Skanda: ఓటీటీలోకి వచ్చేస్తున్న స్కంద సినిమా

యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో వచ్చిన ప్రత్యేకమైన సినిమా (Cinema) స్కంద (Skanda). ఈ సినిమా (Cinema)లో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటించగా, రామ్-శ్రీలీల (Sreeleela) మధ్య జరిగిన ప్రేమ ప్రయాణం సినిమా (Cinema)లో హైలెట్గా నిలిచింది. అయితే ఈ సినిమా (Cinema) ఇప్పుడు ఓటీటీ (OTT) ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనుంది.  ఓటీటీలోకి వచ్చేస్తున్న స్కాంద సినిమా:  సిని ప్రేక్షకుల కోసం డిస్నీ […]

Share:

యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో వచ్చిన ప్రత్యేకమైన సినిమా (Cinema) స్కంద (Skanda). ఈ సినిమా (Cinema)లో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటించగా, రామ్-శ్రీలీల (Sreeleela) మధ్య జరిగిన ప్రేమ ప్రయాణం సినిమా (Cinema)లో హైలెట్గా నిలిచింది. అయితే ఈ సినిమా (Cinema) ఇప్పుడు ఓటీటీ (OTT) ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనుంది. 

ఓటీటీలోకి వచ్చేస్తున్న స్కాంద సినిమా: 

సిని ప్రేక్షకుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus hotstar) సబ్‌స్క్రైబర్‌లకు స్కంద (Skanda) సినిమా (Cinema) శుభవార్త వార్త తీసుకొచ్చింది! “స్కంద (Skanda)” కోసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విజయవంతంగా దక్కించుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus hotstar) అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 2, 2023 నుండి, ఈ ప్రత్యేక విజయవంతమైన స్కంద (Skanda) సినిమా (Cinema) అన్ని ప్రధాన భారతీయ భాషల్లో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటుంది.

సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్, ఇతర ప్రముఖ నటీనటులు, స్కంద (Skanda) సినిమా (Cinema)లో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారుఉంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి చేతుల మీదుగా నిర్మించిన “స్కంద (Skanda)” మ్యూజికల్ హిట్. అంతేకాకుండా దాని అద్భుతమైన కథనం, సినిమా (Cinema) విజువల్స్ అన్నీ కూడా నిజానికి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసిందని చెప్పుకోవచ్చు. 

ప్రత్యేక ఆకర్షణగా శ్రీలీల: 

శ్రీలీల (Sreeleela) పేరు చెప్పగానే ఇప్పుడు కుర్రకారు మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి. టాలీవుడ్ లో అడుగు పెట్టిన వేళ విశేషం ఆమెకు వరసగా సినిమా (Cinema) అవకాశాలు క్యూ కట్టాయని చెప్పుకోవాలి. నితిన్, పోతినేని రామ్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమా (Cinema)ల వరకు, ప్రతి సినిమా (Cinema)లోని శ్రీలీల (Sreeleela) తనదైన శైలిలో హీరోయిన్గా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం గడియారంతో పోటీపడుతూ షూటింగ్స్ లో బిజీగా ఉంది అని చెప్పుకోవాలి.

అయితే ఇటీవల స్కంద (Skanda) సినిమా (Cinema) రిలీజ్ కి ముందు, స్కంద (Skanda) సినిమా (Cinema) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శ్రీలీల (Sreeleela) ఎప్పటిలాగే చలాకీగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. స్కంద (Skanda) సినిమా (Cinema)లో రామ్ పోతినేని (Ram Pothineni) పక్కన హీరోయిన్గా నటించిన శ్రీలీల (Sreeleela), ఈ సినిమా (Cinema)లో తన ప్రత్యేకమైన క్యారెక్టర్ గురించి చాలా బాగా మాట్లాడింది. ఈ సినిమా (Cinema)లో తన క్యారెక్టర్ లో చాలా రకాల షేడ్స్ కనిపిస్తాయని, ఇప్పటివరకు తనకి ఎవరు ప్రపోజ్ చేయనప్పటికీ, ఈ సినిమా (Cinema) చూసిన తర్వాత ప్రపోజల్స్ వస్తాయేమో అంటూ తనదైన శైలిలో చిలిపిగా మాట్లాడింది శ్రీలీల (Sreeleela). అంతేకాకుండా సినిమా (Cinema)లో హీరోగా నటించిన రామ్ పోతినేని (Ram Pothineni) పక్కన హీరోయిన్గా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా తనతో డాన్స్ చేయడం తనకి చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించిందని, మరింత ఉత్సాహంగా డాన్స్ చేయడానికి తను పక్కన ఉన్న రామ్ పోతినేని (Ram Pothineni) కారణమని చెప్పుకొచ్చింది శ్రీలీల (Sreeleela). తెలుగు మాట్లాడే అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్‌కు కొంత ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మరియు ఇతరుల కంటే ఎక్కువ సినిమా (Cinema)లు, యంగ్ స్టార్ శ్రీలీల (Sreeleela) చేతిలో ఉన్నాయి. 

మహేష్ బాబు తాజా సినిమా (Cinema) గుంటూరు కారంలో కూడా పూజా హెగ్డే తప్పుగున్నాక శ్రీలీల (Sreeleela)ా ఎంటర్ అయ్యింది. అది త్రివిక్రమ్ – మహేష్ కాంబో లో వచ్చే మరో హైప్ ఉన్న సినిమా (Cinema). ఈమధ్య బేబీ సినిమా (Cinema) ని మెచ్చుకున్నా అల్లు అర్జున్ “శ్రీలీల (Sreeleela)ా లాంటి తెలుగు హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో అవసరం” అని కూడా ఈ అమ్మాయిని మెచ్చుకున్నాడు.