding) కోసం ఇటలీ (Italy) ప్రయాణమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు నాగబాబు (Nagababu) కుమారుడైన వరుణ్ తేజ్ (Varun Tej) తో లావణ్య త్రిపాటి వివాహం (Wedding) ఇటలీ (Italy)లో జరగబోతోంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీ (Italy)లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ( Destination Wedding) […]

Share:

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్-లావణ్య త్రిపాఠి (varun tej lavanya)లు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ ( Destination Wedding) కోసం ఇటలీ (Italy) ప్రయాణమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు నాగబాబు (Nagababu) కుమారుడైన వరుణ్ తేజ్ (Varun Tej) తో లావణ్య త్రిపాటి వివాహం (Wedding) ఇటలీ (Italy)లో జరగబోతోంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీ (Italy)లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ ( Destination Wedding) కోసం వరుణ్-లావణ్యాలు, ఇటలీ (Italy) ప్రయాణమై ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. అయితే అంతకన్నా ముందు ఇటీవల ఈ జంట ఫ్రీ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. 

పెళ్లి కోసం ఇటలీ ప్రయాణమైన కాబోయే కొత్త జంట: 

వరుణ్ తేజ్ (Varun Tej) కొణిదెల-లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇటీవల తమ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఉత్సాహపూరిత వాతావరణంతో జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). చిరంజీవి (Chiranjeevi) తన పోస్ట్‌లో తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఉత్సవాలు ప్రారంభమైనట్లు చెప్పుకొస్తూ జంటను ఆశీర్వదించారు. 

చిరంజీవి (Chiranjeevi)తో పాటు నాగేంద్రబాబు, రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల, సురేఖా వాణి, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల, వైష్ణవ్ తేజ్ వంటి ప్రముఖులు, ఇతర కుటుంబ సభ్యులు హాజరై ఈ వేడుకలో కనువిందు చేశారు. పార్టీలో అల్లు అర్జున్ కుటుంబం కనిపించకపోవడం నెటిజన్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. పార్టీకి హాజరైన అల్లు కుటుంబ సభ్యులలో అల్లు శిరీష్ మరియు అల్లు అయాన్ మాత్రమే కనిపించారు. 

ఇటీవల వినాయక చవితి సందర్భంగా లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తన కాబోయే భర్త వరుణ్ తేజ్ (Varun Tej) తమ మొదటి వినాయక చవితిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందుకు వారి కుటుంబంతో కలిసి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కలిసి పూజలు చేసిన ఫోటోలను కాబోయే పెళ్లి (Wedding) కొడుకు వరుణ్ తేజ్ (Varun Tej) తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది. 

కొత్తజంట వివాహం: 

తక్కువ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ. వారి వివాహం (Wedding) గురించి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచడానికి, వరుణ్ తేజ్ (Varun Tej) అలాగే త్రిపాఠిలు ప్రయత్నించారు. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన మొదటి చిత్రం సెట్స్‌లో కేవలం సహనటులుగా ప్రారంభమైన ఈ జంట రిలేషన్ ఇప్పుడు, డెస్టినేషన్ వెడ్డింగ్ ( Destination Wedding) చేసుకొని కొత్తజంటగా మారబోతున్నారు. నవంబర్ 1న వరుణ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వివాహం (Wedding) ఘనంగా ఇటలీ (Italy)లో జరగబోతోంది. ఈ సందర్భంలోనే ఇప్పటికే ఇటలీ (Italy) ప్రయాణమయ్యారు కాబోయే కొత్తజంట.

జూన్ 2023లో వరుణ్ తేజ్ (Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం (Engagemnt) చేసుకున్నారు. ఈ జంట ఈ నవంబర్ 1న వివాహం (Wedding) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకోవడానికి, అందమైన దేశం ఇటలీ (Italy)ని వేదికగా ఎంచుకోవడం జరిగిందే.  

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, రణవీర్ సింగ్-దీపికా పదుకొనే తర్వాత ఇటలీ (Italy)లో పెళ్లి (Wedding) చేసుకోబోతున్న సెలబ్రిటీ జంటగా తెలుగు స్టార్స్ వరుణ్ మరియు లావణ్యలు నిలవనున్నారు. వరుణ్ మరియు లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ఉన్నప్పటికీ, వారి పెళ్లి (Wedding) ఏర్పాట్లు కోసం అదే విధంగా వారి పెళ్లి (Wedding) గురించి, వారు కాస్త లో ప్రొఫైల్ పాటిస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది సన్నిహితులు, వరుణ్ మరియు లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి (Wedding) కోసం ఇటలీ (Italy)కి వెళ్లనున్నారు. అయితే వారి ఇరువురు పెళ్లి (Wedding) ఇటలీ (Italy)లో అంగరంగ వైభవంగా కన్నులు విందుగా ఉండబోతుందని, కుటుంబీకులు, సన్నిహితులు పేర్కొన్నారు.