ఇంటర్వ్యూలో  షాక్ ఇచ్చిన తమన్నా

తమన్నా భాటియా ఒక హోటల్ లో తనకు బాత్ రోబ్ బాగా నచ్చిందని, దానిని తాను వారి వద్దనుండి 8000 రూపాయల తో కొన్నానని చెప్పారు.  నెట్‌ఫ్లిక్స్ లో నెక్స్ట్ రానున్న స్టోరీస్ 2 లో కనిపించబోయే నటి తమన్నా భాటియా, తాను హోటల్ నుండిహోటళ్ల నుండి వస్తువులను దొంగిలించనని, ఎలాగైనా ఆ వస్తువులను కొనడానికి ఇష్టపడతానని వెల్లండించారు. ఒకసారి  తనకి బాత్‌రోబ్ బాగా నచ్చి దాని కోసం రూ. 8000 చెల్లించానని, అది “నిజంగా బాగుంది” […]

Share:

తమన్నా భాటియా ఒక హోటల్ లో తనకు బాత్ రోబ్ బాగా నచ్చిందని, దానిని తాను వారి వద్దనుండి 8000 రూపాయల తో కొన్నానని చెప్పారు. 

నెట్‌ఫ్లిక్స్ లో నెక్స్ట్ రానున్న స్టోరీస్ 2 లో కనిపించబోయే నటి తమన్నా భాటియా, తాను హోటల్ నుండిహోటళ్ల నుండి వస్తువులను దొంగిలించనని, ఎలాగైనా ఆ వస్తువులను కొనడానికి ఇష్టపడతానని వెల్లండించారు. ఒకసారి  తనకి బాత్‌రోబ్ బాగా నచ్చి దాని కోసం రూ. 8000 చెల్లించానని, అది “నిజంగా బాగుంది” కాబట్టి తాను చెల్లించానని ఆక్టర్ చెప్పారు.

కర్లీ టేల్స్‌కి  తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తమన్నాను ఎప్పుడైనా ఏదైనా దొంగిలించారా అని అడిగారు, ఆమె హోటల్ నుండి ఏదైనా దొంగిలించిందా అని అడిగాన ప్రశ్నకు.  తాను అటువంటి పనులు ఎప్పటికి చేయను అని  మరియు హోటళ్లలో తనకు అంట బాగా  నచ్చిన ఏ వస్తువులను అయినా  తాను నిజంగా కొనుకుంటాను అని చెప్పింది. తాను చిన్నతనంలో చేసిన చిలిపి పనిని తలుచుకుంటూ ,  చాలా చిన్న వయసులో ఏదో దొంగిలించానని, ఆ వస్తువును  కూడా తమన్నా అమ్మగారు తిరిగి ఇచ్చేసిందని చెప్పారు. 

తమన్నా మాట్లాడుతూ, “హోటళ్లలో బాత్‌రోబ్‌లు చాలా బాగుంటాయి అవి తనకి బాగా నచ్చేసాయి అని మరియు కొన్నిసార్లు టవల్స్ కూడా చాలా బాగుంటాయి  అని, వాటి కోసం నేను  రిసెప్షనిస్ట్ తో వాటిని కొనాలి అనుకుంటున్నాను’ అని వాటిని కొనాలి రిక్వెస్ట్ చేసేదాన్ని,  మరి కొన్ని సార్లు వారు వాటిని తనకు ప్రేమతో బహుమతిగా ఇస్తారని చెప్పారు. ఒకసారి తను జైపూర్‌లో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ తాము బస చేసిన హోటల్ లో చాలా మంచి బాత్‌రోబ్‌లు ఉన్నాయని మరియు తనకి ఇంకా తన స్నేహితుడికి బాగా నచ్చాయి అని గుర్తు చేసుకున్నారు. ఆ బాత్‌రోబ్‌ తనకు ఎనిమిది గ్రాండ్ ఖర్చవుతుందని అవి చాల బాగున్నాయి అని చెప్పారు. హోటల్ యాజమాన్యం వారు తనకి ఒకటి బహుమతిగా ఇచ్చారు అని తాను ఇంకో దానికి డబ్బులు ఇచ్చాను అని అన్నారు, అప్పుడు  ఆ బాత్‌రోబ్‌ ఎంత అని అడగ్గా తమన్నా రూ. 8,000 అని చెప్పింది, ఇది ఇంటర్వ్యూయర్‌ను షాక్‌కి గురి చేసింది. “అంత ఖరీదైనదా?” ఇంటర్వ్యూయర్ అడిగాడు.

తమన్నా ఇటీవల నటుడు విజయ్ వర్మతో తన రిలేష‌న్ షిప్‌ని ధృవీకరించార., లస్ట్ స్టోరీస్ 2 లో కలిసి కనిపించనున్న వీరిద్దరూ గోవాలో కలిసి పార్టీ చేసుకోవడంతో డేటింగ్ పుకార్లకు దారితీసింది.

పుకార్లను ధృవీకరిస్తూ, నటుడు ఫిల్మ్ కంపానియన్‌తో మాట్లాడుతూ, అతను నేను నిజంగా ఎదురుచూస్తున్న వ్యక్తి మరియు అతని తో సహజంగా తన బంధం ఎంతో  గొప్పది అని, తన దగ్గర ఉన్నప్పుడు అతను  వేరే ఆలోచను బయాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు నేను కూడా తనతో ఎలాంటి ఆలోచను బయాలు లేకుండా ఉండే దైర్యం ఇచ్చింది అని, అతనే తాను ఎక్కువగా కేర్ చేసే వ్యక్తి మరియు అతనే తన ప్రశాంతతకు ఇంకా సంతోషానికి కారణం అని తెలియచేసారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే.. దానికి ఇంకా టైం ఉంది అని అన్నారు.