Tamannaah: జపనీస్ బ్రాండ్ అంబాసిడర్ గా త‌మ‌న్నా

ఇప్పటివరకు జపనీస్ బ్రాండ్ (Brand) ప్రమోట్ చేసేందుకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ (Brand) అంబాసిడర్ గా భారతీయ హీరోయిన్లు భాగం కాలేదు. అయితే మొట్టమొదటిసారిగా జపనీస్ బ్రాండ్ (Brand) ప్రమోట్ చేసేందుకు, జపాన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం బ్రాండ్ (Brand) అంబాసిడర్ గా ఘనత దక్కించుకుంది త‌మ‌న్నా (Tamannaah).  జపనీస్ బ్రాండ్ ప్రమోట్ చేయబోయే మొదటి భారతీయ హీరోయిన్:  ‘జైలర్’ చిత్రంలో చివరిసారిగా ప్రత్యేక పాత్రలో కనిపించిన అందమైన నటి త‌మ‌న్నా (Tamannaah), […]

Share:

ఇప్పటివరకు జపనీస్ బ్రాండ్ (Brand) ప్రమోట్ చేసేందుకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ (Brand) అంబాసిడర్ గా భారతీయ హీరోయిన్లు భాగం కాలేదు. అయితే మొట్టమొదటిసారిగా జపనీస్ బ్రాండ్ (Brand) ప్రమోట్ చేసేందుకు, జపాన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం బ్రాండ్ (Brand) అంబాసిడర్ గా ఘనత దక్కించుకుంది త‌మ‌న్నా (Tamannaah). 

జపనీస్ బ్రాండ్ ప్రమోట్ చేయబోయే మొదటి భారతీయ హీరోయిన్: 

‘జైలర్’ చిత్రంలో చివరిసారిగా ప్రత్యేక పాత్రలో కనిపించిన అందమైన నటి త‌మ‌న్నా (Tamannaah), తెలుగులో చిరంజీవి సరసన ‘భోలా శంకర్’ చిత్రంలో కూడా తన అభినయాన్ని ప్రదర్శించింది. భారతదేశం, అదేవిధంగా మిగిలిన ఉపఖండంలో షిసిడో స్కిన్ కేర్ ప్రొడక్ట్ కు బ్రాండ్ (Brand) అంబాసిడర్‌గా జపాన్ అందాల దిగ్గజం ఎంపిక చేసుకున్న మొదటి భారతీయ ముఖం హీరోయిన్ త‌మ‌న్నా (Tamannaah)దే. ఈ అరుదైన గణత తమన్నకి దక్కడం నిజంగా ప్రత్యేక అంటూ అభినందనలు కురుస్తున్నాయి.

ఈ నటి తన 18 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటికే 75 సినిమా(Cinema)ల్లో నటించింది. ఆమె సహజమైన ఫ్యాషన్ సెన్స్, డ్యాన్స్ కు కూడా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా తను సాధారణ పాత్రలను కాకుండా, ధైర్య సాహసాలతో నిండిన మరిన్ని పాత్రలను చేసేందుకు తమన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తన ఇంస్టాగ్రామ్ లో ఇటీవల పేర్కొంది. 

తమన్న గురించి మరింత: 

రీసెంట్ గా జీకర్దా అనే వెబ్ సిరీస్ తో తమన్నా(Tamannaah) గ్లామర్ గేట్లు తెరిచేసింది తమన్నా(Tamannaah), ఇంకా బాయ్ ఫ్రెండ్  విజయ్ వర్మ తో చేసిన లస్ట్ స్టోరీస్ 2 లో మరింత రెచ్చిపోయింది. ఈ రెండు సీరిస్ లతో తమన్నా(Tamannaah) కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. తమన్నా(Tamannaah) జైలర్(Jailer) సినిమా(Cinema)లో ప్రత్యేకమైన పాటలో కనిపించి జైలర్(Jailer) సినిమా(Cinema)కు ప్లస్ అయిపోయింది. రజనీకాంత్ (Rajinikanth) లాంటి స్టార్ హీరో తో నటించడం తమన్నా(Tamannaah) కెరీర్ కి కూడా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా(Cinema)లో కావాలా అనే పాటను ప్రేక్షకులు మరింత ఆదరించారు. ఈ పాటలో తమన్నా(Tamannaah) స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి.  రజనీకాంత్ (Rajinikanth) తో కలిసి తమన్నా(Tamannaah) స్టెప్పులు వేయడం సినిమా(Cinema) పై అంచనాలను మరింత పెంచడమే కాకుండా విజయం వైపు తీసుకువెళ్లాయి.  కావాలా అనే పాటని శిల్పారావు, అనిరుద్ రవిచంద్రన్ పాడారు. ఈ పాట లిరిక్స్ని అరుణ్ రాజా కామరాజ్ రాశాడు. 

తమన్నా(Tamannaah) తన కెరీర్ ప్రారంభంలో చాలా ఎత్తు పల్లాలు చూసింది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన’ శ్రీ’ తమన్నా(Tamannaah) తొలి సినిమా(Cinema). ఆ సినిమా(Cinema) తనకు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు. తర్వాత చాలాకాలం బ్రేక్ కోసం ఎదురు చూసింది. అదే టైంలో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ లో నటించింది. ఈ సినిమా(Cinema) విజయంతో తమన్నా(Tamannaah) ఓవర్ నైట్ స్టార్ అయింది. అక్కడి నుంచి తమన్నా(Tamannaah) వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్కసారిగా ఇండస్ట్రీలో చాలామందికి తన కాల్ షీట్ దొరకని పరిస్థితి వచ్చింది. రామ్ చరణ్ తో రచ్చ, కార్తితో ఆవారా, నాగచైతన్యతో 100% లవ్ ఇలా అన్ని పెద్ద చిత్రాల్లో తనే కనిపించింది. తమన్నా(Tamannaah) సమంత లాంటి స్టార్స్ కి మంచి పోటీ ఇచ్చింది. ఇంకా తమన్నా(Tamannaah) రవితేజతో బెంగాల్ టైగర్, నాగార్జున కార్తీతో కలిసి ఊపిరి లాంటి సినిమా(Cinema)ల్లో కూడా నటించింది. తమన్నా(Tamannaah) తెలుగులో మహేష్ బాబు లాంటి స్టార్స్ హీరోస్తో కూడా నటించింది. జైలర్(Jailer) సినిమా(Cinema) తమన్నా(Tamannaah)కు మంచి విజయం సాధించడమే కాకుండా ఇప్పుడు ఏకంగా, జపనీస్ ప్రోడక్ట్ అంబాసిడర్ గా మారడం నిజంగా గర్వకారణం.