Upasana: ఇటలీలో రామ్ చరణ్ – ఉపాసన కుటుంబ సభ్యులు

తెలుగు సినీ పరిశ్రమలలో చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా రేపు జరగబోయే లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan)-ఉపాసన (Upasana) కుటుంబ సభ్యులందరూ ఇటలీ చేరుకున్నారు. ఎంజాయ్ చేస్తున్నట్లు ఉపాసన (Upasana) పోస్ట్ షేర్ చేసుకున్నారు.  ఇటలీలో రామ్ చరణ్ – ఉపాసన కుటుంబ సభ్యులు:  అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) – వరుణ్ (Varun Tej) తేజ్ […]

Share:

తెలుగు సినీ పరిశ్రమలలో చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా రేపు జరగబోయే లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan)-ఉపాసన (Upasana) కుటుంబ సభ్యులందరూ ఇటలీ చేరుకున్నారు. ఎంజాయ్ చేస్తున్నట్లు ఉపాసన (Upasana) పోస్ట్ షేర్ చేసుకున్నారు. 

ఇటలీలో రామ్ చరణ్ – ఉపాసన కుటుంబ సభ్యులు: 

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) – వరుణ్ (Varun Tej) తేజ్ పెళ్లి ఎట్టకేలకు ఇటలీ వేదికగా జరగబోతోంది. అయితే ఈలోపు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో కొణిదెల ఫ్యామిలీతో పాటు కామినేని ఫ్యామిలీతో పాటు వారి సరికొత్త సభ్యురాలు క్లిం కార (Klin Kaara), టస్కానీ ద్రాక్షతోటలో కుటుంబ సమేతంగా ఆనందంలో మునిగితేలుతున్నట్లు తెలుస్తోంది.

ఉపాసన (Upasana) కొణిదెల షేర్ చేసిన ప్రతి ఫోటోలో తన కూతురు క్లిం కార (Klin Kaara) ముఖంపై స్వీట్ హార్ట్ ఎమోజి ఉన్నప్పటికీ, క్లిన్ కారా కొణిదెల తమ కుటుంబ సభ్యుల చేతుల్లో కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు వాళ్లందరూ స్విమ్మింగ్ పూల్ ముందు ఫోటో దిగుతున్న సందర్భంలో, పూల్ లోని చిన్నారి క్లిం కార (Klin Kaara) ముఖం కనిపించింది. ఉపాసన (Upasana) షేర్ చేసుకున్న ఫోటోలో, రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) కొణిదెల, ఉపాసన (Upasana) తల్లిదండ్రులు అనిల్ మరియు శోభనా కామినేని, ఆమె సోదరి అనుష్పాల కామినేని ఇబ్రహీంతో పాటు రామ్ చరణ్ (Ram Charan) తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరియు సురేఖ కొణిదెలతో, సుష్మిత మరియు శ్రీజ కొణిదెలతో సహా వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 

కాబోయే కొత్తజంట విశేషాలు: 

చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉంటూ, ఎంగేజ్మెంట్ చేసుకున్న కొత్త జంట వరుణ్ (Varun Tej) -లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)లు ప్రస్తుతం డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) కోసం ఇటలీ (Italy) ప్రయాణమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడు నాగబాబు (Nagababu) కుమారుడైన వరుణ్ తేజ్ (Varun Tej) తో లావణ్య త్రిపాటి వివాహం (Wedding) ఇటలీ (Italy)లో జరగబోతోంది. అయితే ప్రస్తుతానికి అందమైన ఇటలీ (Italy)లో తమ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) కోసం వరుణ్-లావణ్యాలు, ఇటలీ (Italy) ప్రయాణమై ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. అయితే అంతకన్నా ముందు ఇటీవల ఈ జంట ఫ్రీ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. 

తక్కువ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ. వారి వివాహం (Wedding) గురించి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంచడానికి, వరుణ్ తేజ్ (Varun Tej) అలాగే త్రిపాఠిలు ప్రయత్నించారు. మిస్టర్‌ సినిమాలో కలిసి నటించిన మొదటి చిత్రం సెట్స్‌లో కేవలం సహనటులుగా ప్రారంభమైన ఈ జంట రిలేషన్ ఇప్పుడు, డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకొని కొత్తజంటగా మారబోతున్నారు. నవంబర్ 1న వరుణ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వివాహం (Wedding) ఘనంగా ఇటలీ (Italy)లో జరగబోతోంది. ఈ సందర్భంలోనే ఇప్పటికే ఇటలీ (Italy) ప్రయాణమయ్యారు కాబోయే కొత్తజంట.

జూన్ 2023లో వరుణ్ తేజ్ (Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం (Engagemnt) చేసుకున్నారు. ఈ జంట ఈ నవంబర్ 1న వివాహం (Wedding) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకోవడానికి, అందమైన దేశం ఇటలీ (Italy)ని వేదికగా ఎంచుకోవడం జరిగింది.