రూమర్స్ పై స్పందించిన శోభిత ధూళిపాళ 

నాగచైతన్య రెండో పెళ్లిపై ప్రస్తుతం వస్తున్న రూమర్స్ గురించి మరొకసారి స్పందించింది శోభిత ధూళిపాళ . సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నాగచైతన్య పలుసార్లు శోభితతో కనిపించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన అనంతరం, నాగచైతన్య రెండో పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే మరొకసారి, నాగచైతన్య రెండో పెళ్లి విషయం గురించి చర్చ జరుగుతున్న క్రమంలో, మరొకసారి దీటుగా స్పందించింది శోభిత.  దీటుగా సమాధానం:  ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శోభిత, బయటకి వినిపిస్తున్న […]

Share:

నాగచైతన్య రెండో పెళ్లిపై ప్రస్తుతం వస్తున్న రూమర్స్ గురించి మరొకసారి స్పందించింది శోభిత ధూళిపాళ . సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నాగచైతన్య పలుసార్లు శోభితతో కనిపించిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన అనంతరం, నాగచైతన్య రెండో పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే మరొకసారి, నాగచైతన్య రెండో పెళ్లి విషయం గురించి చర్చ జరుగుతున్న క్రమంలో, మరొకసారి దీటుగా స్పందించింది శోభిత. 

దీటుగా సమాధానం: 

ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శోభిత, బయటకి వినిపిస్తున్న నాగచైతన్య-శోభిత రిలేషన్షిప్ రూమర్స్ గురించి దీటుగా సమాధానం చెప్పారు. అయితే ప్రస్తుతం ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి వాళ్ళకి కొన్ని విషయాల గురించి క్లారిఫై ఇవ్వడానికి కూడా అవసరం లేదని, అయినా తను చేస్తున్న విషయాలలో ఎటువంటి తప్పు కనిపించకపోగా, ఎదుటివారి గురించి ఆలోచించే అవసరం తనికిలేదని మాట్లాడారు శోభిత. అంతేకాకుండా ఇతరుల గురించి అవగాహన లేకుండా మాట్లాడడం మానేసి, పిచ్చి రాతలు రాయడం మానేసి, తమ సొంత జీవితాల మీద ముఖ్యంగా ఫోకస్ చేయాలని, ప్రశాంతంగా ఉంటూ మంచి మనుషులలా ఎదగడం నేర్చుకోవాలని కోరింది శోభిత. 

ఇటీవల క్లారిటీ ఇచ్చిన సినీ వర్గాలు: 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే ఊహాగానాల వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఈ విషయం గురించి చర్చి జరుగుతుంది. వాస్తవానికి, నాగ చైతన్య తండ్రి నాగార్జున అక్కినేని తన కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారని, మొత్తం ప్లాన్ చేస్తున్నారని కొన్ని నివేదికలు చెప్పడం కూడా జరిగింది. అయితే, ఇందులో వాస్తవం లేదు! నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని అతని సన్నిహిత వర్గాలు కన్ఫామ్ చేశారు. 

నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కేవలం పుకారు మాత్రమేనని ఆయన సన్నిహిత వర్గాలు కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నిజానికి నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు అని, ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు అని ఆయన సన్నిహితులు వెల్లడించారు.

నాగచైతన్య వివాహ బంధం: 

సమంత రూత్ ప్రభుతో నాగ చైతన్య వివాహం చాలా కాలం పాటు కొనసాగింది. చైతన్య మరియు సమంతా రూత్ ప్రభు తమ విడిపోతున్నట్లు అక్టోబర్ 2, 2021న ప్రకటించారు, నాలుగు సంవత్సరాల వివాహానికి ముగింపు పలికారు. అప్పటి నుండి, చై సమంతతో తన సంబంధాన్ని ముగించడానికి గల కారణాల గురించి ఎక్కువగా పంచుకున్నది కూడా లేదు. అంతేకాకుండా అనంతరం, నాగ చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. వారిద్దరూ ఈ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ, పుకార్లు చుట్టుముట్టాయి, అభిమానులను చర్చించుకునేలా చేశాయి రూమర్స్. చైతన్య మరియు శోభిత చాలా ప్రేమలో ఉన్నారని, షూటింగ్ విషయాలలో కలిసి పని చేస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు వార్తలు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. 

ఇటీవల నాగచైతన్య సినిమాలు పెద్దగా కనిపించట్లేదని చెప్పుకోవాలి. నాగ చైతన్య నెక్స్ట్ సినిమా, NC23, చందూ మొండేటి రచన మరియు దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శ్రీకాకుళంలో మత్స్యకారులు అనుభవించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్ర బృందం ఇటీవలే ప్రీ-ప్రొడక్షన్ దశను ప్రారంభించి, స్థానిక గ్రామాల సందర్శనను ప్రారంభించింది.