Director Vamsi: మ‌న నేల‌కు సంబంధించిన సినిమాల్లో నిజాయ‌తీ ఉంటుంది అంటున్న వంశీ

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా (Pan India) మూవీ టైగర్ నాగేశ్వరావు (Tiger Nageswara Rao) సినిమా త్వరలో విడుదల కానుంది. 19వ శతాబ్దంలో స్టువర్టుపురంలో గజదొంగ అయిన నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇంత వరకు రవితేజ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇదే తొలి పాన్ ఇండియా (Pan India) మూవీ కావడం గమనార్హం.  తొలి పాన్ ఇండియా మూవీ […]

Share:

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా (Pan India) మూవీ టైగర్ నాగేశ్వరావు (Tiger Nageswara Rao) సినిమా త్వరలో విడుదల కానుంది. 19వ శతాబ్దంలో స్టువర్టుపురంలో గజదొంగ అయిన నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇంత వరకు రవితేజ పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇదే తొలి పాన్ ఇండియా (Pan India) మూవీ కావడం గమనార్హం. 

తొలి పాన్ ఇండియా మూవీ ఇదే.. 

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా (Pan India) మూవీ ఇదే కావడం గమనార్హం. ఇంత వరకు రవితేజ పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో సినిమాలు చేయలేదు. కేవలం ఆయన తెలుగు సినిమాలు మాత్రమే చేశాడు. దీంతో ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీ బాలయ్య బాబు భగవంత్ కేసరి మూవీతో పోటీ పడనుంది. దీంతో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ సతీమణి రేణు దేశాయ్ (Renu desai) నటిస్తోంది. చాలా రోజుల నుంచి కెమెరాకు దూరంగా ఉన్న రేణు ఇప్పుడు ఈ పాన్ ఇండియా (Pan India) మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో రిలీజ్ అయినా కానీ ఈ మూవీకి పోటీగా బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి, తమిళ స్టార్ విజయ్ నటించిన లియో మూవీలు పోటీగా ఉన్నాయి. దీంతో మాస్ మహారాజ్ రవితేజ్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) ఎలాంటి విజయం సాధిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. 

థియేటర్ల రచ్చ మొదలు.. 

పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) కు థియేటర్లు దొరకట్లేదనే వార్త వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసి రవితేజ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే వేరే భాషల్లో థియేటర్లు తక్కువగా ఉన్నా కానీ తెలుగులో థియేటర్లు తక్కువగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విజయ్ నటించిన లియో మూవీతో పాటు బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీలు కూడా ఉండడంతో ఈ మూవీకి థియేటర్ల కొరత ఏర్పడిందని అంతా అంటున్నారు. 

కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ వంశీ

టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీని తెరకెక్కించిన వంశీ (Director Vamsi) రీసెంట్ గా కీలక వ్యాఖ్యలు చేశాడు. సినిమా కథల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు మాట్లాడుతూ.. ‘స్టువర్టుపురం దొంగ’ దివంగత టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) పై పరిశోధనలు చేస్తున్నప్పుడు అతడిలో దొంగతనం కంటే మరేం ఉందని తనకు అనిపించిందని (Director Vamsi) తెలిపాడు. అతడు మరణించినపుడు (Tiger Nageswara Rao) అతడి అంత్యక్రియలకు మూడు లక్షల మంది ప్రజలు అతనిని చూసేందుకు వచ్చారంటేనే అతడి గొప్పతనం ఏంటో తెలుస్తుందని (Director Vamsi) పేర్కొన్నాడు. 

అంటే అతడి గురించి ప్రజలకు చెప్పేందుకు కథ ఉందని తనకు అనిపించిందని తెలిపాడు. మనం గూగుల్ చూసినా మరే ఇతర వెబ్సైట్లు చూసినా కానీ కొంత సమాచారం పరిమితంగా ఉందని దీని వల్ల తన గురించి (Tiger Nageswara Rao) కనుక్కునేందుకు మరింత విశ్లేషణ చేయాల్సి వచ్చిందని డైరెక్టర్ (Director Vamsi) పేర్కొన్నాడు. నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) గురించి మరింత తెలుసుకోవడానికి ఆయన బంధువులు, తోటివారితో మాట్లాడినట్లు వంశీ తెలిపారు. నాగేశ్వరరావు (Tiger Nageswara Rao)లో నాకు ఆశ్చర్యం కలిగించినది అతని అచంచలమైన స్ఫూర్తి అని తెలిపాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆశావాదంగా ఉండగలిగే అతని సామర్థ్యాన్ని నేను వివరించాలనుకున్నానని (Tiger Nageswara Rao) తెలిపాడు.  ఈ రోజు మనకు అలాంటి స్ఫూర్తిదాయకమైన ఆశావాద కథలు (Tiger Nageswara Rao) అవసరం అని నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. 

అనేక జీవిత పాఠాలు ఉన్నాయి…

ఇక టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ కథలో అనేక జీవిత పాఠాలు ఉన్నాయని వంశీ తెలిపాడు. ఈ చిత్ర హీరో మాస్ మహారాజ్ రవితేజకు పని పట్ల మక్కువ ఉందని ఆయన తెలిపాడు. రవితేజ రెండు గంటలకు పైగా మొత్తం కథను ఓపిగ్గా విన్నాడని తెలిపాడు. రవితేజకు 1970లలో నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) గురించి మరియు అతని యాక్టివిటీస్ గురించి తెలుసని పేర్కొన్నాడు.  ఈ మూవీ ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. మరి రవితేజ పాన్ ఇండియా ఫ్యాన్స్ ను ఎలా అలరిస్తాడో వేచి చూడాలి. రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ మూవీలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.