Dussehra Movies: దసరాలో 100 కోట్లు కలెక్షన్ చేసిన మూడు సినిమాలు

ఇటీవల రిలీజ్ అయిన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, తమిళ్ సినిమా తెలుగులోకి డబ్ అయిన లియో సినిమా మీద టాలీవుడ్ (Tollywood) ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా మూడు సినిమాలు ప్రత్యేకించి రెండు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ చేస్తాయని ఆశాభావంతో ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్ (Tollywood) ఈ సంవత్సరంలో నమోదైన 40 ఫ్లాప్ లను, దసరా (Dussehra)లో రిలీజ్ అయిన మూడు దసరా సినిమా (Dussehra Movies)లతో హిట్ (Hit) కొట్టి కవర్ చేయాలని […]

Share:

ఇటీవల రిలీజ్ అయిన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, తమిళ్ సినిమా తెలుగులోకి డబ్ అయిన లియో సినిమా మీద టాలీవుడ్ (Tollywood) ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సందర్భంగా మూడు సినిమాలు ప్రత్యేకించి రెండు రాష్ట్రాలలో భారీ కలెక్షన్స్ చేస్తాయని ఆశాభావంతో ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్ (Tollywood) ఈ సంవత్సరంలో నమోదైన 40 ఫ్లాప్ లను, దసరా (Dussehra)లో రిలీజ్ అయిన మూడు దసరా సినిమా (Dussehra Movies)లతో హిట్ (Hit) కొట్టి కవర్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

40 ఫ్లాపుల తర్వాత ఆశాభావం: 

మూడు దసరా సినిమా (Dussehra Movies)లు రిలీజ్ అయిన దగ్గర్నుంచి 100 కోట్ల కలెక్షన్లు ఇప్పటికే వసూలు అవడంతో టాలీవుడ్ (Tollywood) దసరా (Dussehra) మీదే ఆశలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దసరా (Dussehra) సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా దసరా సినిమా (Dussehra Movies)లు చూసేందుకు, తమ కుటుంబాలతో కలిసి పండుగ వేళ దసరా సినిమా (Dussehra Movies)లు చూస్తూ సంబరాలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారని టాలీవుడ్ (Tollywood) సినీ రంగాలు తమదైన శైలిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ అడ్వెంచర్ భగవంత్ కేసరి, అదే విధంగా రవితేజ క్రేజీ మూవీ టైగర్ నాగేశ్వరరావు ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలయ్యాయి. అనుకున్నట్లుగానే తమదైన శైలిలో జనాన్ని ఆకర్షించాయి. టాలీవుడ్ (Tollywood) రంగంలో అసలైన సినీ సంబరాలు మొదలయ్యాయని చాలామంది భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో నమోదైన 40 ఫ్లాపుల తర్వాత ఈ రెండు దసరా సినిమా (Dussehra Movies)లు తప్పకుండా విజయాన్ని అందిస్తాయని మంచి కంటెంట్ తో ముందుకు వచ్చాయని సినీ రంగాలు వెల్లడించాయి. 

మరోపక్క తమిళ్ స్టార్ దళపతి విజయ్, తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణాన్ని తన లియో సినిమాతో తీసుకువచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ దసరా సినిమా (Dussehra Movies) తమిళ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, ఆంధ్రలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. 

లియో: 

మొదటి రోజే లియో (Leo) విజయాన్ని సాధించింది. విజయ్ (Thalapathy Vijay) నిజానికి చాలా కూల్ గా ఉండే వ్యక్తిత్వంగల మనిషి అని, తన హార్డ్ వర్క్, తను ప్రతి సీనులో చూపించే డెడికేషన్ చాలా బాగుంటుందని, మళ్లీ ఆయనతో మరిన్ని చిత్రాలను తీసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని, విజయ్ (Thalapathy Vijay) గురించి మాట్లాడింది  త్రిష (Trisha). గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన గిల్లీ, కురువి, తిరుపాచి, ఆతి బ్లాక్ బస్టర్ హిట్ (Hit). వీళ్ళిద్దరు మరోసారి కలిసి నటిస్తుండడంతో లియో (Leo) సినిమా (Cinema)పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. మరొకసారి  త్రిష (Trisha), దళపతి విజయ్ (Thalapathy Vijay) లియో (Leo) సినిమా (Cinema)లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

టైగర్ నాగేశ్వరరావు: 

టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమా (Cinema) థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ ఆవిష్కరించారు. మేకర్స్ ప్రత్యేకించి ఈ సినిమా (Cinema) ట్రైలర్ను భారతీయ సైన్ లాంగ్వేజ్ లో విడుదల చేశారు, అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తూ కనిపిస్తారు. భారతదేశంలోనే సైన్ భాషలో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో విడుదలై రవితేజ అభిమానులను మరింత ఆకర్షిస్తోంది. 

భగవంత్ కేసరి: 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) చిత్రంలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల కూడా కీలక పాత్రల్లో నటించారు. గతంలో హిందీ సినిమా (Cinema)ల్లో ప్రధానంగా కనిపించిన అర్జున్ రాంపాల్ టాలీవుడ్ (Tollywood) అరంగేట్రం ఇది. రాహుల్ సంఘ్వీ పాత్రలో అర్జున్ నటించాడు. ఈ చిత్రానికి సంగీతం S థమన్ అందించారు. ఈ సినిమా (Cinema) అక్టోబర్ 19 న విడుదల అయ్యి సక్సెస్ఫుల్ గారు రన్ అవుతోంది. ఇందులో ప్రత్యేకించి బాలకృష్ణ నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని అలరించాయని చెప్పుకోవచ్చు.